MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • స్త్రీ ఉద్వేగం అంటే ఏంటి? ఇది ఎలా అనిపిస్తుంది?

స్త్రీ ఉద్వేగం అంటే ఏంటి? ఇది ఎలా అనిపిస్తుంది?

భావప్రాప్తితో ఆనందంగా అనిపించడమే కాదు.. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారని నిపుణులు చెబతున్నారు. ఏదేమైనా స్త్రీ భావప్రాప్తి విషయానికొస్తే ఇది ఒక మిస్టరీగానే ఉంది.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 12 2023, 11:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

లైంగిక ఆరోగ్యం ఒక్కటి బాగుంటే చాలు మిగతా లైఫ్ అంతా సాఫీగా, ఆరోగ్యంగా సాగుతుంది. సెక్స్ లో భావప్రాప్తిని పొందితే మనసుకు ఆనందంగా ఉంటుంది. ఇది అందరికీ తెలుసు. కానీ దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా స్త్రీల భావిప్రాప్తి విషయానికొస్తే.. ఇప్పటికీ ఇది మిస్టరీగానే ఉంది. కాకపోతే ఇది పురుషుల ఉద్వేగం కంటే భిన్నంగా ఏం ఉండదు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

స్త్రీకి భావప్రాప్తి (Orgasm) కావాలనుకున్నప్పుడు ఇలానే జరుగుతుంది. బెడ్రూంలో అందమైన పూలతో, వాసనలు వెదజల్లే పర్ఫ్యూమ్ లతో అలంకరిస్తుంది. ఈ అలంకరణతో ఆమెలోని భావనలు మీకు అర్థం అయ్యేలా చేస్తుంది. ఆమె చూపులతో ఆమె వస్త్రధారణతో మిమ్మల్ని ఆకర్షించేలా (Attraction) చేసుకుంటుంది. ఈ విధంగా తన కోరికలను మాటల రూపంలో చెప్పకుండా చేతలతో తన భావనను  తెలియపరుస్తుంది.
 

37

ఉద్వేగం అంటే ఏంటి? 

మీరు మొదటిసారి మీ భాగస్వామిని కలిసినప్పుడు లేదా డైటింగ్ చేసిన ఒక వారం తర్వాత ఇష్టమైన ఫుడ్ ను తినడం వల్ల కలిగే ఆనందం వంటిదే ఉద్వేగం. కానీ ఇది యోనిలో కలుగుతుంది. భావప్రాప్తి అనేది లైంగిక ఉద్దీపన వల్ల కలిగే శారీరక ప్రతిచర్య. లైంగిక ఉద్రేకం సమయంలో రక్తం జననేంద్రియాలకు బాగా ప్రవహిస్తుంది. అలాగే మీ కండరాలు, మీ శరీరమంతా సంకోచిస్తాయి. 
 

47

భావప్రాప్తి అనేది మీరు లైంగిక ఉద్రేకంలో తారాస్థాయికి చేరుకున్నప్పుడు సంభవిస్తుంది. దీని తర్వాత జననేంద్రియ కండరాలు సంకోచిస్తాయి. ఆనందం కలుగుతుంది. ఉద్వేగం సమయంలో విడుదలయ్యే ఎండార్ఫిన్లు మీకు ఉల్లాసం, ఆనందం, వెచ్చదనం, మగత వంటి భావాలను కలిగిస్తాయి. 

57

స్త్రీల ఉద్వేగ సమయంలో ఏం జరుగుతుంది? 

ఉద్వేగం ప్రతి వ్యక్తికి భిన్నంగా అనుభూతిని కలిగిస్తుంది. ఉద్వేగం శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. దీనివల్ల మీ శరీరం లయబద్దకం ప్రతిస్పందిస్తుంది. రూపంతో సంబంధం లేకుండా స్త్రీ ఉద్వేగం ఇలాంటి ఎన్నో దశలను కలిగి ఉంటుంది. సెక్స్ కోసం మనసును, శరీరాన్ని సిద్ధం చేసుకునే దశ ఇది. ఇది మీ జననేంద్రియ అవయవాలను యాక్టీవ్ గా చేస్తుంది. అంతేకాదు ఫ్లషింగ్ అనుభూతిని కలిగిస్తుంది. 
 

67

సెక్స్ లో క్లైమాక్స్ కు చేరుకున్నప్పుడు లైంగిక ఉద్రిక్తత తీవ్రమవుతుంది. ఈ సమయంలో హృదయ స్పందన రేటు, రక్తపోటు పెరుగుతుంది. ఇలాంటి సమయంలో మీరు దీనిగురించి తప్ప మరేదాని గురించి ఆలోచించరు. 

77

ఇక మీరు సెక్స్ లో భావప్రాప్తి పొందినప్పుడు  మీ యోని, గర్భాశయం, కటి ఫ్లోర్ కండరాలు, మీ శరీరంలోని ఇతర కండరాలు లయబద్దకంగా సంకోచిస్తాయి. ఇక చివరగా హృదయ స్పందన రేటు సాధారణ స్థితికి వస్తుంది. శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. 

స్త్రీల భావప్రాప్తి మంచి అనుభూతిని కలిగిస్తుంది. అయితే వీర్యాన్ని విడుదల చేయడానికి పురుషులకు భావప్రాప్తి అవసరం. అయితే మహిళలకు అండోత్సర్గము చేయడానికి లేదా గర్భవతి కావడానికి భావప్రాప్తి అవసరం లేదు. అయితే కొంతమంది మాత్రం గర్భందాల్చడానికి భావప్రాప్తి అవసరమని నమ్ముతారు. ఎందుకంటే పునరుత్పత్తిలో మానసిక ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇవి మహిళలకు మంచి అనుభూతిని కలిగిస్తాయి. ఇది సెక్స్ లో పాల్గొనడాన్ని ప్రోత్సహిస్తుంది. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Over Cooked Rice: అన్నం మరీ మెత్తగా అయ్యిందా? మళ్లీ పొడి పొడిగా మార్చేయచ్చు..!
Recommended image2
Diamond Rings: కళ్లు చెదిరే డైమండ్ ఉంగరాలు.. ఒక్కటైనా ఉండాల్సిందే
Recommended image3
Finger Cracking: వేళ్లు విరిస్తే 'టక్ టక్' అనే శబ్దం ఎందుకు వస్తుంది? అలా వేళ్లు విరిస్తే ఆర్థరైటిస్ వస్తుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved