MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Technology
  • గూగుల్ మ్యాప్స్ తో ఇప్పుడు ఈజీగా తెలుసుకోవచ్చు.. ఈ ఒక్కటి చేస్తే చాలు..

గూగుల్ మ్యాప్స్ తో ఇప్పుడు ఈజీగా తెలుసుకోవచ్చు.. ఈ ఒక్కటి చేస్తే చాలు..

మనము వీకెండ్ లేదా ఖాళీ సమయాల్లో కారుతో ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడల్లా మనము పార్కింగ్  పెద్ద సమస్యను ఎదుర్కొంటాము. ఇలాంటి పరిస్థితిలో కారు పార్క్ చేయడానికి స్థలం దొరకడం కష్టం. కానీ తరచుగా నైట్ టైంలో జరిగేది కారు ఎక్కడో పార్క్ చేసి మర్చిపోవడం.

1 Min read
Author : Ashok Kumar
| Updated : Jan 04 2024, 08:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

ఒక్కోసారి కారుని ఎక్కడ పార్క్ చేసామో  దొరకదు. దీని సహాయంతో నిమిషాల వ్యవధిలో పార్క్ చేసిన వాహనాన్ని గుర్తించవచ్చు.

Google Mapsను ఉపయోగించి పార్క్ చేసిన వాహనాన్ని గుర్తించడానికి, మీరు ముందుగా పార్కింగ్ లొకేషన్ మ్యాప్‌లో సేవ్ చేయాలి. దీని కోసం, మీరు ముందుగా Google యాప్‌ని తెరిచి ఆపై ప్రస్తుత లొకేషన్ పై  క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు బ్లూ టిక్ కనిపిస్తుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

దానిపై క్లిక్ చేయండి, మీ లొకేషన్ సేవ్ చేసే అప్షన్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఫోటో అండ్ వాహన రిజిస్ట్రేషన్ నంబర్ మొదలైనవాటిని  ఎంటర్ చేయవచ్చు. Google Maps లేటెస్ట్  వెర్షన్ తప్పనిసరిగా మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసి  ఉండాలి.
 

33

ఇందుకు మీ ఫోన్‌లో లొకేషన్ తప్పనిసరిగా ఎనేబుల్ చేసి ఉండాలి. ఇంకా స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో లేదా అంతకంటే పై  రన్ అవుతుందని నిర్ధారించుకోండి.
 

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Recharge Price Drop : ఎయిర్‌టెల్, జియో రీఛార్జ్ రేట్లు తగ్గే ఛాన్స్... ఎందుకో తెలుసా?
Recommended image2
AI Governance: మాటలతో కాదు.. కఠిన చట్టాలతోనే ఏఐకి నియంత్రణ
Recommended image3
Car Warranty Rules: కారు కొన్న వెంటనే ఇది చేస్తే వారంటీ పనికిరాదు..ఇది తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved