MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Survey: టాలీవుడ్ టాప్ స్టార్ గా ప్రభాస్... ఆర్ ఆర్ ఆర్ హీరోల పరిస్థితి ఏంటీ? మరి మహేష్, పవన్?

Survey: టాలీవుడ్ టాప్ స్టార్ గా ప్రభాస్... ఆర్ ఆర్ ఆర్ హీరోల పరిస్థితి ఏంటీ? మరి మహేష్, పవన్?

ఓ సర్వే ప్రకారం టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ప్రభాస్ అట... ఇండియా వైడ్ ఉన్న ఆడియన్స్ అభిప్రాయం ప్రకారం టాప్ టెన్ లో ఉన్న హీరోలు ఎవరంటే...  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jun 15 2023, 04:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

నంబర్ గేమ్ ఎప్పుడూ ఆసక్తికరమే. టాప్ హీరోల ఫ్యాన్స్ మా హీరో నంబర్ వన్ అంటే కాదు మా హీరో అంటూ కొట్టుకుంటూ ఉంటారు. ఈ సోషల్ మీడియా వచ్చాక ఫ్యాన్ వార్స్ మరీ ఎక్కువయ్యాయి. కాగా ఓ బాలీవుడ్ మీడియా సంస్థ ప్రతి నెలా వివిధ పరిశ్రమలకు చెందిన హీరోలు, హీరోయిన్స్, సీరియల్, టెలివిజన్ సెలబ్రిటీల మీద సర్వే నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అభిప్రాయం ఆధారంగా ర్యాంకింగ్స్ ఇస్తారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఆ సంస్థ పేరు ఆర్మాక్స్ కాగా, కొంత మేర క్రెడిబిలిటీ ఉంది. ఆ సంస్థ సర్వే ఫలితాలను బట్టి టాలీవుడ్ టాప్ స్టార్స్ ర్యాంకింగ్స్ ఇలా ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మొదటి ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. అంటే ప్రభాస్ టాలీవుడ్ టాప్ హీరోగా అవతరించారు. గత కొన్ని నెలలుగా ఆదిపురుష్ మూవీ సందడి నెలకొన్న నేపథ్యంలో ప్రభాస్ నంబర్ హీరోగా ప్రేక్షకులతో ఎన్నుకోబడ్డారు. 

35

ఇక సెకండ్ పొజీషన్ రామ్ చరణ్ కి దక్కింది. మెగా హీరో తన ర్యాంక్స్ మెరుగు పరుచుకున్నాడు. ఆ మధ్య చరణ్ ర్యాంక్ టాప్ టెన్ లో ఉండేది. ఇప్పుడు టాప్ ఫైవ్ కి దూసుకొచ్చాడు. ఇక ఎన్టీఆర్ కి మూడో ర్యాంక్ దక్కింది. ఆర్ ఆర్ ఆర్ హీరోలైన రామ్ చరణ్ రెండు, మూడు స్థానాలు పొందారు. మరో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ టాప్ ఫోర్ ర్యాంక్ లో కొనసాగుతున్నాడు. ఆయన ఒక ర్యాంక్ కోల్పోయాడు. 
 

45
Mahesh Babu

Mahesh Babu


టాప్ 5 లో చోటు దక్కించుకున్న మరో టాప్ హీరో మహేష్. ఆయనకు ఐదో ర్యాంక్ దక్కింది. పవన్ కళ్యాణ్ టాప్ ఫైవ్ లో లేరు. ఆయనకు ఆరో ర్యాంక్ దక్కింది.  అనూహ్యంగా దసరా సక్సెస్ తో నాని దూసుకొవచ్చాడు. చిరంజీవి, రవితేజ, విజయ్ దేవరకొండలను వెనక్కి నెట్టి ఏడవ ర్యాంక్ రాబట్టాడు. 

55

ఇక వరుసగా 8,9,10 స్థానాల్లో చిరంజీవి, రవితేజ, విజయ్ దేవరకొండ నిలిచారు. మే నెల సర్వే ఫలితాల ఆధారంగా టాలీవుడ్ స్టార్ హీరోల పొజిషన్స్ ఇలా ఉన్నాయి. ఆయా హీరోల చిత్రాల విడుదల, వాటి ఫలితాల ఆధారంగా ఈ ర్యాంక్స్ మారుతూ ఉంటాయి. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అల్లు అర్జున్
పవన్ కళ్యాణ్
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Taapsee Pannu Fitness: అమ్మాయిలూ ఈ తప్పు అస్సలు చేయొద్దు.. జీవితాంతం బాధపడతారు
Recommended image2
Kota Srinivasa Rao: తెల్లవార్లు ఫుల్ గా తాగుతాడురా కోట అన్న పేరు ఎందుకు వచ్చింది, అసలు నిజం ఇదే..
Recommended image3
Varanasi Movie: రాజమౌళి సినిమా సెట్ లీక్.. ఉగ్రభట్టి గుహల ఫోటోలు వైరల్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved