MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్, పవన్ లని దాటుకుని వస్తే.. నితిన్, రామ్, నాగ చైతన్యకి భలే చిక్కొచ్చిపడింది ?

ఎన్టీఆర్, పవన్ లని దాటుకుని వస్తే.. నితిన్, రామ్, నాగ చైతన్యకి భలే చిక్కొచ్చిపడింది ?

ఈ పరిస్థితిని ముందుగా గమనించిన హీరో నితిన్ క్రిస్టమస్ కి కర్చీఫ్ వేసేశాడు. నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న రాబిన్ హుడ్ చిత్రాన్ని క్రిస్టమస్ సందర్భంగా డిసెంబర్ 20న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 18 2024, 08:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పండగ వచ్చిందంటే టాలీవుడ్ లో సినిమాల సందడి ఎలా ఉంటుందో వివాదాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ లో నిర్మాతల మధ్య గొడవలు చూస్తూనే ఉన్నాం. ప్రతి సంక్రాంతికి కనీసం మూడు నాలుగు బడా చిత్రాలు కర్చీఫ్ వేసుకుని కూర్చుంటాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరతో రెడీ అవుతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇక దసరాకి ఆల్రెడీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర చిత్రంతో రాబోతున్నట్లు ప్రకటించారు. దసరాకి కొద్దిరోజుల ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజి మూవీ సందడి ఉండబోతోంది. దీనితో మీడియం రేంజ్ హీరోల పరిస్థితి గందరగోళంగా మారింది. పెద్ద హీరోలు దసరా, సంక్రాంతిని కబ్జా చేసేయడంతో మీడియం రేంజ్ హీరోలు ఆల్టర్ నేటివ్ వెతుక్కుంటున్నారు. 

36

ఈ పరిస్థితిని ముందుగా గమనించిన హీరో నితిన్ క్రిస్టమస్ కి కర్చీఫ్ వేసేశాడు. నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న రాబిన్ హుడ్ చిత్రాన్ని క్రిస్టమస్ సందర్భంగా డిసెంబర్ 20న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కిష్టమస్ సీజన్ లో అయినా తన చిత్రాన్ని ప్రశాంతంగా రిలీజ్ చేసుకోవచ్చు అనే పరిస్థితి నితిన్ కి లేదు. 

46

ఎందుకంటే అందుతున్న సమాచారం మేరకు క్రిస్టమస్ కి మరికొందరు యువ హీరోలు సిద్ధం అవుతున్నారు. నాగ చైతన్య తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టు తండేల్ చిత్రంతో రెడీ అవుతున్నారు. ఈ చిత్రం క్రిస్టమస్ కి రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

56

మరోవైపు రామ్ పోతినేని కూడా డబుల్ ఇస్మార్ట్ లో క్రిస్టమస్ కే రాబోతున్నట్లు తెలుస్తోంది. మీడియం రేంజ్ హీరోలు అయినప్పటికీ అవన్నీ మంచి అంచనాలు ఉన్న చిత్రాలు. ముగ్గురూ ఆ సమయానికే వస్తే తప్పకుండా వసూళ్ల విషయంలో డ్యామేజ్ ఉంటుంది. 

66

పోటీ వద్దనుకుని సంక్రాంతికి వెళ్ళలేరు.. అలాగని దసరాకి వెనక్కీ రాలేరు. ఈ యువ హీరోల చిత్రాలకు విచిత్రమైన పరిస్థితి ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నాగ చైతన్య
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
GV Narayana Rao Passes Away: చిరంజీవి, రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ జీవీ నారాయణ రావు కన్నుమూత, టాలీవుడ్ లో తీవ్ర విషాదం..
Recommended image2
Toxic Day 1 collections: నెగిటివ్ టాక్స్ మధ్య దుమ్మురేపిన టాక్సిక్ కలెక్షన్స్, యశ్ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
Recommended image3
Trivikram - Pawan: అజ్ఞాతవాసి ఫెయిల్యూర్, ఆ 48 గంటలు ఏం జరిగిందంటే.. భార్య పిల్లలకు చెప్పేసిన త్రివిక్రమ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved