MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: రిషి రుణం తీర్చుకోవాలనుకుంటున్న జగతి.. వసు,రిషి మధ్య రొమాంటిక్ మూమెంట్?

Guppedantha Manasu: రిషి రుణం తీర్చుకోవాలనుకుంటున్న జగతి.. వసు,రిషి మధ్య రొమాంటిక్ మూమెంట్?

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్  కొనసాగుతుంది. ఇక ఈరోజు మార్చి 31వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
Published : Mar 31 2023, 07:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ లో జగతి రిషి అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో మహేంద్ర అక్కడికి వచ్చి ఏంటి జగతి ఫంక్షన్ కి నేను వెళ్లి వస్తే నేను డిస్టర్బ్ గా ఉండకుండా నువ్వు డిస్టర్బ్ గా ఉన్నావేంటి అని అడుగుతాడు. వర్క్ ఫినిష్ అవ్వలేదా అనగా అయింది మహేంద్ర అనడంతో మరి ఇంకేంటి జగతి అని అంటాడు. నేను మార్పు వచ్చింది అనడంతో నువ్వు లేదు అన్నావు మహేంద్ర కానీ మనకు తెలియకుండా వాళ్ళు చాలా చేస్తున్నారు అంటూ జరిగింది మొత్తం వివరించడంతో మహేంద్ర ఆశ్చర్యపోతాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇప్పుడు వాళ్ళ పరిస్థితిని చూసి కూడా మనం ఏం చేయలేకపోతున్నాం అని బాధపడుతూ ఉంటుంది జగతి. అప్పుడు మహేంద్ర ఏం కాదు జగతి అని జగతికి ధైర్యం చెబుతూ ఉంటాడు. నేనంటే పడని రిషి నీకోసం దేవయాని అక్కయ్యను ఎదిరించి మరీ నన్ను ఇక్కడ ఉంచాడు. అందరితో పాటు కలిసి నన్ను కూడా ఉండనిచ్చాడు. ఎలా అయిన రిషి రుణం తీర్చుకోవాలి మహేంద్ర వాళ్ళిద్దరూ సంతోషం కోసం మనం ఏదో ఒకటి చేద్దాం ఆడటంతో సరే అని అంటాడు మహేంద్ర. మరోవైపు రిషి అద్దంలో చూసుకుంటూ ఒకటే మాట్లాడుకుంటూ ఉంటాడు. అప్పుడు బెడ్ పైన నెమలి ఈక ఉండటంతో ఇక్కడ ఎవరు పెట్టారు అని ఒక పేపర్ తెరిచి చూడగా వసుధార ఎండి గారు ఈరోజు మనం ఇద్దరం కలిసి భోజనాన్ని ఆస్వాదించాలి అని రాసి ఉంటుంది.
 

37

ఆ తర్వాత ఇంట్లో అందరూ కలిసి సరదాగా ఆరుబయట చాప వేసుకుని భోజనం చేస్తూ ఉంటారు. నువ్వు కూడా వడ్డించుకో వసుధార నీ కోరిక అదే కదా అని అంటాడు రిషి. అప్పుడు అందరూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు దేవయాని ఎక్కడ కూర్చుని తిన్నా కూడా అదే తిండి కదా అని అంటుంది. ఇలా పైకి కిందికి సామాన్లు అని తీసుకొని చాకిరీలు చేయడం అవసరమా అనడంతో ఇందులో చాకిరీ ఏముంది మేడం ఇలా వెన్నెల్లో కూర్చొని తినాలి అంటే అదృష్టం ఉండాలి అంటుంది వసుధార.
 

47

 అప్పుడు దేవయాని ఇలాంటివన్నీ మొదటి వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అంటూ అందరి మూడ్ ని స్పాయిల్ చేస్తూ ఉంటుంది. అప్పుడు జగతి ఎవరైతే ఏంటి అక్కయ్య నలుగురు కూర్చుని భోజనం చేయాలి మంచి చెడు గురించి మాట్లాడుకోవాలి అని అంటుంది. అప్పుడు మంచిగా చెప్పారు చిన్న అత్తయ్య అని ధరణి ఉంటుంది. అందరూ కలిసి సరదాగా భోజనం తింటూ ఉంటారు. ఆ తర్వాత అందరూ భోజనం చేశాక రిషి వసుధార దగ్గరికి వెళ్లి నీకు థాంక్స్ చెప్పాల్సిన ద్వారా భోజనంలో ఆనందం దొరికింది అని అంటాడు రిషి. అప్పుడు దేవయాని వసుధార వాళ్ళ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది.
 

57

ఆ తర్వాత ఇంట్లో అందరూ కలిసి టీవీ ని చూస్తూ ఉంటారు. అప్పుడు టీవీలో జయచంద్ర అనే గొప్ప వ్యక్తి చెప్పిన మాటలను అందరూ వింటూ ఉంటారు. అప్పుడు వసుధార అతని మాటలు విని అతని మాటలను స్టూడెంట్స్ కి వినిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు సార్ అని అంటుంది. అప్పుడు జగతి కూడా అతనితో కలిసి మన కాలేజీలో ప్రోగ్రాం ఏర్పాటు చేయించడం అంటే మినిస్టర్ గారు మనకు ఇచ్చిన అతి పెద్ద అవకాశం అని చెప్పవచ్చు అంటుంది. ఆ తరువాత అందరూ కలిసి అతనితో ప్రోగ్రాం ఏర్పాటు చేయడానికి ప్లాన్ వేస్తూ ఉంటారు. మరొకవైపు వసుధార రిషి క్యాబిన్ లోకి వెళ్లి అక్కడ లవ్ షేప్ ఎండీ అనే అక్షరాలను చూసి సంతోష పడుతూ ఉంటుంది.

67

 అప్పుడు వాటిపై స్కెచ్ పెన్ తో రాస్తుండగా ఇంతలో రిషి రావడంతో అక్కడే పెట్టేస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నావు అనగా ఏం లేదు సార్ అని అబద్ధాలు చెప్పి కవర్ చేస్తూ ఉంటుంది వసుధార. తర్వాత వసుధార అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.  అప్పుడు రిషి హెచ్ అనే లెటర్ ని మళ్లీ రాస్తూ ఉంటాడు. ఏ పని పూర్తిగా చేయదు అని అనుకుంటే ఉంటాడు. అప్పుడు వసుధర మళ్ళీ ఇతను వచ్చి చాలా థాంక్యూ సార్ మీరు ఎంతైనా జెంటిల్మెన్ అని చూపి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు జగతి పని చేసుకుంటూ ఉండగా ఇంతలో మహేంద్ర అక్కడికి వస్తాడు.

77

 జగతి అసలు విషయం మర్చిపోయావా ఈరోజు జయచంద్ర గారు మన కాలేజీకి వస్తున్నారు ఆ ఏర్పాట్లను చూడాలి కదా అనడంతో అవును మహేంద్ర మర్చిపోయాను అని అంటుంది జగతి. మరోవైపు జయచంద్ర వస్తున్నాడని ఏర్పాట్లు అని దగ్గరుండి చేస్తూ ఉంటుంది. అప్పుడు అనుకోకుండా వసుధార కింద పడిపోతుండగా రిషి  అక్కడికి వచ్చి వసుధారని పట్టుకుంటాడు. ఎవరినైనా పిలవచ్చు కదా అని అంటాడు రిషి. సరే ఇద్దరం కలిసి కడదాం పదా అనగా వద్దు సార్ మీరు ఈ కాలేజ్ ఎండి కడితే బాగోదు అని అంటుంది. నువ్వే చెప్పావు కదా నేను ఏది వదిలి పెట్టినా మీరు పూర్తి చేస్తారని అందుకే ఇది కూడా పూర్తి చేస్తాను అని రిషి ఆ పని చేస్తూ ఉంటాడు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved