MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Comeback Movies: 2026లో హీరోల కంబ్యాక్ సినిమాలు, చిరు నుంచి రవితేజ వరకు..వాళ్ళకి మాత్రం జాక్ పాట్

Comeback Movies: 2026లో హీరోల కంబ్యాక్ సినిమాలు, చిరు నుంచి రవితేజ వరకు..వాళ్ళకి మాత్రం జాక్ పాట్

Tollywood Combacks: 2026 సంవత్సరం టాలీవుడ్ కి బాగా కలసి వస్తోంది. కొందరు క్రేజీ హీరోలు ఈ ఏడాది వరుస ఫ్లాపుల నుంచి బయట పడ్డారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 29 2026, 10:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Tollywood
Image Credit : Asianet News

Tollywood

2026 ఏడాది టాలీవుడ్ కి బాగానే కలసి వస్తోంది. ఈ 8 నెలల టైంలో చెప్పుదగ్గ విజయాలు, సూపర్ హిట్స్ చాలానే ఉన్నాయి. అయితే ఈ ఏడాది కంబ్యాక్ ఇచ్చిన హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిరంజీవి నుంచి రవితేజ వరకు చాలా మంది హీరోలు, నటీమణులు సూపర్ హిట్ చిత్రాలతో మాస్ కంబ్యాక్ ఇచ్చారు. చిరంజీవి ఈ ఏడాది ఆరంభవంలో సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద మెరుపులు మెరిపించారు. రవితేజ ఇరుముడి మూవీతో ఆ మెరుపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఫ్లాపుల నుంచి ఈ ఏడాది గట్టెక్కిన హీరోల, వారి సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
చిరంజీవి
Image Credit : X/@Shine_Screens

చిరంజీవి

చిరంజీవి, నయనతార జంటగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం సంక్రాంతికి విడుదలై 300 కోట్లకు పైగా రికార్డ్ గ్రాస్ సాధించి సూపర్ హిట్ అయింది. ఈ సినిమాకి ముందు చిరంజీవి భోళా శంకర్ చిత్రంతో విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ గారు చిత్రం తెరకెక్కింది.

37
సమంత
Image Credit : Asianet News

సమంత

ఇటీవల విడుదలైన సమంత 'మా ఇంటి బంగారం' చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేసింది. సమంత ఈ మూవీతో సోలోగా 100 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకి ముందు సమంతకి సరైన హిట్లు లేవు. దీనికి తోడు పర్సనల్ లైఫ్ లో కూడా సామ్ ఇబ్బందులు ఎదుర్కొంది.

47
అఖిల్
Image Credit : Asianet News

అఖిల్

లెనిన్ మూవీతో అఖిల్ దాహం తీరింది. పదేళ్లుగా ఎదురుచూస్తున్న సక్సెస్ అఖిల్ కి దక్కింది. చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన లెనిన్ మూవీ మంచి విజయం సాధించింది.

57
రవితేజ
Image Credit : X/@MythriOfficial

రవితేజ

ఈ ఏడాది మాస్ కంబ్యాక్ అంటే రవితేజ ఇరుముడి మూవీనే అని చెప్పొచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతోంది. మాస్ జాతర, ఈగల్, మిస్టర్ బచ్చన్ ఇలా చెప్పుకుంటే పోతే రవితేజ ఫ్లాప్ సినిమాల లిస్ట్ చాలానే ఉంది. ఇలాంటి ఫ్లాపుల నుంచి రవితేజ ఇరుముడి చిత్రంతో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చారు.

67
వరుణ్ తేజ్
Image Credit : Asianet News

వరుణ్ తేజ్

కొరియన్ కనకరాజు చిత్రానికి ముందు వరుణ్ తేజ్ ఫ్లాపుల లిస్ట్ కూడా పెద్దదే. గని, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా లాంటి చిత్రాలు దారుణంగా ఫ్లాపులు అయ్యాయి. ఈ ఏడాది విడుదలైన కొరియన్ కనకరాజు చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ మూవీతో వరుణ్ తేజ్ తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కారు.

77
సూర్య
Image Credit : Srikara Studios

సూర్య

సూర్య ఈ ఏడాది జాక్ పాట్ కొట్టారు. నెలల వ్యవధిలోనే రెండు బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. వీరభద్రుడు చిత్రం మాస్ హిట్ కాగా.. ఇటీవల విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. గత కొన్నేళ్లుగా సూర్యకి సరైన హిట్ లేదు. దీనికి తోడు 2024లో విడుదలైన పాన్ ఇండియా చిత్రం కంగువ మూవీ దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: హౌస్ నుంచి అపూర్వ, చరణ్ ఇద్దరూ అవుట్.. షాలినికి చుక్కలు చూపించిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్
Recommended image2
Ramakrishna: ఖాకీ యూనిఫామ్ వేసుకోవాలనే కల, కానీ క్యాటరింగ్ యూనిఫామ్ తో జీవితం.. బిగ్ బాస్ లోకి రామకృష్ణ
Recommended image3
Swetha Naidu: సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసుకుని ఇండస్ట్రీలోకి శ్వేతా నాయుడు, బిగ్ బాస్ లోకి ఫైర్ బ్రాండ్ ఎంట్రీ
Related Stories
Recommended image1
Director Teja: టాలీవుడ్ లో తీసేది ఆ రెండు కథలే, నన్ను మాత్రం జయం పేరు చెప్పి తిడతారు.. డైరెక్టర్ తేజ
Recommended image2
Chiranjeevi: చిరంజీవిని ఎందుకు తొక్కలేకపోయారు.. అదే రక్షణ కవచం, ఇన్నేళ్లకు బయటపెట్టిన పున్నమినాగు నటుడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved