MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • ప్రో కబడ్డి 2019: సొంత గడ్డపై మరో ఓటమి....తెలుగు టైటాన్స్ పై తమిళ తలైవాస్ ఘనవిజయం

ప్రో కబడ్డి 2019: సొంత గడ్డపై మరో ఓటమి....తెలుగు టైటాన్స్ పై తమిళ తలైవాస్ ఘనవిజయం

గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న ప్రో కబడ్డి లీగ్ 2019 లో తెలుగు టైటాన్స్ మరో ఓటమిని చవిచూసింది. ఇప్పటికే యూ ముంబా చేతిలో ఓటమిపాలైన టైటాన్స్ తాజాగా తమిళ తలైవాస్ చేతిలో కూడా ఓటమిని చవిచూసింది. 

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 22 2019, 02:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన తెలుగు టైటాన్స్ జట్టు ఆరంభంలోనే చతికిలపడుతోంది. హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఆరంభ మ్యాచ్ లో ఆ జట్టు యూ ముంబా చేతిలో  ఓటమిపాలైన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం జరిగిన రెండో మ్యాచ్ లోనూ తెలుగు టైటాన్స్ తమిళ్ తలైవాస్ చేతిలో ఓటమిని చవిచూసింది. ఇలా హోం గ్రౌండ్ లో వరుసగా రెండోసారి పరాజయంపాలై టైటాన్స్ జట్టు తెలుగు ప్రజలను నిరాశకు గురిచేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తెలుగు టైటాన్స్ పై తమిళ తలైవాస్ జట్టు మొదటి నుండి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ముఖ్యంగా గత సీజన్లలో తెలుగు టైటాన్స్ తరపున ఆడి ప్రస్తుతం తమిళనాడు జట్టులో చేరిన స్టార్ రైడర్ రాహుల్ చౌదరి ఈ మ్యాచ్ లో అదరగొట్టాడు. అతడు అత్యధికంగా 12 పాయింట్స్( 10  రైడ్, 2 ట్యాకిల్) సాధించి తలైవాస్ జట్టుకు తిరుగులేని ఆధిక్యాన్ని కట్టబెట్టాడు. మరో రైడర్ మంజిత్ చిల్లర్ కూడా 5 పాయింట్స్ తో ఆకట్టుకున్నాడు.

35
ఇక టైటాన్ జట్టు ఆటగాళ్లలో ఎవరూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. దీంతో మొదటి హాఫ్ లో ఏకంగా 20-10 తేడాతో టైటాన్స్ వెనుకబడటంతోనే సగం ఓటమి ఖాయమయ్యింది. ఇక సెకండాఫ్ లో కూడా టైటాన్స్ జట్టు పుంజుకోలేకపోయింది. ముఖ్యంగా స్టార్ రైడర్ సిద్దార్థ్ దేశాయ్ (5 పాయింట్లు) ఈ  మ్యాచ్ లోనూ అంచనాలకు తగ్గట్లుగా ఆకట్టుకోలేకపోయాడు.

45
ఇలా తమిళ తలైవాస్ సమిష్టి పోరాటం ముందు టైటాన్స్ జట్టు నిలవలేక 13 పాయింట్స్ తేడాతో పరాజయాన్ని చవిచూసింది. తలైవాస్ జట్టు 39 పాయింట్స్ సాధించగా, తెలుగు టైటాన్స్ మాత్రం 26 పాయింట్స్ వద్దే నిలిచిపోయింది. ఇలా టైటాన్స్ సొంత గడ్డపై వరుసగా రెండో ఓటమిని చవిచూసింది.

55
ఇక అంతకు ముందు అదే  గచ్చిబౌలి వేదికన జరిగిన మొదటి  మ్యాచ్ లో గుజరాత్ ఫార్చున్‌ జెయింట్స్‌ విజయాన్ని అందుకుంది. బెంగళూరు బుల్స్ ను అతి సునాయాసంగా అడ్డుకున్న గుజరాత్ ఏకంగా 18 పాయింట్స్ ఆధిక్యంతో విజయాన్ని అందుకుంది. ఫార్చున్‌ జెయింట్స్‌ 42 పాయింట్లు సాధించగా బెంగళూరు కేవలం 24 పాయింట్స్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image2
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image3
Asia Cup 2026 Winner: రివేంజ్ తీర్చేసుకున్నారు.. మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved