MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వనాల్లో అలా తిరిగేస్తున్న శ్రీదేవి కూతురు జాన్వీ... బట్టలే బరువైపోయినట్లు ఉన్నాయే భామకు!

వనాల్లో అలా తిరిగేస్తున్న శ్రీదేవి కూతురు జాన్వీ... బట్టలే బరువైపోయినట్లు ఉన్నాయే భామకు!

శ్రీదేవి తనయ జాన్వీ కపూర్(Janhvi kapoor) నిండైన బట్టలలో అరుదుగా కనిపిస్తూ ఉంటారు. ముంబైలో అమ్మడు కురచ దుస్తుల్లో చక్కర్లు కొడుతూ ఉంటారు.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 03 2021, 09:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110


వ్యాయామం కోసం పొట్టి లాగుల్లో జిమ్ కి వచ్చే జాన్వీ, షాపింగ్స్ వంటివి కూడా అలాంటి బట్టలలోనే చేస్తారు. శరీరాన్ని దాచుకోవడానికి అస్సలు ఇష్టపడడు ఈ బేబీ. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

అందుకే జాన్వీ అలా కనిపిస్తే చాలు ఫోటోగ్రాఫర్స్ తమ కెమెరాలలో బంధించాడనికి సిద్ధంగా ఉంటారు. అలా జాన్వీ స్కిన్ షోకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటాయి. 

310

తాజాగా ఫ్రెండ్స్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న జాన్వీ, అక్కడ కూడా అలాంటి బట్టలలో దర్శనం ఇచ్చారు. కురచ లాగు, టాప్ ధరించి నడుము, నాభి, థైస్ చూపిస్తూ సెగలు రేపుతున్నారు. 

410

జాన్వీ కపూర్ తన వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అవుతున్నాయి. అడవిలో అందాలు చూపిస్తూ జాన్వీ హీటు పుట్టిస్తున్నారు.     
 

510


జాన్వీ నటించిన గత చిత్రం రూహి హారర్ కామెడీ జోనర్ లో విడుదలైంది. అయితే రూహి అనుకున్నంత ఆదరణ దక్కించుకోలేదు.  
 

610


2020లో మూడు సినిమాలు విడుదల చేసిన జాన్వీ, గుంజన్ సెక్సేనా వంటి బయోపిక్ లో నటించడం విశేషం. ఈ సినిమాలో నటనకు జాన్వికి మంచి మార్కులు పడ్డాయి. 

710


ప్రస్తుతం జాన్వీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2,  గుడ్ లక్ జెర్రీ అనే రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు. జయాపజయాల సంగతి ఎలా ఉన్నా, అందం, అభినయంలో తల్లికి తగ్గ తనయ అనిపిస్తుంది. 

810


తాజాగా ఫ్రెండ్స్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న జాన్వీ, అక్కడ కూడా అలాంటి బట్టలలో దర్శనం ఇచ్చారు. కురచ లాగు, టాప్ ధరించి నడుము, నాభి, థైస్ చూపిస్తూ సెగలు రేపుతున్నారు. 

910


తాజాగా ఫ్రెండ్స్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న జాన్వీ, అక్కడ కూడా అలాంటి బట్టలలో దర్శనం ఇచ్చారు. కురచ లాగు, టాప్ ధరించి నడుము, నాభి, థైస్ చూపిస్తూ సెగలు రేపుతున్నారు. 

1010


తాజాగా ఫ్రెండ్స్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న జాన్వీ, అక్కడ కూడా అలాంటి బట్టలలో దర్శనం ఇచ్చారు. కురచ లాగు, టాప్ ధరించి నడుము, నాభి, థైస్ చూపిస్తూ సెగలు రేపుతున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
Sayaji Shinde: తల్లి చివరి కోరిక తీర్చిన టాలీవుడ్‌ యాక్టర్‌.. గ్రీనరీతో అమ్మకి జీవం
Recommended image2
Neha Dhupia: నీ నవ్వు దారుణంగా ఉంది, నా ముందు నవ్వకు అన్నారు.. కన్నీళ్లు ఆగలేదు అంటూ నటి కామెంట్స్
Recommended image3
Gayatri Gupta: వంద సార్లకుపైగా రేప్‌ అటెంప్ట్, సొంత తండ్రినే దారుణం.. నరకం చూసిన నటి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved