స్టోన్స్ పొదిగిన ఈ లీఫ్ డిజైన్ ముక్కుపుడక మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. వర్కింగ్ ఉమెన్స్ కు మంచి ఎంపిక.
లైట్ వెయిట్ లో తీసుకోవాలి అనుకునేవారికి ఈ ఫ్లవర్ డిజైన్ ముక్కుపుడక బెస్ట్ ఆప్షన్. డైలీవేర్ కి సూపర్ గా ఉంటుంది.
వైట్ స్టోన్స్, గోల్డ్ మువ్వ వేలాడుతున్నట్లు ఉన్న ఈ డిజైన్ ఎవ్వరికైనా ఇట్టే నచ్చేస్తుంది. పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది.
పింక్, వైట్ స్టోన్స్ కాంబినేషన్ లో ఉన్న ఈ ఫ్లోరల్ డిజైన్ ముక్కుపుడక హెవీ లుక్ ఇస్తుంది. లైట్ వెయిట్ లో వస్తుంది.
నేటితరం అమ్మాయిలకు ఇలాంటి డిజైన్స్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. స్టైలిష్ లుక్ ఇస్తాయి.
వైట్ స్టోన్స్ పొదిగిన ఈ ఫ్లవర్ డిజైన్ ముక్కుపుడక ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. చీరలు, లెహంగాలతో చక్కగా సెట్ అవుతుంది.
Gold Ring: అమ్మాయిల మనసు దోచే బంగారు ఉంగరం డిజైన్లు
Weight Loss: ఇవి ఫాలో అయితే నెల రోజుల్లో బరువు తగ్గుతారు
Necklaces: చీరల మీదకు సెట్ అయ్యే నెక్లెస్ డిజైన్లు
Gold Jhumkas: కేవలం 3 గ్రాముల్లో బంగారు జుంకాలు.. డిజైన్లు ఇవిగో