MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Laundry Tips: టవల్స్, బెడ్ షీట్స్ కలిపి ఉతికే అలవాటు ఉందా? అయితే ఇది తెలుసుకోండి

Laundry Tips: టవల్స్, బెడ్ షీట్స్ కలిపి ఉతికే అలవాటు ఉందా? అయితే ఇది తెలుసుకోండి

Laundry Tips: టైం వృథా అవ్వకూడదని టవల్స్, బెడ్ షీట్స్, బట్టలు అన్నీ కలిపి వాషింగ్ మెషీన్‍లో వేసేస్తుంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. మరెలా ఉతకాలి? కలిపి ఉతికితే ఏం అవుతుంది?

1 Min read
Author : Nandini Arava
Published : Aug 29 2026, 04:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కలిపి ఉతికితే ఏమవుతుంది?
Image Credit : Gemini AI

కలిపి ఉతికితే ఏమవుతుంది?

టైం వృథా అవ్వకూడదని టవల్స్, బెడ్ షీట్స్, బట్టలు అన్నీ కలిపి వాషింగ్ మెషీన్‍లో వేసేస్తుంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. మరెలా ఉతకాలి? కలిపి ఉతికితే ఏం అవుతుంది? సాధారణంగా కిచెన్ లేదా బాత్రూమ్ టవల్స్‌ను ఇతర బట్టలతో కలపొద్దని అంటారు. కానీ బెడ్‌షీట్ల విషయానికి వస్తే, కొన్ని సందర్భాల్లో వీటిని బాత్రూమ్ టవల్స్‌తో కలిపి ఉతకవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
బరువైన టవల్స్‌ను వీటితో కలపొద్దు
Image Credit : others

బరువైన టవల్స్‌ను వీటితో కలపొద్దు

బట్టలు ఉతికేటప్పుడు ఒకే రకమైన వాటిని కలిపి ఉతకడం మంచిది. ఉదాహరణకు, మీ బెడ్‌షీట్, టవల్ రెండూ 100% కాటన్ లేదా మైక్రోఫైబర్‌తో తయారైతే, వాటిని కలిపి ఉతకవచ్చు. కానీ సిల్క్ బెడ్‌షీట్లతో బరువైన టవల్స్ వేయకండి.
36
సమస్య ఎక్కడ మొదలవుతుంది?
Image Credit : Instagram

సమస్య ఎక్కడ మొదలవుతుంది?

కాటన్ టవల్స్ ఉతికేటప్పుడు చిన్న చిన్న నూలు పోగులను (Lint) వదులుతాయి. వీటిని సింథటిక్ లేదా పాలిస్టర్ బెడ్‌షీట్లతో కలిపి ఉతికితే, ఆ నూలు పోగులు బెడ్‌షీట్‌కు అంటుకుంటాయి. దీనివల్ల షీట్ మెత్తదనం పోతుంది. అయితే, రెండు బట్టలూ సింథటిక్ అయితే ఈ సమస్య ఉండదు.
46
బరువు, ఆరే సమయం
Image Credit : Getty

బరువు, ఆరే సమయం

టవల్స్ సాధారణంగా మందంగా ఉండి, ఎక్కువ నీటిని పీల్చుకుంటాయి. అందుకే అవి ఆరడానికి ఎక్కువ సమయం పడుతుంది. మీరు పల్చటి బెడ్‌షీట్, మందపాటి టవల్స్‌ను కలిపి డ్రైయర్‌లో వేస్తే, బెడ్‌షీట్ త్వరగా ఆరిపోయి, ఎక్కువ వేడికి పాడవ్వొచ్చు. కానీ టవల్స్ ఇంకా తడిగానే ఉండొచ్చు.
56
రంగు, వేడి
Image Credit : AI Generated

రంగు, వేడి

ముదురు రంగు టవల్స్, తెలుపు లేదా లైట్ కలర్ బెడ్‌షీట్లకు వాటి రంగు అంటుకుంటే అవకాశం ఉంది. అలాగే, టవల్స్‌లోని బ్యాక్టీరియాను తొలగించడానికి వేడి నీటిలో ఉతకాలని చెబుతారు. కానీ కొన్ని బెడ్‌షీట్లకు చల్లని లేదా గోరువెచ్చని నీరు అవసరం. అందుకే వీటిని వేరు చేయడమే మంచిది.

66
ఉతికే వ్యవధిలో తేడా
Image Credit : Instagram

ఉతికే వ్యవధిలో తేడా

టవల్స్‌ను ప్రతి 3-4 సార్లు వాడిన తర్వాత ఉతకాలి. కానీ బెడ్‌షీట్లను వారానికి ఒకసారి ఉతికితే సరిపోతుంది. ఈ తేడా వల్ల కూడా, శుభ్రత కోసం రెండింటినీ వేర్వేరుగా ఉతకడమే మంచిది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rice Water: బియ్యం నీటిని ఇలా వాడితే ముఖం మెరిసిపోవడం పక్కా!
Recommended image2
Coriander Water: ధనియాల నీరు ఇలా వాడితే.. జుట్టు వేగంగా పెరుగుతుంది, ప్రతిరోజూ ఇదొక్కటి చేస్తే చాలు
Recommended image3
Mutton Biryani: రెస్టారెంట్ స్టైల్ మటన్ బిర్యానీ.. వంట రాని వాళ్లు కూడా ఈజీగా చేసేయొచ్చు!
Related Stories
Recommended image1
Neck Pain: వర్క్ ఫ్రం చేసేవాళ్లు ఈ తప్పులు చేయకండి..లేదంటే జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది
Recommended image2
Mandi Chicken Biryani: ఇంట్లోనే ఈజీగా పొగలు కక్కే చికెన్ మండి బిర్యానీ..ముక్క కూడా మిగలదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved