Telugu

Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి

Telugu

పలావ్ ముద్దగా అయిపోతుందా?

పలావ్ లేదా బిర్యానీ చేసినప్పుడు అన్నం ఎక్కువగా ఉడికి ముద్దగా అయిపోతోందని బాధపడుతున్నారా? అయితే ఈ టిప్స్ ఫాలో అయిపోండి.

Image credits: Facebook
Telugu

బియ్యాన్ని నానబెట్టడం మర్చిపోవద్దు

పలావ్ చేయడానికి 20 నిమిషాల ముందు బియ్యాన్ని నానబెట్టండి. ఇలా చేయడం వల్ల బియ్యం గింజలు పొడవుగా, విడివిడిగా వస్తాయి.
Image credits: AI
Telugu

చల్లటి నీళ్లు అస్సలు వాడొద్దు!

బియ్యం ఉడికించడానికి చల్లటి నీళ్లు పోయొద్దు. దానికి బదులుగా, బాగా మరుగుతున్న వేడి నీటిని మాత్రమే వాడాలి.
Image credits: Getty
Telugu

పొడిపొడిగా రావాలంటే ఇదే ట్రిక్

వేడి నీళ్లు వాడటం వల్ల బియ్యం గింజలు ఒకదానికొకటి అంటుకోకుండా, పొడిపొడిగా ఉడుకుతాయి. నీళ్లు మరిగేటప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసం లేదా నూనె వేస్తే మెతుకులు అంటుకోవు.

Image credits: Getty
Telugu

ఇక పర్ఫెక్ట్ పలావ్ రెడీ!

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు. బిగినర్స్ చేసినా కూడా పొడిపొడిగా ఉండే పర్ఫెక్ట్ పలావ్‌ను ఎంజాయ్ చేయొచ్చు.

Image credits: Getty

Choker Designs: అదిరిపోయే చోకర్ డిజైన్లు.. చూస్తే మనసు పారేసుకుంటారు!

Health Tips: రాత్రిపూట ఈ పండ్లను తినకపోవడమే మంచిది!

సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే

Toe Rings: ఈ వెండి మెట్టెలతో మీ పాదాలకు రెట్టింపు అందం.. ఓ లుక్కేయండి!