MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఒక్క మెరుపు మెరిసి మాయమైన హాట్ బ్యూటీస్

ఒక్క మెరుపు మెరిసి మాయమైన హాట్ బ్యూటీస్

హీరోల పరిస్థితి ఎలా ఉన్నా ప్రస్తుతం హీరోయిన్స్ మధ్య మాత్రం పోటీ తీవ్రత తారా స్థాయికి చేరుకుంది. ఆచితూచి అడుగువేయకపోతే ఒక్క సినిమాతో నటీమణుల కెరీర్లు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. అయితే గత కొన్నేళ్లలో సాలిడ్ ఎంట్రీ ఇచ్చి మాయమైపోయిన ముద్దుగుమ్ముల లిస్ట్ పెద్దగానే ఉంది. అందులో కొందరు వీరే..  

2 Min read
prashanth musti
Published : Sep 25 2019, 09:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114
అనురాధా మెహతా ఆర్య సినిమాతో ఒక్కసారిగా న్యాచురల్ బ్యూటీగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బేబీ ఎక్కువరోజులు నిలవలేకపోయింది. గ్లామర్ డోస్ పెంచినా కూడా అనురాధ స్టార్ హీరోయిన్స్ లా అవకాశాలు అందుకోలేక కనుమరుగైపోయింది.

అనురాధా మెహతా - ఆర్య సినిమాతో ఒక్కసారిగా న్యాచురల్ బ్యూటీగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బేబీ ఎక్కువరోజులు నిలవలేకపోయింది. గ్లామర్ డోస్ పెంచినా కూడా అనురాధ స్టార్ హీరోయిన్స్ లా అవకాశాలు అందుకోలేక కనుమరుగైపోయింది.

214
సారా జేన్ డీఎస్: పంజా సినిమాతో సాలిడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన అందంతో అప్పట్లో అందరిని ఆకర్షించింది. పంజా సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ అవకాశాలు వస్తాయని అనుకున్నారు. కానీ బేబీ ఎక్కువ కాలం నిలవలేకపోయింది.

314
పాయల్ ఘోష్: ప్రయాణం సినిమాతో పరిచయమైన ఈ స్టార్ మోడల్ సినీ ప్రయాణం ఎక్కువ కాలం సాగలేదు. బ్యూటీ గా గుర్తింపు దక్కినా కమర్షియల్ బ్యాడ్ లక్ బేబీ కెరీర్ కి ఎండ్ కార్డ్ వేసింది.

414
సియా: నేనింతే సినిమాతో మంచి సక్సెస్ అందుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదగాలని అనుకున్న సియా కోరిక ఎక్కువ కాలం కొనసాగలేదు. సపోర్టింగ్ రోల్స్ చేసినప్పటికీ బేబీకి అదృష్టం కలిసి రాలేదు.

514
గౌరీ ముంజల్: బన్నీ సినిమాతో సాలిడ్ బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న గౌరీ ఆ తరువాత ఆ స్థాయిలో హిట్స్ అందుకోలేకపోయింది. ఆమె స్టార్ హోదా ఆ ఒక్క సినిమాకే పరిమితమయ్యింది.

614
మీరా చోప్రా: బంగారం సినిమాతో కుర్రాళ్లను ఎక్కువగా ఎట్రాక్ట్ చేసిన ఈ బ్యూటీ ఆ తరువాత చిన్న చిన్న సినిమాల్లో అవకాశాలు అందుకున్నప్పటికీ స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో క్లిక్కవ్వలేకపోయింది.

714
నేహా శర్మా: మెగాపవర్ స్టార్ మొదటి సినిమా చిరుతతో మొదటి సినిమా చేసిన నేహా శర్మ ఆ తరువాత ఎందుకోగానీ పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయింది.

814
భాను శ్రీ మెహ్రా: వరుడు సినిమా రిలీజ్ కు ముందు హీరోయిన్ విషయంలో సస్పెన్స్ క్రియేట్ చేసిన చిత్ర యూనిట్ డిజాస్టర్ టాక్ ను అందుకుంది. సినిమాలో అద్భుతంగా నటించినప్పటికీ బేబీపై పెరిగిన అంచనాలు కెరీర్ ని కోలుకోలేని దెబ్బకొట్టాయి.

914
మంజిమా మోహన్: నాగ చైతన్య సాహసమే శ్వాసగా సాగిపో సినిమా తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తెలుగులో పెద్దగా క్లిక్కవ్వలేకపోయింది.

1014
విలేజ్ లో వినాయకుడు సినిమాతో క్యూట్ గర్ల్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన శరణ్య ఆ తరువాత భీమిలి కాబట్టి జట్టులో కనిపించింది. అనంతరం హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయింది.

1114
శ్వేతా బసు ప్రసాద్: కొత్త బంగారు లోకం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈ యంగ్ బ్యూటీ స్టార్ హీరోల సరసన నటించే అవకాశం అందుకోలేకపోయింది.

1214
కృతి ఖర్బందా: పవర్ స్టార్ తీన్ మార్ సినిమాలో మెరిసిన కృతి ఆ తరువాత ఒంగోలు గిత్త సినిమాతో మారో డిజాస్టర్ అందుకుంది. అనంతరం తెలుగులో ఎక్కువగా క్లిక్కవ్వలేకపోయింది. బాలీవుడ్ లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ కెరీర్ ని నెట్టుకొస్తోంది.

1314
స్నేహా ఉల్లాల్: ఉల్లాసంగా ఉత్సాహంగా అనే సినిమాతో వెండితెరకు ఏంజిల్ లా పరిచయమైన స్నేహా ఆ తరువాత ఎక్కువగా అవకాశాలను అందుకోలేకపోయింది.

1414
నేహా బాంబ్: దిల్ సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ స్టార్ హీరోలతో పెద్దగా అవకాశాలు అందుకోలేక చాలా తొందరగా మాయమైపోయింది.

About the Author

PM
prashanth musti

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved