MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Relationship
  • బెడ్ పై మీకు ఏం కావాలో... మీ పార్ట్ నర్ అడగడమెలా తెలుసా?

బెడ్ పై మీకు ఏం కావాలో... మీ పార్ట్ నర్ అడగడమెలా తెలుసా?

బెడ్ పై మీకు ఏం కావాలి..? మీ పార్ట్ నర్  మీతో ఎలా ఉండాలి అని మీరు అనుకుంటున్నారో... ఆ విషయాన్ని వారికి ఎలా చెప్పాలో నిపుణుల సహాయంతో తెలుసుకుందాం.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 13 2023, 03:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
couple seeing eyes love

couple seeing eyes love

చాలా మంది దంపతులకు శృంగార జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. చాలా మంది తమ పార్ట్ నర్ తో ఏదైనా సమస్య ఉన్నా అది చెప్పలేకపోతున్నారట. దానిని ఎలా చెప్పాలో అర్థం కాక సతమతమౌతూ ఉంటారు. బెడ్ పై మీకు ఏం కావాలి..? మీ పార్ట్ నర్  మీతో ఎలా ఉండాలి అని మీరు అనుకుంటున్నారో... ఆ విషయాన్ని వారికి ఎలా చెప్పాలో నిపుణుల సహాయంతో తెలుసుకుందాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మీ లైంగిక షెల్ నుండి బయటపడండి...
నిజం... ముందుగా మీరు ఉంటున్న షెల్ నుంచి బయటపడాలి. ముందు.. మీకు ఏం కావాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఆ తర్వాత... మీ కోరికలు, ఇష్టాలు, ఫాంటసీలకు సంబంధించిన ఓ జాబితా తయారు చేయాలి. మీరు ఏం చేస్తే.. స్వీయ ఆనందం పొందుతారు అని తెలుసుకోవాలి. మీకు కావాల్సిందేంటో మీరు తెలుసుకున్నప్పుడు.. ఆ విషయాన్ని... మీరు కలయిక సమయంలో మీ భాగస్వామికి తెలియజేయగలుగుతారు. అంతేకాదు.... మీ భాగస్వామి మిమ్మల్ని ఎక్కడ తాకితే మీకు బాగుంటుందో... దేనిని మీరు ఎక్కువగా ఆస్వాదిస్తారో కూడా  వారికి తెలియజేయాలి. ఆ విషయాన్ని ముందు మీరు తెలుసుకోని... తర్వాత వారికి చెప్పే ప్రయత్నం చేయాలి.

35

మీ భాగస్వామి మీకు నచ్చిన పనిని చేసినప్పుడు, మీకు ఎంత ఇష్టమో వారికి ఖచ్చితంగా తెలుసునని మీకు మీరు అనుకుంటే సరిపోదు. దానిని మీరు వారికి తెలిసేలా చేయాలి. అప్పుడే వారు మీకు నచ్చిన పనులు ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది. కలయిక సమయంలో... మెడ మీద వారు మీకు ముద్దుపెట్టడం ఇష్టం అయితే..... అది అంటే మీకు ఇష్టమని డైరెక్ట్ గా చెప్పకపోయినా.... అలా చేయగలరా అని అడగొచ్చు. వారు అలా చేసినప్పుడు మీకు ఎంత నచ్చిందో చెప్పండి.

45

చూపించి చెప్పండి..

కొందరికి ఏం కావాలో.... నోటితో చెప్పడం రాకపోవచ్చు... నోటితో చెప్పాలంటే అసౌకర్యంగా అనిపిస్తే... దానిని మీరు చేసి... వారిని కూడా అలా చేయమని అడగొచ్చు. మంచి రొమాంటిక్ ప్లేస్ లో మీకు కావాల్సినది మీరు చేసి... వారికి నేర్పించాలి. 
 

55

మరో ముఖ్యమైన విషయం... బెడ్ పైన మీరు కోరుకున్నది మీ భాగస్వామి ఇచ్చినప్పుడు... దానికి మీరు ఎంత  ఆనందించారో ఆ విషయాన్ని వారికి మీరు తెలియజేయాలి. అలా వారికి మీరు ఎంత ఆనందించారో  చెబితే అప్పుడు వారు... ఆ విషయంలో మిమ్మల్ని మరింత ఆనందింప చేయడానికి ప్రయత్నిస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved