MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సల్మాన్ ఒక లైంగిక ఉన్మాది, ఉమన్ బీటర్... నన్ను సిగరెట్లతో కాల్చాడు, మాజీ ప్రేయసి దారుణ ఆరోపణలు!

సల్మాన్ ఒక లైంగిక ఉన్మాది, ఉమన్ బీటర్... నన్ను సిగరెట్లతో కాల్చాడు, మాజీ ప్రేయసి దారుణ ఆరోపణలు!

సల్మాన్ ఖాన్ పై ఆయన మాజీ ప్రేయసి సోమీ అలీ దారుణ కామెంట్స్ చేసింది. అతన్ని ఒక లైంగిక ఉన్మాదిగా అభివర్ణించింది. తనను సిగరెట్లతో కాల్చుతూ హింసించాడని ఆరోపణలు చేసింది.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 03 2022, 08:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


సోమీ అలీ అంటే ఈ జనరేషన్ యూత్ కి తెలియదు. అయితే 90లలో ఆమె సల్మాన్ ప్రేయసిగా బాగా పాపులర్ అయ్యారు. పాకిస్థాన్ లో పుట్టిన సోమీ అలీ అమెరికాలో స్థిరపడ్డారు. సల్మాన్ ఖాన్ కి వీరాభిమానిగా ఆయన్ని ఆరాధించింది. సల్మాన్ కోసం ఇండియా వచ్చింది. మోడలింగ్ పట్ల ఆసక్తి ఉన్న సోమీ అలీ హీరోయిన్ అయ్యారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27


1993లో విడుదలైన కృష్ణ అవతార్ మూవీతో సోమీ అలీ హీరోయిన్ అయ్యారు. అంతకు ముందే సల్మాన్ తో ఆమె రిలేషన్ మొదలైనట్లు సమాచారం. 1994లో అత్యధికంగా సినిమాలు చేసిన సోమీ అలీ 1997తర్వాత సిల్వర్ స్క్రీన్ కి దూరమయ్యారు. ఆమె చివరి చిత్రం చుప్. 
 

37

ఏడేళ్లకు పైగా సల్మాన్-సోమీ అలీ ఎఫైర్ నడిచింది. అప్పట్లో వీరి రిలేషన్ బాలీవుడ్ మీడియా పతాక శీర్షికలకు ఎక్కింది. వివాహం చేసుకుంటారనే ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా సోమీ అలీతో సల్మాన్ ఖాన్ కి బ్రేకప్ అయ్యింది. సోమీ తిరిగి అమెరికా వెళ్లిపోయారు. సోమీ అలీ పరిశ్రమను వదిలేసిపోవడానికి కూడా కారణం సల్మాన్ అనే ఆరోపణ ఉంది.

47

సోమీ అలీ పలు సందర్భాల్లో విమర్శలు చేశారు. తాజాగా ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సల్మాన్ పై ఆమె దారుణమైన ఆరోపణలు చేయడం జరిగింది. సల్మాన్ ఒక ఉన్మాదం కలిగిన మగ పంది. స్త్రీలను కొట్టడం అతడికి అలవాటు. నన్ను సిగరెట్లతో కాల్చి వేధించాడు. అతడు యానల్ సెక్స్ కోరుకుంటాడు. లైంగిక వేధింపులకు పాల్పడతాడు. 
 

57

తనలాగే మరికొందరు అమ్మాయిలను సల్మాన్ హింసించాడు. కొందరు నాతో ఈ విషయాన్ని చెప్పుకున్నారని సోమీ సీరియస్ అలిగేషన్స్ చేశారు. ఈ క్రమంలో సోమీ ఆరోపణలు వైరల్ అవుతున్నాయి. కాగా ఐశ్వర్య రాయ్ తో కూడా ఎఫైర్ నడిపిన సల్మాన్ ఖాన్ ఆమెను వేధింపులకు గురి చేశాడు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. తాగిన మైకంలో ఐశ్వర్య రాయ్ అపార్ట్మెంట్ ముందు అర్ధరాత్రి అల్లరి చేసిన సల్మాన్ పై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.

67

కాగా సోమీ అలీ ప్రస్తుతం ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి మహిళల హక్కుల కోసం పోరాడుతున్నారు. వేధింపులకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. సోమీ అలీ 6 ఏళ్ల ప్రాయంలో అలాగే 14 ఏళ్ల వయసులో లైంగిక దాడికి గురైనట్లు గతంలో వెల్లడించారు. 
 

77

ఇక సల్మాన్ విషానికి వస్తే... ఆయన సంగీత బిజిలానీ, సోమీ అలీ, ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్ తో పాటు ఒకరిద్దరు విదేశీ అమ్మాయిలతో ఎఫైర్ నడిపారు. పైన పేర్కొన్న నలుగురు హీరోయిన్స్ తో సల్మాన్ ఎఫైర్ ప్రముఖంగా ప్రచారమైంది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Kangana Ranaut Sarees: పార్లమెంట్ ఫ్యాషన్ అదుర్స్.. కంగనా బెస్ట్ శారీ లుక్స్ చూశారా?
Recommended image2
Objection My Lord Review: అబ్జెక్షన్‌ మై లార్డ్ వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. శ్రీకాంత్‌ కోర్ట్ రూమ్‌ డ్రామా ఎలా ఉందంటే?
Recommended image3
కియారా అద్వాని నుంచి జాన్ వరకు పేర్లు మార్చుకున్న టాప్ 5 స్టార్స్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved