Telugu

Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్

Telugu

వైట్ ఎంబ్రాయిడరీ పటియాలా సూట్

పండగంటే నిండుగా కనిపించాలి. అలా అని హెవీ డ్రెస్సులు, జ్యూవెలరీనే వేసుకోవక్కర్లేదు. మరీ అంత సింపుల్‍గా కాకపోయినా ఈ వైట్ పటియాలా సూట్ ఎంచుకోండి. ఎంబ్రాయిడరీ వర్క్ వల్ల మెరిసిపోతారు.

Image credits: instagram
Telugu

బ్లాక్ పటియాలా సూట్

బ్లాక్ కలర్ పటియాలా సూట్స్ చూడటానికి చాలా ఫ్యాన్సీగా ఉంటాయి. ఏ రంగు ఎంచుకోవాలో అర్థం కానప్పుడు, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు.

Image credits: instagram
Telugu

కలీదార్ అనార్కలితో పటియాలా

కాంట్రాస్ట్ కలర్ పటియాలా సూట్‌తో పాటు కలీదార్ అనార్కలి ధరించండి. ప్రింటెడ్ పటియాలాతో ప్లెయిన్ అనార్కలి వేసుకోండి.

Image credits: Pinterest- Sahelee Nag
Telugu

పసుపు రంగు పటియాలా సూట్

శ్రావణ మాసంలో పసుపు రంగు పటియాలా సూట్ వేసుకున్నా చాలా స్టైలిష్‌గా కనిపిస్తారు. ఇలాంటి సూట్‌కు పింక్ కలర్ కాంబినేషన్ భలే సెట్ అవుతుంది.

Image credits: instagram
Telugu

ప్లెయిన్ పింక్ పటియాలా సూట్

ఏదైనా ప్రత్యేక సందర్భంలో ప్లెయిన్ పింక్ పటియాలా సూట్ ధరించండి. స్లీవ్‌లెస్ లుక్ ఎంచుకుంటే బాగుంటుంది. ఇలాంటి సూట్‌తో ఆర్గాన్జా దుపట్టా వేసుకోవచ్చు.

Image credits: Instagram

Long Haaram: చీరల మీదకు ఒక్క లాంగ్ హారం ఇలాంటిది ఉంటే చాలు..!

Mangalasutra Bangles: మంగళసూత్రాలకు జతగా మ్యాచింగ్ గాజుల డిజైన్లు

Watch Bracelet: ట్రెండీ వాచ్ బ్రేస్లెట్స్.. ఎంత బాగున్నాయో చూడండి!

Dosa: నీర్ దోశలు మెత్తగా రావాలా? ఈ చిన్న ట్రిక్ ఫాలో అయితే చాలు