Telugu

అదిరిపోయే చోకర్ డిజైన్లు.. చూస్తే మనసు పారేసుకుంటారు!

Telugu

కాసుల చోకర్

స్టోన్ పెండెంట్, మూడు వరుసల కాసులతో ఉన్న ఈ గోల్డ్ ప్లేటెడ్ చోకర్ మెడ అందాన్ని మరింత పెంచుతుంది. ప్రత్యేక సందర్భాల కోసం బెస్ట్ ఆప్షన్.

Image credits: instagram
Telugu

కుందన్ చోకర్

ముత్యాలు, కుందన్స్ పొదిగిన ఈ హెవీ చోకర్ మెడకు నిండుగా, అందంగా కనిపిస్తుంది. సింపుల్ చీరకు కూడా గ్రాండ్ లుక్ ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

ముత్యాల చోకర్

3 లేయర్డ్ ముత్యాలతో ఉన్న ఈ హాఫ్ మూన్ డిజైన్ చోకర్ అన్ని వయసులవారికి చక్కగా సెట్ అవుతుంది. ఫ్రాక్స్, లెహంగాలు, చీరలపైకి పెట్టుకోవచ్చు. 

Image credits: instagram
Telugu

లీఫ్ డిజైన్ చోకర్

సింపుల్ డిజైన్స్ ఇష్టపడేవారికి లీఫ్ డిజైన్ చోకర్ మంచి ఎంపిక. దీన్ని చీరలతో పాటు డ్రెస్సులపైకి కూడా పెట్టుకోవచ్చు. అందంగా కనిపిస్తారు. 

Image credits: pinterest
Telugu

నల్లపూసల చోకర్

మంగళసూత్రం స్టైల్లో చోకర్ తీసుకోవాలి అనుకునేవారికి ఈ డిజైన్ బెస్ట్ ఆప్షన్. నేటితరం అమ్మాయిలకు ఇలాంటి డిజైన్స్ చాలా బాగుంటాయి. 

Image credits: AI
Telugu

మీనాకారి డిజైన్ చోకర్

మీనాకారి వర్క్ తో ఉన్న ఈ చోకర్ వేసుకుంటే మెడకు నిండుగా కనిపిస్తుంది. చాలా తక్కువ ధరలో దొరుకుతుంది.

Image credits: Pinterest

Health Tips: రాత్రిపూట ఈ పండ్లను తినకపోవడమే మంచిది!

సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే

Toe Rings: ఈ వెండి మెట్టెలతో మీ పాదాలకు రెట్టింపు అందం.. ఓ లుక్కేయండి!

Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి