MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పాల సముద్రం నుంచి లేచి వచ్చినట్లు ఊరిస్తున్న రుహాని.. పలచని కొంగులో ఉబికి వస్తున్న అందాలు నెక్స్ట్ లెవల్

పాల సముద్రం నుంచి లేచి వచ్చినట్లు ఊరిస్తున్న రుహాని.. పలచని కొంగులో ఉబికి వస్తున్న అందాలు నెక్స్ట్ లెవల్

సోషల్ మీడియాలో క్రమంగా రుహనీ శర్మని ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. రుహాని శర్మ 'చిలసౌ' చిత్రం తన నటనతో సర్ ప్రైజ్ చేసింది. ఉత్తమ డెబ్యూ నటిగా సైమా అవార్డు కూడా అందుకుంది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 17 2023, 06:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సోషల్ మీడియాలో క్రమంగా రుహనీ శర్మని ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. రుహాని శర్మ 'చిలసౌ' చిత్రం తన నటనతో సర్ ప్రైజ్ చేసింది. ఉత్తమ డెబ్యూ నటిగా సైమా అవార్డు కూడా అందుకుంది. ప్రస్తుతం రుహాని మరిన్ని ఆఫర్స్ కోసం అందాలు ఆరబోస్తోంది. 

27

ప్రస్తుతం రుహాని శర్మ సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. నటిగా నెక్స్ట్ లెవల్ కు తీసుకువెళ్లే ఆఫర్ రుహానికి ఇంకా దక్కలేదు. దీనితో క్రేజ్ పెంచుకునేందుకు రుహాని సోషల్ మీడియాని ఎంచుకుంది. 

37

గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో రుహాని జోరు చూస్తుంటే రోజు రోజుకి ఆమె అందం రెట్టింపు అవుతోందనిపిస్తోంది. 

47

తాజాగా రుహాని శర్మ ఇంస్టాగ్రామ్ లో కుర్రాళ్ళు హృదయాలు కొల్లగొట్టేలా హాట్ నెస్ తో మెస్మరైజ్ చేస్తోంది. చీరకట్టులో కూడా హాట్ గా కనిపించడం ఎలాగో చూపిస్తూ కవ్విస్తోంది. 

57

పాలసముద్రం నుంచి లేచి వచ్చినట్లు తెల్ల చీరలో రుహాని కుర్రాళ్లకు పసందైన గ్లామర్ విందు వడ్డిస్తోంది. పలచని చీరలో కొంగులో ఉబికి వస్తున్న అందాలతో విస్ఫోటనం సృష్టిస్తోంది. 

67

కొంటె కోరికలు ఎక్కువగా ఉన్నాయేమో.. రుహాని ఈ రేంజ్ లో రెచ్చిపోతోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఇలాంటి హాట్ ఫోజులతో యువతకి క్రష్ గా మారుతోంది అని కామెంట్స్ చేస్తున్నారు. 

77

కుర్రాళ్లని కవ్వించే విధంగా ఉన్న ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  స్టైలిష్ గా ఫోజులు ఇస్తూ రుహాని తన పరువాలతో గిలిగింతలు పెడుతోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Tollywood Movies: రాంచరణ్, ఎన్టీఆర్, చిరు వల్ల ఇంత నష్టమా ? 2000 కోట్ల బడ్జెట్ మాటేంటి..ప్రమాదంలో 5 సినిమాలు
Recommended image2
OTT Movies: ఈవారం ఓటీటీ రిలీజ్ లు, 'ఉస్తాద్' వచ్చేస్తున్నాడు.. అందరి కళ్ళు పవన్ మూవీపైనే
Recommended image3
Atlee Kumar: ఒక్క ఫ్లాప్ లేదు.. రెండు ఇండస్ట్రీల్లో సంచలనం సృష్టించిన డైరెక్టర్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved