MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Surekha Vani: నా ఇష్టం వచ్చిన ఫోటో పెడతా, రెండో పెళ్లిపై సురేఖావాణి కామెంట్స్.. వాళ్ళ మాటలకు భయపడితే కష్టమే

Surekha Vani: నా ఇష్టం వచ్చిన ఫోటో పెడతా, రెండో పెళ్లిపై సురేఖావాణి కామెంట్స్.. వాళ్ళ మాటలకు భయపడితే కష్టమే

క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి తన రెండో పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చారు. అదే విధంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ గురించి కూడా మాట్లాడారు. ఆమె ఏమన్నారో ఈ కథనంలో తెలుసుకుందాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 01 2026, 09:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Surekha Vani
Image Credit : Asianet News

Surekha Vani

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖావాణి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఏళ్ల తరబడి ఆమె ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేశారు. భద్ర, బొమ్మరిల్లు, శ్రీమంతుడు, దుబాయ్ శీను, బాడ్ షా, నాయక్ లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో సురేఖావాణి నటించారు. ఇటీవల కాస్త ఆమెకి ఆఫర్స్ తగ్గాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సోషల్ మీడియాలో హంగామా
Image Credit : our own

సోషల్ మీడియాలో హంగామా

ఇటీవల సురేఖావాణి నీరమ్ అనే మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. సురేఖావాణి తన పర్సనల్ లైఫ్ విషయాలతో కూడా వార్తల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. కూతురితో కలసి తరచుగా ఫారెన్ టూర్స్ కి వెళుతూ ఉంటుంది. ఆమె కూతురు సుప్రీత కూడా హీరోయిన్ గా రాణిస్తోంది. హీరోయిన్ గా మంచి అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. తల్లీకూతుళ్లు ఇద్దరూ సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు.

35
గ్లామరస్ ఫోటోస్
Image Credit : our own

గ్లామరస్ ఫోటోస్

గ్లామరస్ ఫొటోస్ షేర్ చేస్తుంటారు. సురేఖావాణి కూడా ఇటీవల తన ఫిజిక్ మార్చుకుని యంగ్ లుక్ లోకి మారిపోయారు. ఆమె కూడా గ్లామరస్ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సురేఖావాణి భర్త కొన్నేళ్ల క్రితం మరణించారు. అప్పటి నుంచి ఆమె రెండో పెళ్లి వార్తలు ప్రచారం జరుగుతూనే ఉన్నాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో సుప్రీత మాట్లాడుతూ అమ్మకి రెండో పెళ్లి చేశాకే తాను పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పింది. దీనితో సురేఖావాణి రెండో పెళ్లి చేసుకోవడం ఖాయం అని అంతా భావించారు.

45
రెండో పెళ్లిపై క్లారిటీ
Image Credit : our own

రెండో పెళ్లిపై క్లారిటీ

రీసెంట్ మీడియా సమావేశంలో సురేఖావాణి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. నా పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయా ? రెండో పెళ్లి చేసుకునే ఆలోచన నాకు లేదు. ఒక వేళ ఆ ఆలోచన ఉండిఉంటే ఇన్ని రోజులు ఎదురుచూడాల్సిన పని లేదు. భవిష్యత్తులో కూడా ఆ ఆలోచన వస్తుంది అని నేను అనుకోవడం లేదు అంటూ సురేఖావాణి క్లారిటీ ఇచ్చారు. అయినా నాకు మీ మీడియా వాళ్లే రెండో పెళ్లి చేసేశారు కదా.. పుకార్లు పుట్టించారు కదా అంటూ సెటైర్లు వేశారు.

55
నా ఇష్టం వచ్చిన ఫోటో పెడతా
Image Credit : Asianet News

నా ఇష్టం వచ్చిన ఫోటో పెడతా

మా అమ్మాయి పెళ్లీడుకి వచ్చింది. ఇక నేనేం పెళ్లి చేసుకుంటాను అని సురేఖావాణి అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ గురించి కూడా స్పందించారు. నేనేంటి.. నాకేంటి.. మనదేంటి అని మాత్రమే ఆలోచిస్తా. చుట్టుపక్కల వాళ్ళు, సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళ గురించి నేను అసలు పట్టించుకోను. నేను సోషల్ మీడియాలో నాకు ఇష్టం పోస్ట్ పెడతా, ఇష్టం వచ్చిన ఫోటో పెడతా.. అది నా వ్యక్తిగత విషయం అని సురేఖావాణి క్లియర్ గా తేల్చేశారు. వాటిపై వచ్చే రియాక్షన్స్ ని పట్టించుకోను అని అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Singeetham Life Story: సినిమాకి కొత్త రుచులు చూపించిన సింగీతం.. 60 చిత్రాలు, ఎన్నో అద్భుతాలు, ఎవరికీ తెలియని నిజాలు
Recommended image2
Singeetham Srinivasa Rao Passes Away: టాలీవుడ్ లో తీరని విషాదం, దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనీవాసరావు కన్నుమూత..
Recommended image3
Nagarjuna: బిగ్ బాస్ ఏం పీకలేడు అనుకున్నావా.. కోపంతో ఊగిపోయిన నాగార్జున, రౌడీ వేషాలు, చిల్లర కామెంట్లకు ఇచ్చిపడేశాడుగా
Related Stories
Recommended image1
NBK: బాలకృష్ణకి ఆ విలన్ అంటే ఎంత పిచ్చో తెలుసా, షూటింగ్ అయిపోయినా సెట్ లోనే.. అదీ అసలైన క్లైమాక్స్
Recommended image2
Peddi: పెద్ది మూవీలో జరిగిన మిస్టేక్ బయటపెట్టిన కిరణ్ అబ్బవరం.. రాంచరణ్ ని చూస్తున్నంత సేపు అదే అనిపించింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved