MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Health
  • శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను తగ్గించే ఎఫెక్టీవ్ చిట్కాలు మీకోసం

శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను తగ్గించే ఎఫెక్టీవ్ చిట్కాలు మీకోసం

వర్షకాలంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. ఎలాగంటే?  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 21 2023, 01:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

వర్షాకాలంతో పాటుగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. జలుబు, ఫ్లూ నుంచి బ్రోన్కైటిస్, ఉబ్బసం వరకు బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి ఎన్నో రోగాలొచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సీజన్ లో మీ శ్వాసకోశ వ్యవస్థను ఆరోగ్యంగా, అంటువ్యాధులు లేకుండా ఉంచడానికి కొన్ని సింపుల్ టిప్స్ మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. అవేంటంటే.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

పసుపు 

శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి పురాతన కాలం నుంచి పసుపును వాడుతున్నారు. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది జలుబు, దగ్గు, బ్రోన్కైటిస్, ఉబ్బసాన్ని తగ్గించడానికి ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇంట్లోనే పసుపు రెమెడీని తయారు చేసుకోవాలంటే ఒక టీస్పూన్ పసుపు పొడిని ఒక గ్లాసు గోరువెచ్చని పాలు లేదా నీటిలో కలిపి రోజుకు రెండుసార్లు తాగండి. దీనికి అల్లాన్ని కూడా కలపొచ్చు.
 

36

తేనె 

తేనె ఒక సహజ క్రిమినాశిని. ఇది శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి, ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. తేనెతో మరిన్ని ప్రయోజనాలను పొందడానికి ఒక కప్పు గోరువెచ్చని నీరు లేదా టీలో ఒక చెంచా తేనెను కలిపి రోజుకు రెండుసార్లు తాగండి. 
 

46

ఆవిరి

ఆవిరి పట్టడం వల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. ఎందుకంటే ఇది కఫాన్ని సడలించడానికి, నాసికా మార్గాలను క్లియర్ చేయడానికి సహాయపడుతుంది. ఆవిరి పట్టేటప్పుడు నోటి ద్వారా 10 నిమిషాలు శ్వాస తీసుకోండి.

56

హైడ్రేటెడ్ గా ఉండండి

వర్షాకాలంలో హైడ్రేటెడ్ గా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మీ నాసికా మార్గాలను క్లియర్ చేస్తుంది. అలాగే మీ శరీరాన్ని అంటువ్యాధులతో పోరాడటానికి సిద్దం చేస్తుంది. ఇందుకోసం రోజంతా పుష్కలంగా నీటిని తాగండి. అలాగే మూలికా టీలు లేదా పండ్ల రసాలు వంటి ఇతర ద్రవాలను కూడా తీసుకోండి.

66
Image: Getty

Image: Getty

చల్లని ఆహారాలకు దూరంగా ఉండండి

ఐస్ క్రీం లేదా ఐస్డ్ డ్రింక్స్ వంటి చల్లని ఆహారాలను  ఈ సీజన్ లో తినడం మానుకోండి. వీటిని తింటే మీ నాసికా మార్గాలు మూసుకుపోతాయి. వైరస్ లు, బ్యాక్టీరియాలు మీ శరీరంలోకి వెళితే సంక్రమణ ప్రమాదం పెరుగుతుంది. అందుకే వర్షాకాలంలో చల్లటి ఆహారాలకు బదులుగా వెచ్చని సూప్ లు లేదా మూలికా టీలను  తాగండి.
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved