MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • పురుషులూ.. రోజూ షాంపూతో తలస్నానం చేస్తే ఏమౌతుందో తెలుసా?

పురుషులూ.. రోజూ షాంపూతో తలస్నానం చేస్తే ఏమౌతుందో తెలుసా?

చాలా మంది పురుషులు రెగ్యులర్ గా తలస్నానం చేస్తుంటారు. కానీ ఇలా ప్రతిరోజూ షాంపూతో తలస్నానం చేస్తే ఏమౌతుందో తెలిస్తే షాక్ అవుతారు. 

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Aug 28 2024, 12:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

 హెయిర్ కేర్ విషయంలో ఆడవాళ్ల కంటే మగవారే చాలా తక్కువ శ్రద్ధ చూపుతారనేది నిజం. అయితే ఆడవాళ్ల మాదిరిగా కాకుండా మగవారి జుట్టు చాలా చిన్నగా ఉంటుంది. కాబట్టి అందుకే పురుషులు చాలా మంది రోజూ తలస్నానం చేస్తుంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

కానీ  ప్రతిరోజూ షాంపూతో తలస్నానం చేయడం వల్ల మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చాలా షాంపూల్లో సల్ఫేట్లు, ఇతర రసాయనాలు ఉంటాయి.

38

ప్రతిరోజూ షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు త్వరగా తెల్లబడుతుంది. అలాగే జుట్టు కూడా విపరీతంగా రాలిపోతుంది. అందుకే ప్రతిరోజూ తలస్నానం చేయకూడదు. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి వారానికి ఎన్ని సార్లు తలస్నానం చేయాలో  ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

48

పురుషులు ప్రతిరోజూ షాంపూతో తలస్నానం చేస్తే, మీ జుట్టులో ఉండే సహజ నూనెలు తొలగిపోతాయి. కాబట్టి మీరు వారానికి రెండు నుంచి మూడు సార్లు మాత్రమే షాంపూతో తలస్నానం చేయాలి.

58

షాంపూ తలలో ఉండే దుమ్ము, ధూళి, అదనపు నూనెలను తొలగించడానికి సహాయపడుతుంది. అయితే మీరు షాంపూను మరీ ఎక్కువగా ఉపయోగిస్తే అది మీ జుట్టులోని సహజ నూనెలను తగ్గించి, జుట్టు పొడిబారడానికి, చిట్లడానికి దారితీస్తుంది.

68

మీరు ప్రతిరోజూ వ్యాయామం చేసేవారైతే లేదా మీకు ఎక్కువగా చెమట పడితే మీరు వారంలో ఒక రోజు తప్ప మరో రోజు షాంపూతో తలస్నానం చేయవచ్చు. 

 

78

ముఖ్యంగా జిడ్డు జుట్టు ఉన్నవారు తరచుగా షాంపూతో తలస్నానం చేయొచ్చు. అయితే మీ జుట్టు రకానికి సరిపోయే షాంపూను మాత్రమే ఉపయోగించండి.

 

 

88

అలాగే పొడి జుట్టు ఉన్నవారు ప్రతిరోజూ షాంపూతో తలస్నానం చేయకుండా ఉండటమే మంచిది. లేకపోతే మీ జుట్టు త్వరగా తెల్లబడిపోతుంది. అలాగే బట్టతల వస్తుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Coconut Water: కొబ్బరి నీళ్లు రోజూ తాగితే ఏమవుతుందో తెలుసా?
Recommended image2
Watch: అంబానీ కోడలు రాధిక మర్చంట్ వాచ్ ఖరీదు ఎంతో తెలుసా? ఒక్క వాచ్ ఖరీదుతో లైఫ్ సెటిల్..!
Recommended image3
Chapati Dough: చపాతీ పిండిని ఫ్రిజ్ లో పెట్టొచ్చా? పెడితే ఎన్ని రోజుల్లోపు వాడాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved