Telugu

టాప్ ట్రెండింగ్ గోల్డ్ చైన్ డిజైన్స్ చూశారా

Telugu

పేపర్‌క్లిప్ చైన్ (

చూడటానికి ఎంతో సింపుల్‌గా ఉండే ఈ చైన్ డిజైన్ ఇది. ఆఫీస్ లేదా కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు చక్కగా ఉంటుంది.

Image credits: Pinterest
Telugu

లిక్విడ్ గోల్డ్ స్నేక్ చైన్

బంగారం కరుగుతున్నట్లుగా మెరిసిపోయే బంగారు గొలుసు ఇది. మెడకు అతుక్కుని ఉన్నట్టు చాలా అందంగా కనిపిస్తుంది. 

Image credits: Pinterest
Telugu

చంకీ లింక్ చైన్స్ (Chunky Link Chains)

కాస్త బోల్డ్‌గా కనిపించాలనుకునే అమ్మాయిలకు ఇలాంటి బంగారు చైన్ బెస్ట్ ఆప్షన్.

Image credits: Pinterest
Telugu

జోడియాక్ అండ్ కాస్మిక్ చార్మ్స్

తమ రాశి లేదా నక్షత్రాల గుర్తులు ఉండే పెండెంట్స్ వేసుకునేందుకు ఇలాంటి చైన్ డిజైన్ ఎంపిక చేసుకోవచ్చు.

Image credits: Pinterest
Telugu

ముత్యాలు పొదిగిన చైన్

బంగారు చైన్ కు మధ్యమధ్యలో ముత్యాలు తోడైతే ఆ అందమే వేరు. ఇప్పుడు చైన్ మధ్యలో ముత్యాలను జతచేస్తూ వస్తున్న ఈ చైన్ ఎంతో చక్కగా ఉంటుంది.

Image credits: Pinterest
Telugu

లాక్ అండ్ కీ చైన్

తాళం, చెవి డిజైన్‌తో వచ్చే ఈ బంగారు చైన్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. 

Image credits: Pinterest
Telugu

హార్ట్ షేప్ పెండెంట్ తో

హార్ట్ షేప్ పెండెంట్ తో వచ్చే గోల్డ్ చైన్ ఇది. రాళ్లు పొదిగిన పెండెంట్ అమ్మాయిలకు ఎంతో నచ్చుతుంది.

Image credits: Pixabay

Gold Nose Pin: బ్యూటిఫుల్ డిజైన్ లో బంగారు ముక్కుపుడకలు.. ఓ లుక్కేయండి

Gold Ring: అమ్మాయిల మనసు దోచే బంగారు ఉంగరం డిజైన్లు

Weight Loss: ఇవి ఫాలో అయితే నెల రోజుల్లో బరువు తగ్గుతారు

Necklaces: చీరల మీదకు సెట్ అయ్యే నెక్లెస్ డిజైన్లు