MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • మీరు జియో కస్టమర్ల.. అయితే ఒక్కసారి రీఛార్జ్ చేస్తే చాలు.. 28 రోజులు ఫ్రీ..

మీరు జియో కస్టమర్ల.. అయితే ఒక్కసారి రీఛార్జ్ చేస్తే చాలు.. 28 రోజులు ఫ్రీ..

మీరు జియో కస్టమర్ అయితే ఈ  వార్త మీకోసమే. ఒక నివేదిక  ప్రకారం దేశీయ టెలికాం రిలయన్స్ Jio కస్టమర్ల  కోసం 28 రోజుల వ్యాలిడిటీతో రూ.123 రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది. 

1 Min read
Ashok Kumar
Published : Apr 29 2024, 07:00 PM IST| Updated : Apr 29 2024, 07:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

Jio 123 రీఛార్జ్ ప్లాన్ 28 రోజులు వాలిడిటీ  అందిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా డైలీ డేటా, ఫ్రీ కాల్స్  ఇంకా  ఇతర బెనిఫిట్స్  కూడా పొందుతారు. ఈ రూ.123 ప్లాన్‌తో  రోజుకు 0.5GB డేటా కూడా లభిస్తుంది.
 

25

ఇందులో  డైలీ డేటా, ఉచిత ఆన్ లిమిటెడ్ కాల్స్, ఇతర బెనిఫిట్స్  కలిపి అంటే మొత్తం యూజర్లకు 14GB డేటా లభిస్తుంది. అంతే  కాకుండా ఈ ప్లాన్‌లో ఆన్ లిమిటెడ్ కాలింగ్  పూర్తిగా వాలిడిటీ  ఉంటుంది.
 

35

దీని ద్వారా కస్టమర్లు మొత్తంగా 300 SMSలు లభిస్తాయి. అంటే కస్టమర్లు  28 రోజులకి కాల్స్  ఇంకా  డేటా ప్యాక్‌లను పొందుతారు. ఈ రీఛార్జ్ ప్లాన్‌తో  అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
 

45

కంపెనీ రీఛార్జ్ ప్లాన్‌తో జియో సావన్, జియో సినిమాకి కూడా యాక్సెస్‌ను అందిస్తుంది. అలాగే, గమనించదగ్గ విషయం ఏమిటంటే,  ఈ ప్లాన్‌లో జియో సినిమా ప్రీమియం సబ్ స్క్రిప్షన్ పొందలేరు. అయితే దీని ధర రూ.999. 
 

55

జియో రూ. 123 రీఛార్జ్ ప్లాన్ వినియోగదారులందరికీ అందుబాటులో లేదు. కానీ కంపెనీ జియో భారత్ ఫోన్ వినియోగదారుల కోసం ఈ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Smart phone: మీ స్మార్ట్‌ఫోన్ ఎందుకు వేడెక్కుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.? అస‌లు కార‌ణం ఇదే
Recommended image2
OPPO Find X9: 200 ఎంపీ కెమెరా, అదిరిపోయే ఏఐ ఫీచ‌ర్లు.. ఒప్పో నుంచి కొత్త ఫోన్
Recommended image3
Best Camera Phones : 2025లో టాప్ 5 కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved