- Home
- Entertainment
- చుడీదార్ లో కట్టిపడేస్తున్న ‘కళావతి’ అందం.. మతిపోయేలా పోజులిస్తూ అట్రాక్ట్ చేస్తున్న కీర్తి సురేష్..
చుడీదార్ లో కట్టిపడేస్తున్న ‘కళావతి’ అందం.. మతిపోయేలా పోజులిస్తూ అట్రాక్ట్ చేస్తున్న కీర్తి సురేష్..
టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) ట్రెడిషనల్ లుక్ లో అదరగొడుతోంది. మతిపోయే ఫోజులతో కవ్విస్తోందీ కళావతి. గతంతో పోల్చితే కీర్తి అందాల విందులో నెక్ట్స్ లెవల్ అనిపిస్తోంది.

‘మహానటి’ చిత్రంతో జాతీయ స్థాయిలో అవార్డును సొంతం చేసుకున్న కీర్తి సురేష్ (Keerthy Suresh) వరుస చిత్రాల్లో నటిస్తూ తన సత్తా చూపిస్తోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాను టార్గెట్ చేసుకొని మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తోంది.
గత కొద్ది రోజులుగా కీర్తి సురేష్ నటించిన చిత్రాలు పెద్దగా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. తను ఎంచుకున్న కథలు ప్రతి రాంగ్ అని ప్రూవ్ అయ్యాయి. అయితే సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) సరసన ఇటీవల ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటించింది.
ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కు మరో హిట్ తన ఖాతాలో పడింది. అయితే మహేబ్ సినిమా కావడంతో కీర్తి అందాల ఆరబోతకు కూడా సై అయ్యింది. గత చిత్రాల్లో గ్లామర్ ఒళకబోసేందుకు కీర్తి సురేష్ చాలా ఇబ్బంది పడేది. దీంతో కొద్ది కాలం కీర్తిని సినిమాలు దరి చేరలేదు. మళ్లీ మహేశ్ బాబు సినిమాతో టాలీవుడ్ లో క్రేజ్ పెరిగింది.
దర్శకుడు పరుశురాం పెట్ల డైరెక్షన్ లో యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా Sarkaru Vaari Paata ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పాటల్లో కీర్తి సురేష్ ఇన్నాళ్లు దాచుకున్న అందాలను ఆరబోసింది. మరోవైపు సోషల్ మీడియాలో నూ అదే రేంజ్ లో గ్లామర్ షో చేస్తోంది.
లేటెస్ట్ ఫొటోషూట్లతో అందాలన్నీ నెట్టింట గుప్పిస్తోంది. ఈ బ్యూటీ అందాల ధాటికి నెటిజన్లు, అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. ట్రెండీ వేర్స్, ట్రెడిషనల్ వేర్స్ లో కీర్తి చేసే ఫొటోషూట్లు మతిపోగొడుతున్నాయి. తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
ఈ పిక్స్ లో కీర్తి చూడీదార్ లో చక్కగా కనిపిస్తోంది. చాలా జోష్ గా, ఉత్సాహంగా కనిపిస్తోంది. ఎర్జిటిక్ గా ఫొటోషూట్ చేయడంతో కీర్తి సురేష్ పిక్స్ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. మతిపోయేలా ఫొటోలకు ఫోజులివ్వడంతో నెటిజన్స్ లైక్ లు, కామెంట్లతో కీర్తికు మద్దతు తెలుపుతున్నారు.