Telugu

నానబెట్టిన నల్ల ఎండు ద్రాక్ష తింటే ఎన్ని లాభాలో తెలుసా?

Telugu

మలబద్ధకానికి చెక్

నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల మలబద్ధకం సమస్య దూరమవుతుంది. కడుపు ఉబ్బరం కూడా తగ్గుతుంది.
Image credits: Getty
Telugu

బరువు అదుపులో..

ఎండుద్రాక్ష తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆకలి తగ్గి, బరువు నియంత్రణలో ఉంటుంది.
Image credits: Getty
Telugu

షుగర్ క్రేవంగ్స్

ఎండుద్రాక్షలో సహజమైన తీపి ఉంటుంది. ఇది స్వీట్స్ తినాలనే కోరికను తగ్గించి, బ్లెడ్ షుగర్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.

Image credits: our own
Telugu

జీవక్రియ మెరుగు

ఎండుద్రాక్షలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను, జీవక్రియ రేటును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu

తక్షణ శక్తి

ఎండుద్రాక్షలో ఉండే సహజ చక్కెరలు తక్షణ శక్తిని అందించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. నీరసంగా ఉన్నప్పుడు తింటే వెంటనే ఎనర్జీ వస్తుంది.
Image credits: Getty
Telugu

పేగు ఆరోగ్యం

ఎండుద్రాక్షలో ప్రీబయోటిక్ ఫైబర్ ఉంటుంది. ఇది పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
Image credits: Getty

Hair Clips: క్షణాల్లో మీ లుక్‌ను మార్చేసే అందమైన హెయిర్ యాక్సెసరీస్

Gold Haaram: 4 తులాల్లో లైట్ వెయిట్ హారం డిజైన్లు ఇవిగో

Gold Earrings: డైలీవేర్ కి బెస్ట్ గోల్డ్ ఇయర్ రింగ్స్.. ఇవిగో!

Mangalsutra: డైలీవేర్ కి అదిరిపోయే మంగళసూత్రం డిజైన్లు..!