సోనూ సూద్‌ను కూడా వదలని శ్రీరెడ్డి.. నువ్వు హాట్ మాత్రమే కాదు!

First Published 2, Aug 2020, 4:37 PM

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ సోనూ సూద్ ప్రత్యక్షంగా కొంత మందికి సాయం చేయటంతో ఆయన పేరు సౌత్‌ లో కూడా మారుమోగుతోంది. ఈ నేపథ్యంలో వివాదాస్పద నటి శ్రీ రెడ్డి కూడా సోనూ సూద్‌ను ఉద్దేశిస్తూ కామెంట్‌ చేసింది. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే శ్రీ రెడ్డి కూడా సోనూసూద్ సాయంపై స్పందించింది.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ పేరు మారుమోగిపోతోంది. కరోనా కాలంలో సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమైతే సోనూ సూద్ మాత్రం సేవా కార్యక్రమాల్లో మునిగితేలాడు. వేలాది మందిని వందల బస్సుల్లో సొంత గ్రామాలకు తరలించాడు సోనూ సూద్‌. ఆ తరువాత కూడా తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాడు.

`నువ్వు కేవలం హాట్ మాత్రమే కాదు.. నీకు మంచి హృదయం కూడా ఉంది. నా గుండె లోతుల్లోంచి నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుడి కరుణ మీకు ఉంటుంది. గుడ్‌ లక్‌ సోనూ సూద్‌గారు` అంటూ తన ఫేస్‌ బుక్‌ పేజ్‌లో పోస్ట్ చేసింది.

అయితే శ్రీరెడ్డి కామెంట్స్‌ పై చాలా మంది ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. శ్రీరెడ్డి తొలిసారిగా పాజిటివ్‌గా రెస్పాండ్‌ అయ్యిందంటూ కామెంట్ చేయగా.. తను వార్తల్లో ఉండేందుకు సోనూ సూద్‌ను కూడా శ్రీరెడ్డి వదలిపెట్టలేదని  మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో కాస్టింగ్ కౌచ్‌పై పెద్ద ఉద్యమమే చేసిన శ్రీ రెడ్డి, తరువాత చెన్నై వెళ్లిపోయింది. అక్కడ సినిమాలు చేయకపోయినా యూట్యూబ్‌ వీడియోలు ఫ్యాషన్‌ ఈవెంట్‌లతో బిజీగానే ఉంటుంది.

loader