MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Life
  • Health
  • మోకాళ్ల నొప్పులు ఉన్నాయా? అయితే వీటిని అసలే తినకండి

మోకాళ్ల నొప్పులు ఉన్నాయా? అయితే వీటిని అసలే తినకండి

ఆర్థరైటిస్ నొప్పులు పూర్తిగా తగ్గే అవకాశమే ఉండదు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ నొప్పుల నుంచి కాస్త ఉపశమనం పొందొచ్చు. నిపుణుల ప్రకారం.. వీళ్లు కొన్ని రకాల ఆహారాలను తినకపోతేనే ఈ నొప్పులు తగ్గే అవకాశం  ఉంది. 

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 22 2023, 01:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
arthritis

arthritis

ఆర్థరైటిస్ నొప్పులతో బాధపడేవారు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. కానీ ఈ నొప్పులు ఒకసారి వచ్చాయంటే అంత సులువుగా తగ్గవు. పేలవమైన జీవన శైలి, అదనపు కొవ్వులు, శరీరంలో మంట, ప్రాసెస్ చేసిన చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఆర్థరైటిస్ నొప్పులు తగ్గాలంటే కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు. అవేంటంటే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

చక్కెర

తీపి పదార్థాలు టేస్టీగా ఉంటాయి. అందుకే చాలా మంది చక్కెరతో చేసిన ఆహారాలను ఎక్కువగా తింటుంటారు. కానీ చక్కెరను ఎక్కువగా తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు ఆర్థరైటిస్ సమస్య కూడా ఎక్కువవుతుంది. అందుకే స్వీట్లు, సోడా, మిఠాయిలు, సాస్ వంటి చక్కెర ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి.
 

36

గ్లూటెన్ ఫుడ్

బీర్, పాస్తా, వైట్ బ్రెడ్ లో గ్లూటెన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మొత్తంలో గ్లూటెన్ కంటెంట్ శరీరంలో మంటను పెంచుతుంది. నొప్పులను ఎక్కువ చేస్తుంది. 
 

46

ప్రాసెస్ చేసిన ఆహారాలు

ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలు ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచివి కావు. ఇందుకంటే వీటిలో ఆరోగ్యాన్ని పాడుచేసే పదార్థాలు ఉంటాయి. ఇవి మంటను ప్రేరేపిస్తాయి. ఆర్థరైటిస్ నొప్పిని మరింత తీవ్రతరం చేస్తాయి. 

 

56

కొన్ని కూరగాయల నూనెలు

ఒమేగా -6 కొవ్వులు తక్కువగా ఉండే కొన్ని ఆహార పదార్థాలను కూడా వీళ్లు నివారించాలి. ఎందుకంటే ఒమేగా -6 లు, ఒమేగా -3 ల అసమతుల్యత మంటను పెంచుతుంది. ఆర్థరైటిస్ నొప్పిని తీవ్రతరం చేస్తుంది.

66

అధిక ఉప్పు

ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం లోపిస్తుంది. దీంతో బోలు ఎముకల వ్యాధి ప్రమాదం పెరుగుతుంది. ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ద్రవాలు పేరుకుపోతాయి. అలాగే కీళ్ల నొప్పులు ఎక్కువవుతాయి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved