MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • దిశా పటాని ఇంత అందంగా, నాజుగ్గా ఉండటానికి అసలు కారణం ఇదేనా..!

దిశా పటాని ఇంత అందంగా, నాజుగ్గా ఉండటానికి అసలు కారణం ఇదేనా..!

దిశా పటానీ అందం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువేనబ్బా.. ఎందుకంటారా.. నాజూకైన నడుము, మత్తెక్కించే కళ్లు.. ఎర్రని పెదాలతో కుర్రకారు మతులను పోగొట్టే అందం ఈమె సొంతం. ఈ చిన్నదాని అందానికి రహస్యమేంటో తెలుసుకుందాం పదండి..

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 03 2022, 11:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఫర్ఫెక్ట్ ఫిగర్ గా దిశా  పటాని (Disha Patani) పేరుపొందింది. ఈ చిన్నదాని ఓ అందం అద్భుతం అంటారు ఆమె అభిమానులు. బాడీకి తగ్గట్టు సన్నని నడుము, చెక్కు చెదరని ముఖ అందం, మత్తెక్కించే కళ్లు.. మొత్తంగా చెప్పాలంటే ఈమె బాడీ షేప్ అద్భుతహా.. దీనికి తోడు ఈ చిన్నది హార్ట్ హార్ట్ డ్రెస్సెస్ ఫోటో షూట్ తో యూత్ ను తెగ టెప్ట్ చేసేస్తుంటుంది. ఈ అమ్మడి అందం వయసు పెరుగుతున్న కొద్దీ తగ్గుతున్నదేమో అనిపించేలా చేస్తుంది. ఈమెలా అందంగా ఉండాలని భావించేవారు చాలా మందే ఉన్నారు. ఈ బోల్డ్ బ్యూటీ అందానికి అసలు రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

దిశా పటానికి మేకప్ లేకున్నా కూడా అందంగా కనిపిస్తుంది. అంతేకాదు ఈమె బయటకు వచ్చినా.. చాలా తక్కువ మేకప్ యే వేసుకుంటుందట. ముఖ్యంగా సహజ సౌందర్యానికి కాపాడుకోవడానికి నీళ్లు ఎక్కువగా తాగుతుందట ఈ చిన్నది. ఎందుకంటే నీళ్లే మన శరీరంలోని మలినాలను బయటకు పంపిస్తాయి. ముఖంపై మచ్చలు, ఆయిల్ లేకుండా చేస్తుంది. అలాగే చర్మాన్ని కాంతివంతంగా తయారుచేస్తుంది. 

38
Image: Disha Patani/Instagram

Image: Disha Patani/Instagram

వర్కౌట్స్

దిశా పటానీ సినీ రంగంలో తనకంటూ ఒకప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. కాగా ఈ అమ్మడు వర్కౌంట్స్ కు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తుంది. సమయం దొరికినప్పుడల్లా వర్కౌట్స్ చేసేస్తుందట. ఒక్కరోజు కూడా వీటిని మిస్ చేయదట. యోగా కూడా చేస్తుందట. వీటి మూలంగానే ఈ చిన్నదాని ముఖం ప్రకాశవంతంగా ఉంటుందని నమ్ముతుంది. 

48

మాయిశ్చరైజింగ్ (Moisturizing)

దిశా పటానీ ఎంత బిజీగా ఉన్నప్పటికీ అందం పట్ల ఆమె ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండదట. ముఖాన్ని క్లీన్ చేసుకోవడం, మాయిశ్చరైజ్ చేయడం మర్చిపోదట. మాయిశ్చరైజర్ ముఖాన్ని సున్నితంగా, క్లీన్ గా ఉంచుతుంది. 

58
Image: Disha Patani/Instagram

Image: Disha Patani/Instagram

ఈ అమ్మడు రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా ముఖాన్ని క్లీన్ చేస్తుందట. అలాగే బాగా నీళ్లను తాగి నిద్రపోతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ అమ్మడు చిన్నప్పటి నుండి ఫేస్ వాష్ లను గట్రా ఉపయోగించడం లేదట. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  ఆమె ముఖాన్ని పసుపు, శెనగపిండితో క్లీన్ చేస్తానని చెప్పుకొచ్చింది.

68

జుట్టు విషయంలో శ్రద్ద తీసుకుంటుంది

దిశా జుట్టు సంరక్షణ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటుందట. ఆమె రెగ్యులర్ ఆయిల్ ను జుట్టుకు అప్లై చేసి కాసేపు మసాజ్ చేస్తుందట. 

78

డైట్

అందంగా, ఆరోగ్యంగా ఉండటానికి మనం తీసుకునే ఆహారమే కీలకమని దిశా పటానీ నమ్ముతుంది. ఈ అమ్మడు సమతుల్య ఆహారం తప్పకుండా తీసుకుంటుంది. పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్నే తింటుంది. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ ఎన్నడూ బ్రేక్ చేయదు. 

88

ఇక ఈ చిన్నది వేసుకునే మేకప్ ప్రొడక్ట్స్ లల్లో ఈమెకు మూడు ప్రొడక్ట్స్ అంటే చాలా ఇష్టమట. వాటిని ఎక్కడకు వెళ్లినా తీసుకెళుతుందట. ఇందులో మొదటిది లిప్ స్టిక్. అలాగే  blush ,tint లు ఉన్నాయి. అయితే ఈమె ఎక్కువగా nude lipstick ను వేసుకోవడానికి ఇష్టపడుతుందట.  

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Beach: ఈ బీచ్ రోజుకి ఒక్కసారైనా మాయమైపోతుంది.. మన దేశంలో ఉన్న ఈ వింత బీచ్ వెనక మిస్టరీ ఇదే..!
Recommended image2
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అప్పులపాలవుతారు
Recommended image3
Wall Stickers: గోడపై అంటుకున్న స్టిక్కర్లను పెయింట్ పోకుండా ఇలా ఈజీగా తీసేయండి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved