MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Health
  • పీరియడ్స్ లేట్ అయ్యేలా చేయడం మంచిదేనా? నెలసరిని లేట్ చేయాలంటే?

పీరియడ్స్ లేట్ అయ్యేలా చేయడం మంచిదేనా? నెలసరిని లేట్ చేయాలంటే?

పీరియడ్స్ లేట్ అయ్యేలా చేయడం సురక్షితమేనా? కాదా? అనేది ఇప్పటికీ చర్చనీయాంశం. అయితే పీరియడ్స్ ను ఆలస్యం చేయడానికి సురక్షితమైన మార్గాలనే ఫాలో కావాలని నిపుణులు చెబుతున్నారు.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 05 2023, 03:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. పెళ్లి అప్పుడే, లేదా ఫంక్షన్, వెకేషన్, పండుగల రోజే  నెలసరి వస్తుందేమోనని చాలా మంది ఆడవారు భయపడిపోతుంటారు. నెలసరి ఉబ్బరం, విరేచనాలు, తిమ్మిరి, ఒంట్లో శక్తి తగ్గడం, అలసట వంటి ఎన్నో ఇతర సమస్యలను కలిగిస్తుంది. అందుకే చాలా మంది ఏదైనా స్పెషల్ డే ఉన్నప్పుడు పీరియడ్స్ లేట్ అయ్యేందుకు మందులను వాడుతుంటారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

పీరియడ్స్ ను ఆలస్యం చేయడం సురక్షితమేనా?

నిపుణుల ప్రకారం.. పీరియడ్స్ ను ఆలస్యం చేయడం సురక్షితం. అలాగే సర్వ సాధారణం. కానీ ఏదేమైనా పీరియడ్స్ లేట్ అయ్యేలా చేయడానికి ముందు డాక్టర్ ను సంప్రదించడం మంచిది. అయితే పీరియడ్స్  ను సురక్షితంగా ఎలా వాయిదా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

35
periods

periods

సరైన మాత్రను వేసుకోండి

పీరియడ్స్ లేట్ అయ్యేందుకు ప్రొజెస్టెరాన్ మాత్రలను తీసుకోవచ్చు. ఏదేమైనా మీరు వీటిని కనీసం 3 నుంచి 7 రోజుల ముందు నుంచి తీసుకోవాలి. అయితే వీటిని వాటడం వల్ల ఎలాంటి సమస్యలు రావు. కానీ కొంతమందికి తలనొప్పి, మొటిమలు, రొమ్ము సున్నితత్వం లేదా ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అప్పుడప్పుడు పీరియడ్స్ వాయిదా వేసుకోవడానికి మాత్రలు వేసుకోవడం వల్ల రుతుచక్రంలో మార్పులు ఉండవు. ఎప్పుడూ వీటిని వాడితే మాత్రం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య వస్తుంది. 
 

45
periods pain

periods pain

కొన్ని సహజ మార్గాలు 

మందులతో పాటుగా పీరియడ్స్ ఆలస్యం చేయడానికి కొన్ని సహజ మార్గాలు కూడా ఉన్నాయి. అధిక వ్యాయామం లేదా రొమ్ము మసాజ్ వాటిలో కొన్ని. హార్మోన్లను నియంత్రించే మాత్రల సామర్థ్యాన్ని అనుమానించే, వాటి దుష్ప్రభావాలకు భయపడే వారు సహజ పద్దతులను పాటించొచ్చు.

55

ఆహారాలు

పీరియడ్స్ ను ఆలస్యం చేసే ఆహారాలలో నిమ్మరసం, ఆపిల్ సైడర్ వెనిగర్, తృణధాన్యాలు, ఆవాలు ఉన్నాయి. వీటిని తీసుకుంటే మీ పీరియడ్స్ లేట్ గా వస్తాయి. అయితే మీరు మీ పీరియడ్స్ ను దీర్ఘకాలికంగా వాయిదా వేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ తో మాట్లాడాలి. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved