MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టైట్ డ్రెస్ లో షాలినీ పాండే గ్లామర్ షో.. మత్తు చూపులతో మైకం తెప్పిస్తున్న నార్త్ బ్యూటీ.!

టైట్ డ్రెస్ లో షాలినీ పాండే గ్లామర్ షో.. మత్తు చూపులతో మైకం తెప్పిస్తున్న నార్త్ బ్యూటీ.!

నార్త్ బ్యూటీ షాలినీ పాండే (Shalini Pandey) తెలుగు ఆడియెన్స్ ను ఎంతగానో పరిచయం చేసుకుంది. ముఖ్యంగా యూత్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుందీ బ్యూటీ. కాగా, తాజాగా షాలినీ స్టన్నింగ్ అవుట్ ఫిట్స్ లో అట్రాక్ట్ చేస్తోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 13 2022, 06:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ షాలినీ పాండే తొలి చిత్రంతోనే  సెన్సేషన్ క్రియేట్ చేసింది. బోల్డ్ పెర్ఫామెన్స్ తో యూత్ లో కుర్రకారును కట్టిపడేసింది. నటన, గ్లామర్ పరంగా తన మొదటి చిత్రం ‘అర్జున్ రెడ్డి’తో అలరించింది. ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో షాలినీకి ఓవర్ నైట్ స్టార్ డమ్ దక్కింది. 
 

26

ఈ చిత్రంలో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సరసన నటించింది. వీరిద్దరి కెమిస్ట్రీ, రొమాన్స్ ఆడియెన్స్ ను కూడా కట్టిపడేసింది. చాలా నేచురల్ గా నటించడంతో వీరికి యూత్ లో మంచి క్రేజ్ కూడా దక్కింది. ఇక విజయ్ ఏస్థాయికి వెళ్లాడో తెలిసిందే. షాలినీ కూడా ప్రస్తుతం తన కేరీర్ లో దూసుకెళ్తోంది. 
 

36

సినిమాల పరంగానే కాకుండా, షాలినీ తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా కూడా దగ్గరగా ఉంటోంది. తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా విషయాలను కూడా పంచుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ ‘సైమా అవార్డ్స్ 2022’ ఫంక్షన్ కోసం అదిరిపోయే అవుట్ ఫిట్ ను ధరించింది. ఈ సందర్భంగా మతిపోయేలా ఫొటోషూట్ చేసింది. 

46

ఆ గ్లామర్ పిక్స్ ను షాలినీ తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. స్ల్పిటెడ్ టైట్ ఫిట్ లో షాలినీ చుట్టు కొలతలు చూపించింది. స్టన్నింగ్ స్టిల్స్ తో స్లిమ్ ఫిట్ అందాలను విందు చేసింది. మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లను మంత్రముగ్ధులను చేసింది. టాప్ గ్లామర్ షోతో కట్టిపడేసింది. 
 

56

సౌత్ సినిమాలకు సంబంధించిన సైమా అవార్డ్స్ 2022 (Siima2022) ఫంక్షన్ ను బెంగళూరులో రెండు రోజుల పాటు నిర్వహించారు. ఈ సందర్భంగా షాలినీ కూడా ఈవెంట్ లో దర్శనమిచ్చి అట్రాక్ట్ చేసింది. అందరి చూపు తనపైనే పడేలా చేసింది. తను పంచుకున్న ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.
 

66

ఇక కేరీర్ విషయానికొస్తే.. టాలీవుడ్ లో సెన్సేషనల్ క్రియేట్ చేసిన షాలినీ పాండే ప్రస్తుతం హిందీ చిత్రాల్లోనే ఎక్కువ నటిస్తోంది. గత కొంత కాలం తెలుగు సినిమాల్లో ఈ బ్యూటీకి కలిసి రాకపోవడంతో నార్త్ ఆడియెన్స్ కు దగ్గరయ్యేందుకు హిందీ చిత్రాల్లోనే నటిస్తోంది. చివరిగా రణవీర్ సింగ్ నటించిన ‘జయేష్ బాయ్ జోర్దార్’తో అలరించింది. ప్రస్తుతం ‘మహారాజా’ మూవీలో నటిస్తోంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani
విజయ్ దేవరకొండ

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: బాలకృష్ణ నటించిన ఆ మూవీని పవన్ కళ్యాణ్ 100 సార్లు చూశారట.. ఇంతకీ అదేంటంటే.?
Recommended image2
Bollywood Holi: ఈ 7గురు స్టార్స్‌కి హోలీ నచ్చదట! ఒకరి కారణం కన్నీళ్లు పెట్టిస్తుంది
Recommended image3
Yogi Babu: చనిపోయిన డైరెక్టర్ కూతురికి స్టార్ కమెడియన్ సాయం..రియల్ హీరో అంటూ ప్రశంసల వెల్లువ!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved