MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • ఎండకు మీ ముఖం నల్లగా అయ్యిందా? బొప్పాయిని ఇలా వాడితే మీ ముఖం అందంగా మెరిసిపోతుంది

ఎండకు మీ ముఖం నల్లగా అయ్యిందా? బొప్పాయిని ఇలా వాడితే మీ ముఖం అందంగా మెరిసిపోతుంది

సన్ ట్యాన్ లేదా ముఖంపై నల్లని మచ్చలను తగ్గించుకోవడానికి, ముఖాన్ని అందంగా, కాంతివంతంగా చేయడానికి బొప్పాయి పండు బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా ఉపయోగించాలంటే?  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 12 2023, 02:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
papaya

papaya

ఎండల కారణంగా చర్మం నల్లగా మారుతుంది. అంతేకాకుండా సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాలు ముఖంపై మొటిమలకు కారణమవుతాయి.  ఈ రెండు సమస్యలను తగ్గించుకోవడానికి, ముఖంపై నల్లటి మచ్చలను తొలగించడానికి, ముఖాన్ని ప్రకాశవంతం చేయడానికి బొప్పాయి ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ముడతలను నివారించడానికి, నల్లటి మచ్చలు, డ్రైనెస్ ను తొలగించడానికి, ముఖం రంగును పెంచడానికి సహాయపడతాయి. ఇందుకోసం బొప్పాయిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
papaya

papaya

1. బాగా పండిన బొప్పాయిని ముక్కలుగా కోసి జ్యూస్ లా చేసుకోండి. ఇందులో ఒక టీస్పూన్ తేనెను వేసి బాగా కలపండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఈ ప్యాక్ మీ చర్మం అందంగా మెరిసేందుకు సహాయపడుతుంది.

37

2. అరకప్పు బొప్పాయిలో పేస్ట్ లో అర టీస్పూన్ పసుపును వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. ఈ ప్యాక్ ముఖంపై నల్లటి మచ్చలు, మొటిమలను తొలగించడానికి సహాయపడుతుంది.

47

3. అరకప్పు బొప్పాయి గుజ్జులో  2 టేబుల్ స్పూన్ల పెరుగును వేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని నీట్ గా కడిగేయండి. ఈ ప్యాక్ ముఖం ఎరుపును తొలగించడానికి సహాయపడుతుంది.

57

4. బాగా పండిన బొప్పాయి ముక్కల్లో అరకప్పు ఆరెంజ్ జ్యూస్ ను పోసి మెత్తని పేస్ట్ లా చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఈ ప్యాక్ ముఖంపై ముడతలను తొలగించడానికి సహాయపడుతుంది.

67
<p>papaya face pack</p>

<p>papaya face pack</p>

5. అరకప్పు బొప్పాయి ముక్కలను తీసుకుని పేస్ట్ గా చేయండి. దీనిలో ఒక టీస్పూన్ తేనె, అర టీస్పూన్ నిమ్మరసాన్ని వేసి బాగా కలగలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 30 నిమిషాల తర్వాత కడిగేయండి.

77

6. బొప్పాయి, టమోటా జ్యూస్ మిశ్రమాన్ని సమాన పరిమాణంలో తీసుకుని రెండింటినీ బాగా కలపండి. ఆ తర్వాత దీన్ని ముఖానికి అప్లై చేయడం చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇది ముఖంపై మొటిమలను తగ్గిస్తుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Printed Saree: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే ప్రింటెడ్ చీరలు
Recommended image2
Chapati Dough: చపాతీ పిండి కలిపిన కాసేపటికే నల్లగా ఎందుకు మారుతుంది? తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
Recommended image3
Silver Anklet:భారత్ లో కాకుండా ఏదేశంలో మహిళలు పట్టీలు ధరిస్తారో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved