MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సుహాస్ లిప్ లాక్ సీన్ చూసి... అతని భార్య ఏం అన్నదో తెలిస్తే షాక్ అవుతారు...?

సుహాస్ లిప్ లాక్ సీన్ చూసి... అతని భార్య ఏం అన్నదో తెలిస్తే షాక్ అవుతారు...?

చిన్న సినిమాలతో బాగా పాపులర్ అయ్యాడు సుహాస్. మంచి మంచి కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తూ వస్తోన్న సుహాస్.. తాజాగా మసాలా డోస్ పెంచాడు. ఈ విషయంలో తన భార్య నుంచి ఏం కామెంట్లు వచ్చాయో చెపుతున్నాడు యంగ్ హీరో  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 02 2024, 06:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

టాలీవుడ్ లో నేచురల్ స్టార్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది నాని. కాని ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మరో నేచురల్ స్టార్ దొరికాడు. కమెడియన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి.. హీరోగా మారి.. మంచి మంచి కాన్సెప్ట్ లు సెలక్ట్ చేసుకుంటూ.. సందడి చేస్తున్నాడు సుహాస్. ప్రస్తుతం ప్రసన్నవదనం సినిమాతో రిలీజ్ కు రెడీగా ఉన్నాడు సుహాస్. 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

ఈ నెల 3న ప్రసన్న వదనం సినిమా రిలీజ్ కాబోతోంది. అయితే ఈసినిమాలో కాస్త మసాలా డోస్ ను పెంచాడు సుహాస్. ప్రసన్న వదనం సినిమాలో సుహాస్ లిప్ లాక్ సీన్స్ తో రెచ్చిపోయాడు. ఫేస్ బ్లైండ్ అనే సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. హీరోయిన్ పాయల్ రాధాకృష్ణతో   సుహాస్ లిప్ కిస్ సీన్ చేయడం..  ట్రైలర్ లో  కనిపించింది. 

 

40 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్, వరుడు ఎవరంటే..?

35

అయితే ఈసినిమా ప్రమోషన్స్ లో సుహాస్ కు వింత ప్రశ్న ఎదురయ్యింది. ఈ సినిమాలో సుహాస్ చేసిన లిప్ లాక్ సీన్ విషయంలో మీ భార్య అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నిచగా..  సుహాస్ స్పందిస్తూ చెప్పిన సమాధానం అందరిని ఆశ్చర్యపరిచింది. సుహాస్ మాట్లాడుతూ.. నా భార్య ఇప్పటికే సినిమా చూసింది..కిస్  సీన్ చూసి.. ఊ ..ఎంజాయ్ చేస్తున్నావ్ గా అనే అర్థం వచ్చేలా ఎక్స్ ప్రెషన్ ఇచ్చిందని సుహాస్ కామెంట్లు చేశారు. 
 

రోజా, లయ, గౌతమి కూతుర్లను చూశారా..? హీరోయిన్లను మించిన అందం వారి సొంతం..

45

నా యాక్టింగ్ విషయంలో నా భార్య బెస్ట్ క్రిటిక్ అన్నారు సుహాస్. ఈ విషయంలో అలా చేయసి ఉండాల్సింది..ఇలా చేసి ఉండాల్సింది అని  ఎప్పుడూ తిడుతుందని సుహాస్ పేర్కొన్నారు. అంతే కాదు లిప్ లాక్ సీన్ విషయంలో తన భార్య ఎలాంటి ఎక్స్ ప్రెషన్ ఇచ్చిందో ఫన్నీగా చేసి చూపించారు సుహాస్. అందరిని కాసేపు నవ్వించారు కూడా. 
 

టాలీవుడ్ లో రిచ్చెస్ట్ హీరో ఎవరో తెలుసా..? ఆయన ఆస్తులు అన్ని వేల కోట్లా..? వైరల్ న్యూస్..

55

ఇక ఈ ప్రసన్న వదనం సినిమా హిట్ అయితే.. టాలీవుడ్ లో సుహాస్ కు తిరుగుండదని చెప్పవచ్చు.. ఇక ఈయంగ్ హీరో  సినిమాలకు ఓటీటీలో సైతం మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతే కాదు వరుస హిట్ సినిమాలతో సుహాస్ పారితోషికం 3 కోట్ల రూపాయలరే పెంచాడన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇప్పటికే అరడజనుసినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు సుహాస్. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Karuppu Movie: త్రిష, సూర్య మరోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయాల్సింది.. ఎలా మిస్సయ్యారో తెలుసా ?
Recommended image2
Cast Fees: మృణాల్ ఠాకూర్ ముందు తేలిపోయిన పూజా హెగ్డే.. రెమ్యునరేషన్ లో క్లియర్ డామినేషన్
Recommended image3
CM Vijay: సీఎం చైర్‌ చూడగానే విజయ్‌కి గుర్తొచ్చిన సినిమా ఇదే.. అర్జున్‌తో మనసులో మాట బయటపెట్టిన దళపతి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved