మగరాయుడిలా మారుతున్న నిఖిల్ హీరోయిన్.. జిమ్ లో షాకింగ్ ఫోజులు వైరల్
నిఖిల్ నటించిన కిర్రాక్ పార్టీ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. ఈ చిత్రంలో బెంగుళూరు బ్యూటీ సంయుక్త హెగ్డే హీరోయిన్ గా నటించింది.
నిఖిల్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా రాణిస్తున్నాడు. ఐదేళ్ల క్రితం నిఖిల్ నటించిన కిర్రాక్ పార్టీ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. ఈ చిత్రంలో బెంగుళూరు బ్యూటీ సంయుక్త హెగ్డే హీరోయిన్ గా నటించింది.
ఆ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో తెలుగులో మరో ఛాన్స్ రాలేదు. తమిళం, కన్నడలో మాత్రం అవకాశాలు అందుకుంటోంది. అలాగే కన్నడ బిగ్ బాస్ షో లో కూడా సంయుక్త హెగ్డే పాల్గొంది.
తరచుగా సంయుక్త హెగ్డే సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా ఇంతా కాదు. తరచుగా బికినీ ఫొటోస్, హాట్ పిక్స్ తో సంయుక్త హెగ్డే యువతని ఆకర్షిస్తూ ఉంటుంది.
తరచుగా సంయుక్త హెగ్డే ఇంటర్నెట్ లో దుమారం రేపే ఫోజులు ఇస్తూనే ఉంటుంది. ఏకంగా హాఫ్ న్యూడ్ వీడియో షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. ఈ యంగ్ బ్యూటీ తెవువ చూసి నెటిజలు ఆశ్చర్యపోతున్నారు. తన ఫిట్ నెస్ చూపించే క్రమంలో సంయుక్త ఈ వీడియో షేర్ చేసింది. బికినిలో సైతం కనిపిస్తూ ఉంటుంది.
కింద ప్యాంట్ తప్ప ఒంటిపై నూలు పోగు లేకుండా బ్యాక్ సైడ్ ఫిజిక్ చూపిస్తూ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ వీడియోకి కుర్రకారు అంటూ ఫైరీ ఎమోజిలు జోడిస్తూ తమ స్పందన తెలుపుతున్నారు.
జిమ్ లో ఆమె కష్టానికి ఫలితం దక్కింది అని అంటున్నారు. హాఫ్ న్యూడ్ గా ఫోజు ఇచ్చిన తర్వాత యువత ఊపిరి తీసుకునే గ్యాప్ కూడా ఇవ్వడం లేదు.
మరోసారి తన జిమ్ వర్కౌట్ ఫోజులు షేర్ చేసింది. రోజు రోజుకి సంయుక్త హెగ్డే కండలు పెంచుతూ మగరాయుడిలా మారుతోంది. కండలు తిరిగిన షోల్డర్స్ చూపిస్తూ సంయుక్త నెటిజన్లకు షాకిచ్చింది.
పొట్టి బట్టల్లో జిమ్ వర్కౌట్స్ చేస్తూ సంయుక్త మిర్రర్ సెల్ఫీలతో రచ్చ రచ్చ చేస్తోంది. సంయుక్త బాడీ చూస్తూ ఈ తరహాలో కండలు పెంచడం మగవారికి కూడా కష్టమే అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.