MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • ఆ కాస్త విప్పేస్తోన్న శ్రద్దాదాస్, కుర్రాళ్ల గొంతు తడారిపోయేలా హాట్ షో.. అరాచకం చేస్తోందిగా...?

ఆ కాస్త విప్పేస్తోన్న శ్రద్దాదాస్, కుర్రాళ్ల గొంతు తడారిపోయేలా హాట్ షో.. అరాచకం చేస్తోందిగా...?

యవ్వనాల చిచ్చు పెడుతోంది శ్రద్దాదాస్.  ఎప్పటి కప్పుడు హాట్ హాట్ ఫోజులతో కూల్ వెదరను  కూడ  హీటెక్కిస్తోంది. పాలవన్నె సొగసులతో.. మెరిపిస్తోంది బ్యూటీ.. సోషల్ మీడియాను ఒక ఆట ఆడుకుంటోంది.  అందానికి అందం అద్దినటట్టుంది బ్యూటీ అద్భుతం చేస్తోంది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 02 2022, 05:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

వరుస ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది  శ్రద్థాదాస్...ఈ మధ్య తగ్గేదే లేదు అంటోంది. ప్రతీ రోజు వేడి వేడిగా అందాల విందు వడ్డిస్తోంది.. కుర్రాళ్ళలో కాక పెంచుతోంది. రీసెంట్ గా అందాలన్నీ ఆరబోస్తూ.. అదిరిపోయే ఫోజులిస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

రీసెంట్ గా శద్ఠాదాస్ చూపుతిప్పుకోనివ్వని అందంతో రెచ్చిపోయింది. ఒక వైపు ఎగసిపడుతున్న పరువాల.. మరో వైపు మిలమిలా మెరుస్తున్న థైస్ అందాలు.. చూపించి చూపించుకుండా థైస్ అందాల నడుమ అద్భుతాలను ఆరబోస్తోంది బ్యూటీ..   కనిపించీ కనిపించకుండా..కుర్ర కారు ఉవ్విళ్లూరేలా  చేస్తోంది. 

38

తొంగి చూస్తున్న యవ్వనాలతో ఎరవేస్తోంది శ్రద్దా.... మగమనసులకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది.  శ్రద్దాదాస్ రీసెంట్ ఫోటో షూట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.  ఉప్పొంగి వస్తున్న యద సొగసులు.. చాటుగా చూస్తూ.. ఊరిస్తున్నాయి. లేలేత అందాలు విందు చేస్తున్నాయి. ఇంత అందాన్ని తట్టుకోవడం సాధ్యమేనా అంటూ ..సోషల్ మీడియా జనాలు కుళ్ళు కుంటున్నారు.  

48

అమ్మాయా.. లేక అజంతా శిల్పమా అన్నట్టుగా తయారయ్యింది బ్యూటీ. యవ్వన గిరులు ఎగసిపడుతున్నా.. దాచలేకపోతోంది శ్రద్ధా దాస్.   శ్రద్దా దాస్ అందాలు చూస్తుంటే.. సన్నని మల్లె  తీగలాంటి నాజుకు సోకులను చూపించి చూపించకుండాక కవరింగ్  చేస్తోంది. 

58

పాలసొగసులు చూపిస్తూ చంపేస్తోంది...శ్రద్దా పరువాల విందు చేస్తుంది.  బాలీవుడ్ ఐటం బాంబ్ శ్రద్దా దాస్ గ్లామర్ షోకి ఫిదా అవుతున్నారు యూత్.  కుర్రాళ్ళ గొంతులు తడి ఆడిపోయేలా..  
 

68

శ్రద్థా దాస్ న్యూ ఫోటో షూట్ కు ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్.   అరవిరిసిన అందాలతో విందు చేస్తుంటే కుర్రకారును ఆపగలమా.. నెట్టింట్ట వైరల్ అవుతున్న ఈ పిక్స్ చూసి..  కుర్ర కారు మనసుల్లో మంటలు పుడుతున్నాయి. 

78

హాట్ హాట్ ఫోజులతో కూల్ వెదరను  కూడ  హీటెక్కిస్తోంది. పాలవన్నె సొగసులతో.. మెరిపిస్తోంది బ్యూటీ.. సోషల్ మీడియాను ఒక ఆట ఆడుకుంటోంది.  అందానికి అందం అద్దినటట్టుంది బ్యూటీ అద్భుతం చేస్తోంది. 
 

88

బాలీవుడ్ లో హిందీ సినిమాలతో మొదలుకుని.. తెలుగు,తమిళ, కన్నడ సినిమాలతో పాటు..బెంగాలి,బోజ్ పూరీ లాంటి లాంగ్వేజ్ లలో కూడా సినిమాలు చేసింది శ్రద్దా దాస్.  ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై డాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Meenakshi Chaudhary: ఆ రొమాంటిక్‌ హీరోతో డేట్‌కి వెళ్తా.. మీనాక్షి చౌదరీ ఓపెన్‌ స్టేట్‌మెంట్‌
Recommended image2
Hi Movie Box Office: నయనతార మూవీకి షాకింగ్‌ కలెక్షన్లు.. పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కూడా మరీ ఇంతనా?
Recommended image3
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి స్టార్‌ కమెడియన్స్.. రేటింగ్‌ కోసం నాగార్జున అదిరిపోయే ప్లాన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved