అశ్లీల చిత్రాలపై కన్ను.. వారిపై సైబర్ నేరగాళ్ల ఉచ్చు
లాక్ డౌన్ లో ప్రజలంతా ఇళ్లకు పరిమితం కావడంతో.. పోర్న్ వీడియోలు విచ్చలవిడిగా వీక్షిస్తున్నారని ఆ సర్వే తెలపింది. దానిని సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు.

ఎన్నడూ ఊహించని విధంగా.. కరోనాతో ప్రపంచమంతా లాక్‌డౌన్ అయ్యింది. ఇటు భారత్ కూడా కరోనాను మరింత కట్టడి చేసే ఆలోచనలో భాగంగా లాక్‌డౌన్‌ను మరో 19 రోజులు అంటే మే 3వ తేదీ వరకూ పొడిగించింది.

దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. అందులో చాలామంది తమ ఫోన్లకే అంకితమై.. కాలక్షేపం చేస్తున్నారు. అయితే అందులో ఏం చేస్తున్నారన్న దానిపై తాజాగా ఓ సంస్థ సర్వే చేసింది. ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
5 శాతం మంది కొందరు గేమ్స్, సినిమాలు లాంటివి చూస్తుంటే.. 95 శాతం మంది మాత్రం పోర్న్ వీడియోస్ చూస్తున్నట్టు తెలిపింది సంస్థ.

లాక్ డౌన్ లో ప్రజలంతా ఇళ్లకు పరిమితం కావడంతో.. పోర్న్ వీడియోలు విచ్చలవిడిగా వీక్షిస్తున్నారని ఆ సర్వే తెలపింది. దానిని సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు.

లాక్ డౌన్ లో ప్రజలంతా ఇళ్లకు పరిమితం కావడంతో.. పోర్న్ వీడియోలు విచ్చలవిడిగా వీక్షిస్తున్నారని ఆ సర్వే తెలపింది. దానిని సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు.

పోర్న్ చూసినవాళ్లు, చూడని వాళ్లు అని తేడా లేకుండా సైబర్ నేరగాళ్లు.. బెదిరించడం మొదలుపెడుతున్నారు. మొయిల్ ద్వారా తాము అడిగినంత డబ్బు ఇవ్వాలంటూ బ్లాక్ మొయిల్ చేస్తున్నారు.

అయితే.. నిజంగా పోర్న్ చూసినవాళ్లు వాళ్లు అడిగిన మొత్తం ఇచ్చి గప్ చుప్ గా ఉంటున్నారట. కానీ.. చూడనివాళ్లు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా.. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.

దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కేవలం గడిచిన 18 రోజుల్లోనే ఎనిమిది మంది బాధితులు సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఇన్ని కేసులు నమోదయ్యాయంటే.. ఇతర రాష్ట్రాల్లో ఎంత మంది బాధితులు ఉన్నారో ఊహించవచ్చు. అసలు ఫిర్యాదు చేయనివారు ఎంత మంది ఉన్నారో.

దేశంలో పూర్తి స్థాయి నిషేధం ఉండి, తీవ్రమైన నేరంగా పరిగణించే చైల్డ్ పోర్నోగ్రఫీ వీక్షణ 90 శాతం పైగా పెరిగినట్లు పోర్న్ హబ్ గణాంకాలు చెప్తున్నాయి. దీన్ని క్యాష్ చేసుకోవడానికి నైజీరియా సహా మరికొన్ని సౌత్ ఆఫ్రికా దేశాలకు చెందిన సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు.

పథకం ప్రకారం వీళ్లే కొన్ని రకాలైన అశ్లీల వెబ్‌సైట్స్‌ను రన్ చేస్తున్నారు. వీటికి బ్యాక్ గ్రౌండ్‌లో ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌ను నిక్షిప్తం చేస్తున్నారు. ఫలితంగా ఎవరైనా ఈ సైట్స్‌లోకి ఎంటరై అశ్లీల చిత్రాలు, వీడియోలను వీక్షిస్తుంటే బ్యాక్‌గ్రౌండ్‌లో నిక్షిప్తమై ఉన్న ప్రోగ్రామింగ్ దానంతట అదే యాక్టివేట్ అవుతుంది.

ఆ వెంటనే సదరు సైట్‌ను వీక్షిస్తున్న కంప్యూటర్, ల్యాప్‌టాప్, స్మార్ట్ ఫోన్‌లకు చెందిన కెమెరా తక్షణం యాక్టివేట్ అయి ఆ వ్యక్తి ఫొటోను సంగ్రహిస్తుంది. దీంతో పాటు అతడి మెయిల్ ఐడీ, దాని అనుబంధ వివరాలు, వీక్షించిన సైట్, సమయం తదితరాలను రికార్డు చేస్తుంది.

ఈ వివరాలన్నీ వీక్షించిన వ్యక్తి ఫొటోతో సహా సైబర్ నేరగాళ్లకు అందిస్తుంది. ఇలా తన చేతికి చిక్కిన వివరాలతో ఆ సైబర్ క్రిమినల్స్ అసలు పని ప్రారంభిస్తున్నారు. పోర్న్ సైట్ వీక్షించిన వ్యక్తి ఈ–మెయిల్ ఐడీకి బెదిరింపు మెయిల్ పంపిస్తున్నారు. ఇందులో అతడి ఫొటో, వీక్షించిన సైట్ వివరాలు, సమయం తదితరాలు జత చేస్తున్నారు.

నిషేధం ఉన్నా వాటిని వీక్షించినందుకు పోలీసులకు సమాచారం ఇచ్చి కేసు నమోదు చేయిస్తామనో, మీ మెయిల్ ఐడీలో ఉన్న ఇతర కాంటాక్టులకు పంపి పరువు తీస్తామనో బెదిరిస్తున్నారు. అలా కాకుండా ఉండాలంటే నిర్ణీత మొత్తం బిట్ కాయిన్స్ రూపంలో చెల్లించాలని సైబర్ నేరగాళ్లు హెచ్చరిస్తున్నారు.

దాదాపు 95శాతం మంది ఈ బెదిరింపులకు లొంగిపోతుండటం గమనార్హం. దీనిపై పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. అలాంటి బెదిరింపులు వస్తే.. వెంటనే ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.