- Home
- Entertainment
- బ్లాక్ టైట్ ఫిట్‌లో సెగలు రేపుతున్న శివాత్మిక.. స్టార్ కిడ్ విరహాలకు చిత్తైపోతున్న నెటిజన్లు
బ్లాక్ టైట్ ఫిట్‌లో సెగలు రేపుతున్న శివాత్మిక.. స్టార్ కిడ్ విరహాలకు చిత్తైపోతున్న నెటిజన్లు
రాజశేఖర్ తనయ శివాత్మిక రాజశేఖర్ సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ప్రతి రోజు ఏదో ఒక పోస్ట్ ని అభిమానులతో పంచుకుంటూ వారి చూపులు తనవైపు తిప్పుకుంటుంది.

టాలీవుడ్ స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్(Shivathmika Rajashekar) ఇంటర్నెట్‌లో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెడితే నెటిజన్లు చిత్తైపోవాల్సిందే. కొంటెగా కవ్విస్తూ, చిలిపిగా రెచ్చగొడుతుంటుంది. సోషల్ మీడియాలో వేడి పెంచుతుంటుంది. ఇప్పటికే సమ్మర్ వేడితో చిత్తైపోతున్న కుర్రాళ్లకి మరింత హీటు పెంచే ప్రోగ్రామ్ పెట్టుకుంది శివాత్మిక.
తాజాగా ఈ స్టార్ కిడ్ విరహాలు పోతూ ఓ అత్యంత సెక్సీ ఫోటోను పంచుకుంది. బ్లాక్ టైట్ ఫిట్ ధరించి సెక్సీ పోజులిచ్చింది. అత్యంత హాట్‌గా ఉండే ఈ నయా పోజులుతో శివాత్మిక కుర్రాళ్లని కవ్విస్తుంది. మరింతగా రెచ్చగొడుతుంది. బాడీలో టెంపరేచర్ అమాంతం పెంచేస్తుంది. సెగలు రేపుతుంది. ఈ వేడి తట్టుకోవడం మా వల్ల కాదంటున్నారు నెటిజన్లు.
శివాత్మిక రాజశేఖర్ ఒక్క సినిమాతోనే ఆడియెన్స్ పల్స్ తెలుసుకుంది. వారికి ఏం కావాలో తెలుసుకుంది. నెటిజన్ల నాడీ పట్టేసిన ఈ అందాలభామ ఒక్కొక్కటిగా ఫోటోల రూపంలో ఎరగా వేస్తూ తన ఫాలోయింగ్ బుట్టలో వేసుకుంటుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. క్రేజీని మరింత రెట్టింపు చేసుకుంటుంది.
జనరల్‌గా తెలుగు హీరోయిన్లు అంటే గ్లామర్ షోకి దూరంగా ఉంటారు. ఏదైనా పొదుపుగా ఉంటారు. కానీ శివాత్మిక చాలా వరకు పొదుపు మెయింటేన్ చేస్తూనే ఛాన్స్ దొరికినప్పుడు మాత్రం రెచ్చిపోతుంది. గ్లామర్ పోతలో తనకు తానే సాటి అంటూ కెమెరా ముందు హాట్ పోజులిస్తూ ఆకట్టుకుంటుంది. అందరి చూపులు తనవైపు తిప్పుకుంటుంది. నిత్యం అటెన్షన్ గ్రాస్ప్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది.
అక్క శివానీ కెరీర్ బిగినింగ్‌లోనే ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఆమె సినిమాలు ఆగిపోవడంతో ఇబ్బంది పడింది. కానీ ఊహించని విధంగా శివాత్మిక నటించిన తొలి చిత్రం `దొరసాని` విడుదలై ఆకట్టుకోవడంతో ఈ అమ్మడికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. దాన్ని సోషల్ మీడియాలో పోస్టులతో మరింతగా పెంచుకుంటుంది శివాత్మిక.
శివాత్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తల్లి జీవిత మాదిరిగానే తెలుగు, తమిళంలో రాణించేందుకు ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం ఆమె తెలుగులో రెండు చిత్రాలు, కోలీవుడ్‌లో రెండు చిత్రాలు చేస్తుంది.
తెలుగులో ఆమె `పంచతంత్రం` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇది విడుదలకు సిద్ధమవుతుంది. దీంతోపాటు కృష్ణవంశీ డైరెక్షన్‌లో `రంగమార్తాండ` చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక తమిళంలో `ఆకాశం`తోపాటు మరో సినిమా చేస్తూ బిజీగా ఉంది శివాత్మిక రాజశేఖర్.