MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Relationship
  • రిలేషన్ షిప్ లో కామన్ గా అందరూ చేసే తప్పులు ఇవే..!

రిలేషన్ షిప్ లో కామన్ గా అందరూ చేసే తప్పులు ఇవే..!

దానిని ఎనలైజ్ చేయడం లాంటివి చేసి... దంపతులు ఒకరిని మరొకరు అపార్థం చేసుకుంటున్నారు. కమ్యూనికేషన్ లో కూడా తేడాలు వస్తున్నాయట.

1 Min read
Author : ramya Sridhar
Published : Jan 30 2023, 02:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
couple fight

couple fight

దాంపత్య జీవితం సరిగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ... తెలిసీ తెలియక చేసే కొన్ని తప్పుల కారణంగా రిలేషన్ షిప్స్ అన్నీ  సమస్యల్లో పడుతుంటాయి. దాదాపు చాలా మంది దంపతులు... కామన్ గా చేసే తప్పులు ఏంటో ఓసారి చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

1. అతిగా ఆలోచించడం.... చాలా మంది ఈ అతిగా ఆలోచించడం వల్ల చాలా మంది సమస్యలు తెచ్చుకుంటున్నారట. చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించడం... దానిని ఎనలైజ్ చేయడం లాంటివి చేసి... దంపతులు ఒకరిని మరొకరు అపార్థం చేసుకుంటున్నారు. కమ్యూనికేషన్ లో కూడా తేడాలు వస్తున్నాయట.

38

2.ఇక దంపతులు...యాంక్సైటీ( ఆందోళన) కారణంగా... ఎక్కువగా క్రిటికల్ గా ఉండటం వల్ల  కూడా సమస్యలు వస్తున్నాయట. 

48

3.చాలా మంది దంపతులు ప్రతి విషయానికీ గొడవ పడాలనే చూస్తుంటారు. ఆ గొడవ ఎలా ఆపాలి అని ఆలోచించడం లేదు. దాని వల్ల సమస్య ఎక్కువ అవుతోందట.

58

4.చాలా మంది దంపతులు... తమ జీవిత భాగస్వామిపై అన్ని విషయాల్లో ఆధారపడిపోతూ ఉంటారు. తాము సొంతంగా  చేసే పనులకు కూడా వారి పార్ట్ నర్ పై ఆధారపడటం కూడా సమస్యలకు కారణమౌతుందట.

68

5.దంపతుల మధ్య సమస్యలు  రాకుండా ఉండాలి అంటే... ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి. అలా నమ్మకం లేని సమయంలో దంపతుల మధ్య సమస్యలు వస్తుంటాయి. అనుమానాలు ఉంటే... వారి మధ్య సమస్యలు రోజు రోజుకీ పెరుగుతూనే ఉంటాయి.

78

6. చాలా మంది దంపతులు చిన్న విషయాలకు కూడా కాంప్రమైజ్ కావడం లేదట. అలా కాంప్రమైజ్్ కాకపోవడం వల్ల కూడా వారి మధ్య సమస్యలు రావడానకి కారణమౌతుంది.
 

88

7. ఇక  ఏ బంధం సరిగా ఉండాలన్నా... వారి మధ్య కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోవాలి. కానీ అలా చేయకపోవడం వల్ల దంపతుల మధ్య సమస్యలు వస్తూ ఉంటాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved