MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • ఇప్పుడు మీరు Google Pay ద్వారా రూ.20వేల వరకు లోన్.. ఎలాగో తెలుసా?

ఇప్పుడు మీరు Google Pay ద్వారా రూ.20వేల వరకు లోన్.. ఎలాగో తెలుసా?

మీరు ఇప్పుడు Google Pay యాప్ ద్వారా రూ.20,000 వరకు లోన్ తీసుకోవచ్చు. అయితే  ఇది ఖచ్చితంగా ఎలా పని చేస్తుందో తెలుసుకోండి...  

1 Min read
Author : Ashok Kumar
Published : Feb 08 2024, 11:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

గత సంవత్సరం గూగుల్ అన్యువల్  గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్ సందర్భంగా, భారతదేశంలోని వ్యాపారులు ఇంకా  వినియోగదారులకు చిన్న రుణాలను అందిస్తామని కంపెనీ ప్రకటించింది. దీనిని Gpayని ఉపయోగించి రీడీమ్ చేసుకోవచ్చని తెలిపింది.
 

25

భారతదేశంలోని అతిపెద్ద ఆన్‌లైన్ చెల్లింపు సర్వీస్ ప్రొవైడర్‌లలో ఒకటైన Google Pay, బ్యాంకులు అండ్  నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల (NBFCలు)తో చేతులు కలపడం ద్వారా భారతదేశంలోని వినియోగదారులు అలాగే  వ్యాపారుల కోసం క్రెడిట్-ఆధారిత ప్రొడక్ట్స్  శ్రేణిని విడుదల చేయనున్నట్లు తెలిపింది.
 

35

ఇందుకు రుణ సేవలను అందించడానికి టెక్నాలజీ దిగ్గజం DMI ఫైనాన్స్‌తో భాగస్వామ్యం చేసుకుంది. రూ.10,000 నుండి  1 లక్ష వరకు చిన్న  సాచెట్ లోన్‌లు తిరిగి చెల్లింపు వ్యవధి 7 రోజుల నుండి 12 నెలల వరకు ఉంటుంది.
 

45

ఇవి రూ. 15,000 నుండి  ప్రారంభ ధర రూ. 111 నుండి ప్రారంభమయ్యే EMIలలో తిరిగి చెల్లించబడుతుంది. ఇందుకు రుణ సేవలను అందించడానికి టెక్నాలజీ దిగ్గజం DMI ఫైనాన్స్‌తో భాగస్వామ్యం ఉంది. ఇప్పుడు వ్యాపారవేత్తలకే కాదు, ప్రజలు కూడా క్రెడిట్ పొందడం ప్రారంభించవచ్చు.
 

55

Google Payలో క్రెడిట్ లోన్  అప్షన్  ఎంచుకోవడం ద్వారా మీరు రూ.20,000 వరకు లోన్  తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు స్టేట్ బ్యాంక్, ICICI బ్యాంక్‌లకు మాత్రమే ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంది. ఇంకా అర్హులైన వారికే అందుబాటులో ఉంటుందని చెప్పారు.
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Internet Speed : ఇంటర్నెట్ స్పీడ్‌లో టాప్ దేశాలివే.. ఇండియా సగటు నెట్ స్పీడ్, ర్యాంక్ ఎంత?
Recommended image2
Apple : సూపర్ కంప్యూటర్ మీ చేతుల్లోనే.. సరికొత్త M5 ప్రో, M5 మ్యాక్స్ చిప్‌లతో ఆపిల్ సంచలనం
Recommended image3
Artificial Intelligence: ఇలానే విజృంభిస్తే.. ఈ ఉద్యోగాలు చేసేవాళ్లు ఆస్తులు అమ్ముకోవాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved