MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Kushbu:ఫిఫ్టీ ప్లస్ లో ఇదేం హాటు బాబోయ్.. స్టన్నింగ్ ఫోజులతో కాక రేపుతున్న సీనియర్ నటి ఖుష్బూ

Kushbu:ఫిఫ్టీ ప్లస్ లో ఇదేం హాటు బాబోయ్.. స్టన్నింగ్ ఫోజులతో కాక రేపుతున్న సీనియర్ నటి ఖుష్బూ

విక్టరీ వెంకటేష్ నటించిన తొలి చిత్రం కలియుగ పాండవులు. ఆ చిత్రంతోనే ఖుష్బూ హీరోయిన్ గా తన కెరీర్ ప్రారంభించింది. వెంకీ, ఖుష్బూ జంటగా నటించిన ఆ మూవీ ఘనవిజయం సాధించింది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 22 2022, 04:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

విక్టరీ వెంకటేష్ నటించిన తొలి చిత్రం కలియుగ పాండవులు. ఆ చిత్రంతోనే ఖుష్బూ హీరోయిన్ గా తన కెరీర్ ప్రారంభించింది. వెంకీ, ఖుష్బూ జంటగా నటించిన ఆ మూవీ ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత వీరిద్దూ జంటగా త్రిమూర్తులు, భారతంలో అర్జునుడు లాంటి చిత్రాల్లో నటించారు. 

27

కలియుగ పాండవులు తర్వాత తెలుగు తమిళ భాషల్లో కుష్బూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఖుష్బూ తెలుగులో స్టాలిన్, యమదొంగ, అజ్ఞాతవాసి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది.   

37

90 దశకంలో ఖుష్బూ గ్లామర్ రోల్స్ లో నగ్మ, రంభ, రమ్య కృష్ణ లాంటి  వారితో పోటీ పడి నటించింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో ఖుష్బూ తల్లి పాత్రల్లో నటిస్తోంది. ఖుష్బూ పొలిటికల్ గా కూడా యాక్టివ్ గా ఉంటోంది. 

47

ప్రస్తుతం ఖుష్బూ వయసు 51 ఏళ్ళు. యంగ్ ఏజ్ లో తన గ్లామర్ తో అప్పటి యువతలో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న ఖుష్భూ.. ప్రస్తుతం లేటు వయసులో మరోసారి తన గ్లామర్ పై ఫోకస్ పెట్టింది. 

 

57

బరువు తగ్గుతూ తన ఫిజిక్ ని మార్చుకుంటోంది. తాజాగా ఖుష్భూ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ మతి పోగొట్టేలా ఉన్నాయి. ఖుష్బూ స్టన్నింగ్ గ్లామర్ తో మోడరన్ దుస్తుల్లో అదరగొడుతోంది. 

67

తళుకులు ఉన్న బ్లాక్ గౌన్ లో జబ్బలపై ఉన్న టాటూ చూపిస్తూ ఉడికిస్తోంది ఈ హాట్ బ్యూటీ. కుర్ర భామలకు పోటీ నిచ్చే సౌందర్యంతో ఖుష్బూ వయ్యారాలు ఒలికిస్తోంది. 

77

అలాగే గ్రీన్ శారీలో ఖుష్బూ మరో ఫోటో షూట్ చేసింది. చీరకట్టులో ఖుష్బూ అందాల దేవతలా వెలిగిపోతోంది. ఏది ఏమైనా ఫిఫ్టీ ప్లస్ ఏజ్ లో ఖుష్భూ గ్లామర్ నెటిజన్లకు షాకింగ్ గా మారింది అనే చెప్పాలి. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Varun Tej కు ఏమయ్యింది? మెగా డాటర్ నిహారిక సంచలన ప్రకటనలో ఏముంది?
Recommended image2
Dacoit Collections : 5వ రోజు 5 కోట్లు కూడా రాలేదు, డెకాయిట్ ఇప్పటి వరకూ ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
Recommended image3
Ajith Love Story: హీరోయిన్ తో షూటింగ్ స్పాట్‌లోనే మొదలైన కథ.. అజిత్ షాలిని లవ్ స్టోరీ తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved