MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరంజీవి, బాలకృష్ణ, వెంకీ, సుమన్ లకి భానుప్రియ దూరంగా ఉండేది అందుకేనా..ఆమె ఫ్యామిలిలో ఏం జరుగుతోంది ?

చిరంజీవి, బాలకృష్ణ, వెంకీ, సుమన్ లకి భానుప్రియ దూరంగా ఉండేది అందుకేనా..ఆమె ఫ్యామిలిలో ఏం జరుగుతోంది ?

భానుప్రియ టాలీవుడ్ లో ఒకప్పుడు క్రేజీ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. సుహాసిని, రమ్యకృష్ణ, రాధా, రాధిక, విజయశాంతి, ఖుష్బూ లాంటి హీరోయిన్లు దూసుకుపోతున్న సమయంలో భానుప్రియ కూడా అద్భుతమైన చిత్రాల్లో నటించింది. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Aug 02 2024, 08:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

భానుప్రియ టాలీవుడ్ లో ఒకప్పుడు క్రేజీ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. సుహాసిని, రమ్యకృష్ణ, రాధా, రాధిక, విజయశాంతి, ఖుష్బూ లాంటి హీరోయిన్లు దూసుకుపోతున్న సమయంలో భానుప్రియ కూడా అద్భుతమైన చిత్రాల్లో నటించింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, సుమన్ లాంటి స్టార్స్ తో భానుప్రియ అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే సౌత్ లో ఉన్న 80, 90 దశకాల్లోని స్టార్ హీరోలు హీరోయిన్లు ప్రతి ఏడాది గెట్ టు గెదర్ కి మీట్ అవుతుంటారు. కానీ భానుప్రియ మాత్రం ఈ మీట్ కి దూరంగా ఉంటుంది. 

36

80, 90 దశకాల్లో భానుప్రియ హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. గెట్ టు గెదర్ మీటింగ్ లో చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, రజనీకాంత్, మోహన్ లాల్, సుమన్, భానుచందర్, అర్జున్ లాంటి స్టార్స్ తో పాటు సుహాసిని, రాధా, రాధికా, సుమలత లాంటి హీరోయిన్లు కూడా పాల్గొంటుంటారు. 

46

కానీ భానుప్రియ మాత్రం ఎందుకు దూరంగా ఉంటోంది అనే అనుమానం అందరిలో ఉంది. సీనియర్ హీరో భానుచందర్ చేసిన వ్యాఖ్యలతో భానుప్రియ విషయంలో క్లారిటీ వచ్చింది. 

56

భానుప్రియకి ఆమె ఫ్యామిలిలో తీవ్రమైన సమస్యలు ఉన్నాయట. కుటుంబసభ్యులతో ఆమెకి సమస్యలు ఉన్నాయి. అంతే కాదు ఆ మధ్యన భానుప్రియ అనేక వివాదాల్లో సైతం వార్తల్లో నిలిచారు. తన ఇంట్లో పనిచేసే పనిమనిషితో సైతం ఒక సందర్భంలో భానుప్రియ వివాదం కారణంగా వార్తల్లో నిలిచింది. 

66

ఈ కారణాలతో భానుప్రియ గెట్ టు గెదర్ లాంటి మీటింగ్స్ కి హాజరు కావడం లేదని భానుచందర్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. అయితే భానుప్రియ మాత్రం ఓ ఇంటర్వ్యూలో గెట్ టు గెదర్ కి తనని ఎవరూ ఇన్వైట్ చేయడం లేదని తెలిపింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Neha Dhupia: నీ నవ్వు దారుణంగా ఉంది, నా ముందు నవ్వకు అన్నారు.. కన్నీళ్లు ఆగలేదు అంటూ నటి కామెంట్స్
Recommended image2
Gayatri Gupta: వంద సార్లకుపైగా రేప్‌ అటెంప్ట్, సొంత తండ్రినే దారుణం.. నరకం చూసిన నటి
Recommended image3
Nainika: రియల్ ఎస్టేట్ యాడ్ అన్నారు, కానీ దాని కోసం నాకు రేటు ఫిక్స్ చేశారు.. బిగ్ బాస్ నైనికా సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved