MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Technology
  • మనం రోజూ వాడే వాచ్.. ఎప్పుడూ 10.10 అని ఎందుకు ఉంటుందో తెలుసా ?

మనం రోజూ వాడే వాచ్.. ఎప్పుడూ 10.10 అని ఎందుకు ఉంటుందో తెలుసా ?

వాచ్  సీక్రెట్: ఈ ప్రపంచంలో గత 16 వ శతాబ్దం నుండి టైమ్ పీస్ అని పిలువబడే వాచీలను ప్రజలు ఉపయోగిస్తున్నారు. అయితే ఈ గడియారం గురించి  ఆసక్తికరమైన సమాచారం ఇక్కడ ఉంది...  

1 Min read
Author : Ashok Kumar
| Updated : Mar 20 2024, 07:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Watch

Watch

కానీ మీరు వాటిని స్టోర్లలో   కొనేటప్పుడు అన్ని వాచ్ లు  ఒక నిర్దిష్ట టైంలో  అపి ఉంటాయి. ఖచ్చితంగా మనమందరం దీనిని గమనించి ఉంటాయి  ఇంకా  ఒక నిర్దిష్ట సమయంలో వాచ్‌ టైం సెట్ చేసి ఎందుకు అమ్మకానికి ఉంచుతారనే దానిపై కొన్ని కథనాలు కూడా విన్నాము.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Watch

Watch

కాబట్టి అన్ని గడియారాలు సరిగ్గా 10:10 ఎందుకు చూపుతాయి ? నేటికీ దీని గురించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒకటి అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్‌పై కాల్పులు జరిపిన సమయం.  మరొకటి 10:10కి ఆయన మరణించడంతో ఆయన స్మారకార్థం దీన్ని ఏర్పాటు చేసినట్లు కొందరు చెబుతున్నారు. అయితే నిజానికి ఆయన మరణించిన సమయం ఉదయం 7 గంటలని కూడా మరికొందరు చెబుతున్నారు.
 

34

అదేవిధంగా రెండో ప్రపంచయుద్ధంలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబు వేసిన సమయం అది అని కొందరు అంటున్నారు. అయితే పేలుడు జరిగిన సమయం తెల్లవారుజామున అని మనందరికీ తెలుసు. వాస్తవానికి వాచ్ 10:10కి అపి ఉంచడానికి కారణం ఏమిటి?

44

సమయాన్ని 10.10గా చూపడానికి విస్తృతంగా ఉదహరించబడిన రెండు కారణాలలో  V అనే ఆకారం ఒకటి. వి ఫర్ విక్టరీకి ప్రాతినిధ్యం వహించే విధంగా వాచ్‌ను ఉంచినట్లు చెబుతున్నారు. అలాగే వాచ్ టైం 10:10 వాచ్ ఏ బ్రాండ్ అని స్పష్టంగా చూపిస్తుంది, కాబట్టి వాటిని ఆ సమయంలో ఉంచుతారు అని కూడా చెబుతుంటారు. 
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Mobile Charging Tips: ఫోన్ ఛార్జింగ్.. ఆపిల్, గూగుల్ ఇచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా?
Recommended image2
POCO M8x 5G: బిగ్ బ్యాటరీతో రచ్చలేపుతున్న పోకో కొత్త 5G ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు నాన్‌స్టాప్.. పూర్తి వివరాలు ఇవే!
Recommended image3
Smart Bat: మీ పిల్ల‌ల‌కు ఇది కొనిస్తే.. ఇక‌పై స్మార్ట్‌ఫోన్ జోలికి అస్స‌లు వెళ్ల‌రు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved