MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • పాన్ ఇండియా: బడ్జెట్ తో షాకిస్తున్న కొత్త సినిమాలు

పాన్ ఇండియా: బడ్జెట్ తో షాకిస్తున్న కొత్త సినిమాలు

కాలం మారుతున్న కొద్దీ సినీ వరల్డ్ లో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. కంటెంట్ పరంగానే కాకుండా బడ్జెట్ లోను అలాగే బాషా బేధం లేకుండా సినిమాలు ఆదరించడం వంటి ఎన్నో విషయాల్లో మార్పులు వస్తున్నాయి. ఇక సౌత్ నార్త్ అని తేడా లేకుండా దేశవ్యాప్తంగా రిలీజ్ కానున్న కొన్ని సినిమాలపై ఓ లుక్కేద్దాం..    

2 Min read
Author : prashanth musti
| Updated : Aug 21 2019, 02:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
సైరా   మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ సినిమా మొదటి ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కింది. 250కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ కానుంది.

సైరా - మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ సినిమా మొదటి ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కింది. 250కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ కానుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
సాహో: బాహుబలి తరువాత ప్రభాస్ నుంచి రాబోతున్న ఈ 300కోట్ల సినిమా ఆగస్ట్ 30న విడుదల కాబోతోంది.

310
దబాంగ్ 3: సల్మాన్ ఖాన్ మొదటిసారి తన సినిమాను సౌత్ లో అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నాడు. 100కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా 2019 డిసెంబర్ 20న రానుంది.

410
ఇండియన్ 2: శంకర్ - కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ 200కోట్ల ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

510
KGF 2: మొదటి పార్ట్ హిట్టవ్వడంతో చాఫ్టర్ 2 అంతకంటే హై రేంజ్ లో 200కోట్ల  బారి బడ్జెట్ తో రూపొందుతోంది. ఈ ఏడాది చివరలో గాని లేక నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి.

610
మహావీర్ కర్ణ: విక్రమ్ నటిస్తున్న ఈ హిస్టారికల్ సినిమాను దర్శకుడు విమల్ 300కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నాడు. ఈ సినిమా కూడా ఈ ఏడాది చివరలో వచ్చే అవకాశం ఉంది.

710
బ్రహ్మాస్త్రా: కరణ్ జోహార్ అలాగే మరికొంత మంది బాలీవుడ్ నిర్మాతలు కలిసి 150కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న బ్రహ్మాస్త్ర లో అమితాబ్ - రన్ బీర్ తో పాటు అక్కినేని నాగార్జున కూడా నటిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ బిగ్ సినిమా రిలీజ్ కానుంది.

810
RRR:  రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోస్ తో దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వచ్చే ఏడాది జులై 30న రిలీజ్ కాబోతోంది. 350కోట్ల నుంచి 400కోట్ల వరకు ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నారు.

910
వార్: హృతిక్ రోషన్ - టైగర్ ష్రాఫ్ ఒకేతెరపై నటిస్తున్న ఈ యాక్షన్ మూవీ అన్ని భాషల్లో అక్టోబర్ 2న రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం 150కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం.

1010
హిరణ్యకశిప: రానా ప్రధాన పాత్రలో కనిపించనున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకుడు. సురేష్ బాబు ఈ ప్రాజెక్ట్ ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలనీ బడ్జెట్ ని ఏ మాత్రం లెక్క చేయడం లేదు. 200కోట్లకంటే ఎక్కువ ఖర్చు చేయనున్నట్లు టాక్. ఈ సినిమా రావడానికి రెండేళ్ల సమయం పడుతుంది.

About the Author

PM
prashanth musti
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Rajendra Prasad: నటకిరీటి బిరుదు వెనుక స్టోరీ రివీల్‌ చేసిన రాజేంద్రప్రసాద్‌.. `పిఠాపురంలో` ఎలా ఉంటుందంటే?
Recommended image2
Allari Naresh: అల్లరి నరేష్ ఇంత పెద్ద సూపర్ హిట్స్ రిజెక్ట్ చేశాడా.. ఆ ఇద్దరు హీరోల పంట పండింది
Recommended image3
Irumudi: ఇరుముడి బ్లాక్ బస్టర్ హిట్.. చిరంజీవి, రాంచరణ్ ని కలిసిన రవితేజ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved