MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • ఇది కదా త్రిష అసలైన సొగసు.. తేనెలొలికించే పెదవులు, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో పిచ్చెక్కిస్తున్న సీనియర్ బ్యూటీ

ఇది కదా త్రిష అసలైన సొగసు.. తేనెలొలికించే పెదవులు, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో పిచ్చెక్కిస్తున్న సీనియర్ బ్యూటీ

తెలుగులో వర్షం చిత్రంతో త్రిష హవా మొదలైంది. స్టార్ హీరోలందరితో ఆడి పాడింది. తన అందం, చిలిపితనంతో త్రిష చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలని తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 27 2023, 10:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

తెలుగులో వర్షం చిత్రంతో త్రిష హవా మొదలైంది. స్టార్ హీరోలందరితో ఆడి పాడింది. తన అందం, చిలిపితనంతో త్రిష చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలని తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా త్రిష విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

39 ఏళ్ల వయసులో కూడా త్రిషకి అద్భుతమైన ఆఫర్స్ వస్తున్నాయి. లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వం చిత్రంలో త్రిష నటించింది. పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన పొన్నియన్ సెల్వం తమిళంలో మంచి విజయం దక్కించుకుంది. 

37

ఏప్రిల్ 28న రెండవ భాగం మరింత భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరికొన్ని గంటల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్ర ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. మునుపెన్నడూ చూడని విధంగా ఈ చిత్రంలో స్టార్ కాస్టింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఐశ్వర్యారాయ్, విక్రమ్, కార్తీ, జయం రవి , శోభిత ధూళిపాళ, త్రిష ఇలా ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. 

47

తాజాగా త్రిష పొన్నియన్ సెల్వన్ 2 ప్రమోషన్స్ లో పాల్గొంటూ తన గ్లామర్ పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరికొన్ని గంటల్లో రిలీజ్ ఉండగా తాజాగా త్రిష తన గ్లామర్ తో మైకం తెప్పిస్తోంది. చీరకట్టులో చంద్రబింబం లాగా త్రిష మెరిసిపోతోంది. తేనెలొలికిస్తున్న పెదవులు, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో ఆమె ఫోజులు చూస్తే మైమరచిపోవడం ఖాయం. 

57

ఆమె వయసు 39 లేక 19 అనే అనుమానం కలిగేలా త్రిష మెరుపులు మెరిపిస్తోంది. వర్షం, అతడు చిత్రాల టైం త్రిష ఎలా ఉండేదో ఇప్పుడు ఆమె లుక్స్ అలాగే ఉన్నాయి అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

67

  రెండవ భాగం మొదటి భాగం కంటే ఇంకా బాగా అలరిస్తుందని త్రిష తెలిపింది. ఇక సెకండ్ పార్ట్ లో కార్తీతో నా కెమిస్ట్రీ కోసం ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. నాకు కార్తీకి మధ్య వచ్చే ప్రతి సన్నివేశం ఎంతో అద్భుతంగా ఉంటుంది.   

77

  మొదటి భాగంలో ఐశ్వర్య రాయి పాత్రతో ఊహించని విధంగా చిత్రాన్ని ముగించారు. దీనితో ఐశ్వర్యరాయి పాత్ర సెకండ్ పార్ట్ లో ఎలా ఉండబోతోంది. . ఆమె కొన్ని చోట్ల వృద్దురాలి లాగా ఎందుకు కనిపిస్తోంది అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఉంది.   

About the Author

SG
Sreeharsha Gopagani
త్రిష

Latest Videos
Recommended Stories
Recommended image1
Feel Good Movies: చిన్న సమస్యే కొండలా కనిపిస్తుందా? ఈ 5 సినిమాలు చూస్తే మనసులో భారమంతా మాయం
Recommended image2
Chiranjeevi Top 10 Movies: తప్పక చూడాల్సిన చిరంజీవి బెస్ట్ టాప్‌ 10 మూవీస్.. మెగాస్టార్‌ ఏంటో చూపించే సినిమాలు
Recommended image3
Chiranjeevi: పొట్టి వీరయ్య, హనుమంతరావు ఇలా ఎందరో.. సురేఖ టీవీలో చూసి చెప్పడంతో చిరు ఏం చేశారో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved