ఫేస్‌బుక్ ప్రియురాలి కోసం ఆమె భర్తను చంపేశాడు ఒక బీఎస్ఎఫ్ జవాన్.  హర్యానాకు చెందిన సంజయ్ కుమార్ అనే వ్యక్తి బీఎస్‌ఎఫ్‌ జవానుగా నేపాల్-అస్సాం బోర్డర్ వద్ద విధులు నిర్వర్తిస్తున్నారు.. ఈ క్రమంలో అతనికి పశ్చిమబెంగాల్‌లోని మిడ్నాపూర్‌కు చెందిన అరుణ పాత్రా అనే వివాహిత ఫేస్‌బుక్‌లో పరిచయమైంది.

ఆమె భర్త మంటూ పాత్ర ఒడిషాలోని ధేన్‌కానల్‌లో జ్యూవెలరీ షాపును నడుపుతున్నాడు. అయితే అరుణ.. సంజయ్‌లు ఇద్దరూ ప్రతిరోజు ఛాటింగ్ చేసుకుంటూ ఉండేవారు. ఈ పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

అయితే అందుకు తన భర్త అడ్డుగా ఉన్నాడని.. అతన్ని చంపితే మనం పెళ్లి చేసుకోవాలని అరుణ.. జవానుతో చెప్పింది. అందుకు సరేనన్న సంజయ్‌.. మింటూ పాత్రను చంపేశాడు. కేసు నమోదు చేసుకున్న ధేన్‌కానల్ పోలీసుల దర్యాప్తులో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. అరుణ కోరిక మేరకు మింటూను సంజయ్ చంపినట్లు తేలడంతో.. బీఎస్ఎఫ్ జవానును డిబ్రూగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: మొగుడికి ట్విస్టిచ్చిన భార్య

ప్రియుడితో భార్య రాసలీలలు.. జవాన్ ఏంచేశాడంటే..

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

ప్రియుడితో భార్య రాసలీలలు.. భార్యను చంపి తలతో స్టేషన్‌లో లొంగిపోయిన భర్త