MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • న్యూడ్‌ డ్రెస్‌లో పోజులిస్తూ షాకిచ్చిన సోనమ్‌ కపూర్.. ఏంటీ దారుణం.. కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌..

న్యూడ్‌ డ్రెస్‌లో పోజులిస్తూ షాకిచ్చిన సోనమ్‌ కపూర్.. ఏంటీ దారుణం.. కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌..

సోనమ్‌ కపూర్‌ అభిమానులకు షాకిచ్చింది. బాలీవుడ్‌లో గ్లామర్‌ ఐకాన్‌గా నిలిచే ఈ అందాల భామ లేటెస్ట్ ఫోటో షూట్‌లో మతిపోగొడుతుంది. తాజాగా పంచుకున్న ఈ భామ డ్రెస్ ఇప్పుడు సంచలనంగా మారింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 04 2021, 04:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

హాట్‌ ఫోటోలతో ఫ్యాన్స్ ని ఫిదా చేసే సోనమ్‌ కపూర్‌ ఇంటర్నెట్‌లో ట్రెండ్‌ అవుతుంది. కారణం ఆమె ధరించిన డ్రెస్‌. న్యూడ్‌ లుక్‌లో ఉన్న డ్రెస్‌లో హోయలు పోయింది. నెటిజన్లు సైతం ఆశ్చర్యపోయేలా చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు పంచుకున్న పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

సోనమ్‌ కపూర్‌ తన ఫ్రెండ్స్ ఫ్యాషన్‌ డిజైనర్స్ గా రాణిస్తున్నారు. తమ డిజైన్స్ ని ప్రమోట్‌ చేసే క్రమంలో ఏర్పాటు చేసిన డిన్నర్‌లో సోనమ్‌ మెరిసింది. వారి డిజైన్డ్ డ్రెస్‌లతో హోయలు పోయింది. వాటిని ఆహ్వానించడం, అనుభవించే హక్కు తనకుందని తెలిపింది. ఈ సందర్భంగా టీమ్‌కి అభినందనలు తెలిపింది. 

311

అయితే ఇది చూసిన నెటిజన్లు మాత్రం షాక్‌లోకి వెళ్లిపోయారు. ఏంటీ డ్రెస్‌ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దారుణం అంటూ ట్రెండ్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోనమ్‌ ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. 

411

బాలీవుడ్‌ అగ్ర హీరో అనిల్‌ కపూర్‌ తనయే సోనమ్‌ కపూర్‌. `సావారియా` చిత్రంతో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది సోనమ్‌. రణ్‌బీర్‌ కపూర్‌ సరసన నటించిన ఈ రొమాంటిక్‌ చిత్రం పెద్ద సక్సెస్‌ అయ్యింది. తొలి చిత్రంతోనే సోనమ్‌ తన మార్క్ ని చాటుకుంది. 
 

511

అనిల్‌ కపూర్‌ తనయ అనే ఇమేజ్‌ నుంచి త్వరగానే బయటపడింది. విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటూ కమర్షియల్‌ హీరోయిన్‌ అనే పేరుకి ప్రారంభం నుంచే దూరంగా ఉంటూ వస్తోంది. గ్లామర్‌ విషయంలో ఏమాత్రం తగ్గని ఈ సెక్సీ భామ పాత్ర కోసం ఏదైనా చేసేందుకు సిద్ధంగానే ఉంది. 
 

611

`ఢిల్లీ6`, `ఐ హేట్‌ లవ్‌ స్టోరీస్‌`, `ఐషా`, `థ్యాంక్యూ`, `ప్లేయర్స్`, `రాంజానా`, `భాగ్‌ మిల్కా భాగ్‌`, `ఖూబ్సూరత్‌`, `డాలీ కి డాలీ`, `ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో`, `నీర్జా`, `ప్యాడ్‌మ్యాన్‌`, `వీరే ది వెడ్డింగ్‌`, `సంజు` చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది. 

711

స్టార్‌ హీరోయిన్‌గా రాణించాలని, ఇమేజ్‌ కోసం ఎప్పుడూ ప్రయత్నించలేదు సోనమ్‌. స్టార్‌ హీరోల సరసన నటించేందుకు ఎగబడలేదు. బలమైన పాత్రలు, విభిన్న పాత్రలకే ప్రయారిటీ ఇచ్చింది. అదే బాలీవుడ్‌లో సోనమ్‌ని స్పెషల్‌గా మార్చింది. 
 

811

`నీర్జా` చిత్రంతో నటిగా తనలోనే మరో యాంగిల్‌ని ఆవిష్కరించింది. ఈ సినిమాకిగానూ తన నటనకు జాతీయ అవార్డు(స్పెషల్‌ మెన్షన్‌)ని అందుకుంది. తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది. 

911

ఉన్నట్టుండి అభిమానులకు షాకిచ్చింది సోనమ్‌. 2018లో ముంబయికి చెందిన బిజినెస్‌మ్యాన్‌ ఆనంద్‌ ఆహుజాని వివాహమాడింది. ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి మ్యారేజ్‌ ఈవెంట్‌ ముంబయిలో సిఖ్‌ సాంప్రదాయం ప్రకారం గ్రాండ్‌గా జరిగింది. 
 

1011

మ్యారేజ్‌ తర్వాత `ఏక్‌ లడ్కీ కో దేఖా తో హైసా లగా`, `ది జోయా ఫ్యాక్టర్`, `ఏక్‌ వర్సెస్‌ ఏకే` చిత్రాల్లో మెరిసింది. కానీ ఈ సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. 

1111

ప్రస్తుతం సోనమ్‌ `బ్లైండ్‌` చిత్రంలో నటిస్తుంది. ఇది చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. క్రైమ్‌ థ్రిల్లర్‌గా సాగే ఈ చిత్రంలో సోనమ్‌ మెయిన్‌ లీడ్‌గా కనిపించబోతుంది.
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: ఫేవరెట్ హీరోయిన్ అనుష్క శెట్టి, మరి రాజమౌళి కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? జక్కన్నసేఫ్ గేమ్
Recommended image2
Karthika Deepam 2 Today Episode:జ్యోతో ఆడుకున్న కార్తీక్, సూరజ్-జ్యోని CEOగా పనికిరావన్న శివన్నారాయణ
Recommended image3
Most Anticipated Film: పెద్ది, టాక్సిక్, రామాయణ చిత్రాలకు ఝలక్.. 2026లో మోస్ట్ అవైటెడ్ మూవీ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved