MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • సమంత, కాజల్, కుష్బూ, నయనతార, నమిత... ఈ హీరోయిన్స్ కి గుడులు కట్టారని తెలుసా?

సమంత, కాజల్, కుష్బూ, నయనతార, నమిత... ఈ హీరోయిన్స్ కి గుడులు కట్టారని తెలుసా?

కొందరు హీరోయిన్స్ దేవతల్లా పూజించబడుతున్నారు. అభిమానులు వారి కోసం ఏకంగా గుడులు కట్టారు.   

2 Min read
Author : Sambi Reddy
Published : Apr 27 2023, 02:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Samantha

Samantha

స్టార్ హీరోలను అభిమానులు దేవుళ్ళలా పూజిస్తారు. నచ్చిన హీరో కోసం ఏం చేయడానికైనా వెనుకాడరు. ఈ విషయంలో హీరోయిన్స్ అభిమానులు కూడా తక్కువేం కాదండోయ్. వాళ్లకు నచ్చితే ఏకంగా గుడి కట్టేస్తారు. వివిధ పరిశ్రమలకు చెందిన హీరోయిన్స్ కి ఫ్యాన్స్ గుడులు కట్టి పూజిస్తున్నారు. కుష్బూ, నమిత, కాజల్, నయనతారతో పాటు పలువురు ఈ లిస్ట్ లో ఉన్నారు. తాజాగా తమన్నా జాయిన్ అయ్యారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

బాపట్ల జిల్లా చుండూరు మండలానికి చెందిన సందీప్ సమంతకు వీరాభిమాని. తన అభిమానానికి గుర్తుగా సొంత ఇంటి ఆవరణలో సమంతకు గుడి కట్టాడు. సమంతకు మాయోసైటిస్ సోకినప్పుడు కోలుకోవాలని పుణ్యక్షేత్రాలు తిరిగి మొక్కులు తీర్చుకున్నాడు. 
 

38
Khushbu Sundar

Khushbu Sundar


సౌత్ ఇండియాలో కుష్బూకు మొదట అభిమానులు గుడి కట్టారు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచురాపల్లిలో కుష్బూకు అభిమానులు గుడి కట్టి పూజలు నిర్వహించారు. 90లలో కుష్బూ సౌత్ ఇండియా టాప్ స్టార్ గా ఉన్నారు 
 

48

హాట్ బాంబ్ నమితకు కూడా గుడులు కట్టారు తమిళ తంబీలు. తమిళనాడు రాష్ట్రంలో ఏకంగా మూడు గుడులు ఆమెకు ఉన్నాయి. కోయంబత్తూర్, తిరునెల్వేలి తో పాటు మరొక ప్రాంతంలో నమితకు అభిమానులు గుడి కట్టారు. తెలుగులో నమిత సొంతం, జెమిని, సింహ చిత్రాల్లో నటించారు.

58


టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైన హన్సిక కోలీవుడ్ లో సక్సెస్ అయ్యారు. అక్కడ ఎక్కువ చిత్రాలు చేశారు. హన్సికకు వీరాభిమానులు ఉన్నారు. చెన్నై శివారులో ఆమెకు గుడి కట్టారు. 

68
Kajal Aggarwal

Kajal Aggarwal


జ్యోతిక అక్క నగ్మాకు కూడా తమిళనాడులో గుడులు ఉన్నాయి. 90లలో నగ్మా స్టార్ హీరోయిన్ గా తమిళ, తెలుగు పరిశ్రమల్లో కొనసాగారు. అభిమానులు ఆమెకు ఆలయాలు నిర్మించారు. 
 

78

పట్టుమని పది సినిమాలు చేయకపోయినా తమిళుల అభిమానాన్ని నిధి అగర్వాల్ చూరగొన్నారు. అక్కడ భూమి, ఈశ్వర్ చిత్రాల్లో నటించారు. నిధి అగర్వాల్ కి అభిమానులు చెన్నైలో గుడి కట్టారు. 

88

కాజల్ అగర్వాల్ టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో స్టార్ గా బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలో ఆమెకు అభిమానులు ఏర్పడ్డారు. తమిళనాడులో కాజల్ అగర్వాల్ కి గుడి కట్టించారు. నయనతారకు కూడా గుడి కట్టేందుకు అభిమానులు ప్రయత్నం చేశారు. కానీ ఆమె నిరాకరించారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: ఎంగిలి గ్లాసులు కడిగిన నాగార్జున.. రోహిత్ కి చుక్కలు, పెద్ది సాంగ్ పంచాయతీలో అతడికి శిక్ష
Recommended image2
R Madhavan: 'నువ్వు అహంకారిగా ఉండాలి'.. కొడుక్కి మాధవన్ ఎందుకలా సలహా ఇచ్చాడు?
Recommended image3
Namitha: తాళి, బొట్టు ఆడవాళ్లకేనా? మగవాళ్లకు ఎందుకు లేవు?.. దుమారం రేపుతున్న నమిత కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved