MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Woman
  • హాట్ బ్యూటీ లక్ష్మీ రాయ్.. అందం వెనక సీక్రెట్ ఇదే..!

హాట్ బ్యూటీ లక్ష్మీ రాయ్.. అందం వెనక సీక్రెట్ ఇదే..!

యూవీ రేస్ నుంచి కాపాడుకోవడానికి ఆమె తరచుగా సన్ స్క్రీన్ లోషన్ వాడుతూ ఉంటారట. తరచూ చర్మానికి సన్ స్క్రీన్ రాయడం వల్ల చర్మం పాడవ్వకుండా ఉంటుంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 01 2023, 02:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

లక్ష్మీ రాయ్... పరిచయం అవసరం లేని పేరు. ఆమె మొదట హీరోయిన్ గా రంగ ప్రవేశం చేసింది. పెద్దగా  సక్సెస్ లు రాకపోవడంతో ఐటెం బాంబ్ గానూ మారింది. కేవలం తెలుగు మాత్రమే కాకుండా... హిందీలోనూ ఆమె సినిమాలు చేశారు. దక్షిణాదిన పలు సినిమాలతో ఆకట్టుకున్న లక్ష్మీ రాయ్.. సినిమాల్లోకి వచ్చినప్పటి కంటే ఇప్పుడు మరింత అందంగా మెరిసిపోతుందే చెప్పొచ్చు. మరి ఆమె అందం వెనక ఉన్న సీక్రెట్ ఏంటో ఓసారి మనమూ తెలుసుకుందామా..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27


లక్ష్మీ రాయ్ తన శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకుంది. దాని కోసం ఆమె మంచినీరు చాలా ఎక్కువగా తీసుకుంటారట. దాని కారణంగానే ఆమె తన శరీరాన్ని హైడ్రెటెడ్ గా, హెల్దీగా ఉంచుకుంటారు.

37
Raai Lakshmi

Raai Lakshmi


తన చర్మాన్ని  యూవీ రేస్ నుంచి కాపాడుకోవడానికి ఆమె తరచుగా సన్ స్క్రీన్ లోషన్ వాడుతూ ఉంటారట. తరచూ చర్మానికి సన్ స్క్రీన్ రాయడం వల్ల చర్మం పాడవ్వకుండా ఉంటుంది.

47

అంతేకాదు... లక్ష్మీరాయ్ తన చర్మానికి తరచుగా మాయిశ్చరైజర్ రాస్తూ ఉంటారట. దీని వల్ల చర్మం మృదువుగా మారుతుందట.

లక్ష్మీరాయ్ తాను తీసుకునే ఆహారం విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారట. ఆమె బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ ఉంటారట. ఆమె ఎక్కువగా పండ్లు, కూరగాయలు తీసుకుంటూ ఉంటారట.

57

ఆమె నిద్ర విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటారట. ప్రతిరోజూ సరిపోను నిద్రపోతారట. దీని వల్ల ముఖంపై ఎలాంటి డార్క్ సర్కిల్స్ రాకుండా.. ముఖం అందంగా కనపడటానికి  ఉపయోగపడుతుందట.
 

67
Raai Lakshmi

Raai Lakshmi

ఆమె ఎంత బిజీగా ఉన్నా... ఒత్తిడి నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారట. అందుకే ఆమె ఎలాంటి ఒత్తిడిగా అనిపించినా.. రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారట.

77

ఆమె ప్రతిరోజూ తన ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి తేలికపాటి క్లెన్సర్ లు ఉపయోగిస్తూ ఉంటారట. ఇక తరచూ ముఖాన్ని తడుముతూ ఉండకూడదట. ఇలా తడుముతూ ఉండటం వల్ల బ్యాక్టీరియా ముఖానికి చేరి... ముఖంపై ర్యాష్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved