MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Sudigali Sudheer Remuneration: ప్రదీప్ ను దెబ్బకొట్టిన సుడిగాలి సుధీర్, ఒక్కొ ఎపిసోడ్ కు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా?

Sudigali Sudheer Remuneration: ప్రదీప్ ను దెబ్బకొట్టిన సుడిగాలి సుధీర్, ఒక్కొ ఎపిసోడ్ కు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా?

Sudigali Sudheer Remuneration: బుల్లితెరపై రెచ్చిపోతున్నాడు సుడిగాలి సుధీర్.. వెండితెరపై పెద్దగా సక్సెస్ అవ్వకపోయినా.. యాంకర్ గా మాత్రం స్టార్ డమ్ తో దూసుకుపోతున్నాడు. ఇంతకీ ఒక్కో ఎపిసోడ్ కు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 18 2026, 05:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బుల్లితెరను ఏలుతున్న యాంకర్..
Image Credit : social media

బుల్లితెరను ఏలుతున్న యాంకర్..

తెలుగు బుల్లితెరపై ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో మెయిల్ యాంకర్ గా సుదీర్ఘకాలం వెలుగు వెలుగుతున్నాడు ప్రదీప్. ఏదైనా ఈవెంట్ ఉంటే మెయిల్ యాంకర్ అంటే ఎక్కువగా ప్రదీప్ పేరే వినిపిస్తుంటుంది. ముఖ్యంగా టీవీ షోలో ప్రదీప్, ప్రీరిలీజ్ ఈవెంట్స్ లో సుమ హోస్టింగ్ ఉంటే వచ్చే క్రేజ్ వేరు. అయితే, ప్రస్తుతం బుల్లితెరపై ఈ ఇద్దరిని బీట్ చేస్తున్నాడు సుధీర్. అతని గ్రాఫ్ ఈ మధ్య కాలంలో ఊహించని స్థాయిలో పుంజుకుంది. కామెడీ షోలు, డ్యాన్స్ ప్రోగ్రామ్‌లు, స్పెషల్ ఈవెంట్ల ద్వారా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సుడిగాలి సుధీర్, ప్రస్తుతం రెమ్యూనరేషన్ విషయంలో ఏకంగా సీనియర్ యాంకర్లను సైతం మించిపోతున్నారనే చర్చ జరుగుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
జబర్దస్త్ కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసి..
Image Credit : youtube/@aha

జబర్దస్త్ కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసి..

ఒక సాధారణ కమెడియన్‌గా జబర్దస్త్ ద్వారా కెరీర్ ప్రారంభించిన సుధీర్, తన అద్భుతమైన కామెడీ టైమింగ్, డ్యాన్స్, ఆల్‌రౌండ్ టాలెంట్‌తో చాలాతక్కువకాలంలోనే స్టార్‌డమ్ సొంతం చేసుకున్నారు. ఆ పాపులారిటీతో వెండితెరపైకి అడుగుపెట్టి కమెడియన్‌గానే కాకుండా హీరోగా కూడా అవకాశాలు దక్కించుకున్నారు. ఆయన హీరోగా నటించిన 'గాలోడు' చిత్రం కమర్షియల్ విజయాన్ని సాధించడంతో మార్కెట్‌లో సుధీర్ క్రేజ్ మరింత పెరిగింది. కానీ ఆతరువాత వచ్చిన సినిమాలు పెద్దగా సక్సెస్ అవ్వలేదు.

Related Articles

Related image1
NTR: లారీడు ఇసుకతో ఎన్టీఆర్ చేసిన పని తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే, పెద్దాయన ఫిట్నెస్ సీక్రెట్ అదేనా?
Related image2
Ravi Teja: 12 లక్షలు పెడితే 100 కోట్లకు పైగా లాభం.. రవితేజ ఆస్తులపై సంచలన కామెంట్స్ చేసింది ఎవరో తెలుసా?
34
యాంకర్‌గా రీ-ఎంట్రీ
Image Credit : Asianet News

యాంకర్‌గా రీ-ఎంట్రీ

సినిమాలు పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడంతో .. సుధీర్ మళ్లీ యాంకర్‌గా రీ-ఎంట్రీ ఇచ్చారు. ప్రముఖ ఛానెల్‌లో ప్రసారమయ్యే 'ది ఫ్యామిలీ స్టార్స్' అనే కామెడీ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ షోకి ఆయన యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి ప్రేక్షకుల నుంచి భారీగా టీఆర్‌పీ రేటింగ్స్ వస్తున్నాయి. ఈ షో విజయంలో సుధీర్ హోస్టింగ్ కీలక పాత్ర పోషిస్తోంది.దీనితో పాటు సుధీర్ డ్రామా జైనియర్స్ ను కూడా హోస్ట్ చేస్తున్నాడు.

44
సుధీర్ రెమ్యునరేషన్ ఎంత?
Image Credit : youtube/@aha

సుధీర్ రెమ్యునరేషన్ ఎంత?

తాజా సమాచారం ప్రకారం.. 'ది ఫ్యామిలీ స్టార్స్' షో కోసం సుధీర్ ఒక్కో ఎపిసోడ్‌కు దాదాపు ₹2.5 లక్షల వరకు పారితోషికం అందుకుంటున్నారని తెలుస్తోంది. బుల్లితెరపై ప్రదీప్ లాంటి స్టార్ యాంకర్లు ఒక ఎపిసోడ్‌కు ₹1.8 లక్షల వరకు తీసుకుంటుంటే, సుధీర్ వారి కంటే ఎక్కువ మొత్తాన్ని డిమాండ్ చేస్తూ అందుకోవడం ట్రెండింగ్‌గా మారింది. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం మాత్రం తెలియాల్సి ఉంది. తనదైన శైలిలో హోస్టింగ్ చేస్తూ ప్రోగ్రామ్‌లను రక్తికట్టించడంలో సుధీర్ చూపిస్తున్న సత్తానే ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ పెరగడానికి కారణమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇదే జోరు కొనసాగిస్తే యాంకరింగ్ విభాగంలో సుధీర్ తిరుగులేని రికార్డులను సృష్టిస్తాడని అభిమానులు ఆశపడుతున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mystery Movies: సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టే టాప్ 5 మిస్టరీ థ్రిల్లర్స్.. చివరి వరకు మతిపోగొట్టే సస్పెన్స్
Recommended image2
Alekhya Harika: నలుగురు దర్శకులు రిజెక్ట్ చేసిన సాంగ్.. 7.8 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతోంది
Recommended image3
Irumudi 3 Days Collections: సండే హైయ్యెస్ట్, రవితేజ మూవీకి ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లో వచ్చినవి ఇవే
Related Stories
Recommended image1
NTR: లారీడు ఇసుకతో ఎన్టీఆర్ చేసిన పని తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే, పెద్దాయన ఫిట్నెస్ సీక్రెట్ అదేనా?
Recommended image2
Ravi Teja: 12 లక్షలు పెడితే 100 కోట్లకు పైగా లాభం.. రవితేజ ఆస్తులపై సంచలన కామెంట్స్ చేసింది ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved