MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ram Charan: అది బ్యాడ్ మూవీ కాదు, రాంచరణ్ సినిమాపై డైరెక్టర్ కామెంట్స్.. స్టైలిష్ గా ఉంటుంది, అయినా ఫ్లాప్

Ram Charan: అది బ్యాడ్ మూవీ కాదు, రాంచరణ్ సినిమాపై డైరెక్టర్ కామెంట్స్.. స్టైలిష్ గా ఉంటుంది, అయినా ఫ్లాప్

రాంచరణ్, శ్రీనువైట్ల కాంబినేషన్ లో బ్రూస్ లీ చిత్రం తెరకెక్కింది. ఆ మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందో శ్రీను వైట్ల ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఆయనేమన్నారో ఈ కథనంలో తెలుసుకుందాం.

1 Min read
Author : Tirumala Dornala
Published : Aug 30 2026, 02:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Ram Charan
Image Credit : Asianet News

Ram Charan

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన తాజా కెరీర్ బిగినింగ్ నుంచి కమర్షియల్ హిట్స్ అందుకోవడంతో పాటు తనని తాను మార్చుకుంటూ వెళుతున్నారు. నటనతో కట్టిపడేసే సినిమాలు చేస్తున్నారు. అయితే రాంచరణ్ కెరీర్ లో కొన్ని డిజాస్టర్స్ కూడా ఉన్నాయి. మగధీర తర్వాత రాంచరణ్ వరుసగా కమర్షియల్ సినిమాలు చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బ్రూస్ లీ మూవీ
Image Credit : Asianet News

బ్రూస్ లీ మూవీ

రాంచరణ్, శ్రీనువైట్ల కాంబినేషన్ లో బ్రూస్ లీ అనే చిత్రం తెరకెక్కింది. శ్రీనువైట్ల ఈ చిత్రాన్ని చాలా స్టైలిష్ గా రూపొందించారు, రాంచరణ్ స్టైలిష్ లుక్స్, పెర్ఫార్మెన్స్ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది.

35
ఫ్లాప్ కి కారణం అదే
Image Credit : google

ఫ్లాప్ కి కారణం అదే

మూవీ చాలా స్టైలిష్ గా ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచింది. దీని గురించి డైరెక్టర్ శ్రీను వైట్ల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ్రూస్ లీ మూవీ ఫెయిల్ కావడానికి కారణం కథే అని శ్రీనువైట్ల అన్నారు. అది మాత్రమే కాదు ఏ సినిమా అయినా ఫ్లాప్ అయింది అంటే ప్రధాన కారణం కథే అవుతుంది. దర్శకత్వం, నటీనటులు కారణం కాదు.

45
అది నా అదృష్టం
Image Credit : Asianet News

అది నా అదృష్టం

ఎంచుకున్న కథ సరిగ్గా లేనప్పుడు మిగిలినవి ఎలా ఉన్నా వృధానే అవుతుంది. బ్రూస్ లీ విషయంలో కూడా అదే జరిగింది అని శ్రీనువైట్ల అన్నారు. కానీ ఆ సినిమా నాకు ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. చిరంజీవి గారు గెస్ట్ రోల్ లో నటించడం నా అదృష్టం. బ్రూస్ లీ బ్యాడ్ మూవీ అయితే కాదు అని శ్రీను వైట్ల అన్నారు.

55
అక్కడి నుంచే శ్రీను వైట్లకి ఫ్లాపులు
Image Credit : our own

అక్కడి నుంచే శ్రీను వైట్లకి ఫ్లాపులు

శ్రీనువైట్ల టాలీవుడ్ లో ఒకప్పుడు తిరుగులేని దర్శకుడు. వెంకీ, రెడీ, సొంతం, దూకుడు, దుబాయ్ శీను లాంటి సూపర్ హిట్ చిత్రాలు శ్రీనువైట్ల తెరకెక్కించారు. ఆగడు సినిమా నుంచి శ్రీనువైట్ల ఫ్లాపుల పరంపర మొదలైంది. ఇప్పటి వరకు శ్రీనువైట్ల సక్సెస్ ట్రాక్ ఎక్కలేదు. ప్రస్తుతం శ్రీను వైట్ల.. శర్వానంద్ తో ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: రోహిత్ రొట్టగ్యాంగ్, నోరు జారిన త్రిగుణ్, షాలినీ వర్సెస్ నీతూ, ఆరో వారం నామినేషన్స్‌లో పీక్స్‌కి చేరిన రచ్చ..
Recommended image2
Jailer 2 Review: జైలర్‌ 2 ఫస్ట్ రివ్యూ.. ముత్తువేల్‌ పాండియన్‌గా రజనీ విశ్వరూపం, కానీ మైనస్‌ ఏంటంటే?
Recommended image3
Villains Turned Comedians: ఒకప్పుడు టెర్రర్ విలన్లు.. ఇప్పుడు కామెడీ స్టార్స్! రూటు మార్చిన 5గురు నటులు
Related Stories
Recommended image1
Thriller Movies: జియోహాట్‌స్టార్‌లో చూడాల్సిన టాప్ 5 మలయాళం థ్రిల్లర్స్..ఉక్కిరి బిక్కిరి చేసే ట్విస్టులు
Recommended image2
Comeback Movies: 2026లో హీరోల కంబ్యాక్ సినిమాలు, చిరు నుంచి రవితేజ వరకు..వాళ్ళకి మాత్రం జాక్ పాట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved