MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: జగతి మహేంద్రలను చూసి షాకైన రిషి,వసుధార.. జగతికి బ్లడ్ ఇచ్చిన రిషి?

Guppedantha Manasu: జగతి మహేంద్రలను చూసి షాకైన రిషి,వసుధార.. జగతికి బ్లడ్ ఇచ్చిన రిషి?

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు నవంబర్ 25 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
Published : Nov 25 2022, 09:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈరోజు ఎపిసోడ్లో రిషి మహేంద్ర వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంతలో అక్కడికి దేవయాని వచ్చి ఏంటి రిషి నువ్వు పొద్దున్నుంచి ఏం తినకుండా కాఫీ కూడా తాగకుండా అలాగే ఉన్నావు అని అనగా డాడ్ వాళ్లు వచ్చాక తాగుతాను పెద్దమ్మ అని అంటాడు. మహేంద్ర వాళ్ళని పిలిచావు వాళ్ళు వస్తారు కదా అలా అందుకోసం నువ్వు తిండి మానేసి ఇలా ఉండడం ఏంటి రిషి సరి కిందికి వెళ్దాం పద అని అనగా మీరు వెళ్ళండి పెద్దమ్మ అనడంతో మీ పెదనాన్న పిలుస్తున్నారు రిషి మాట్లాడడానికి వెళ్దాం పద అని రిషి ని ఎక్కడి నుంచి పిలుచుకొని వెళ్తుంది. మరొకవైపు గౌతమ్ డాక్టర్ దగ్గరికి వెళ్లి వాళ్ళకేం ప్రమాదం లేదు కదా డాక్టర్ అనడంతో జగతికి ఎక్కువగా దెబ్బలు తగిలాయి ఆమెకు వెంటనే బ్లడ్ కావాలి అరేంజ్ చేయండి అని చెప్పడంతో సరే డాక్టర్ అని అంటాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మరొకవైపు వసుధార, రిషి జగతి వాళ్ళు ఇంకా రాలేదు అని టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటారు. అప్పుడు వసుధార ఏం కాదు సార్ జగతి మేడం వాళ్ళు వస్తారు అని రిషికి ధైర్యం చెబుతూ ఉంటుంది. ఇంతలో గౌతమ్ ఫోన్ చేసి తీసి ఒకసారి హాస్పిటల్ కి రారా నీతో కొంచెం పని ఉంది అనడంతో నేను రాలేను గౌతం నేను డాడ్ వాళ్ళ కోసం ఎదురుచూస్తున్నాను అనడంతో ప్లీజ్ రా నాకోసం ఇదొక్కసారి ఇక్కడికి రారా నువ్వు వస్తున్నావు అంతే అని చెప్పి కట్ చేస్తాడు. అప్పుడు ఏంటి వసుధార ఇది అనడంతో సార్ గౌతమ్ సార్ కి ఎంత ఇబ్బంది ఉంటే అన్ని సార్లు కాల్ చేసి ఉంటారో వెళ్దాం పదండి సార్ అని రిషి ని పిలుచుకొని అక్కడి నుంచి వెళ్తుంది వసుధార.
 

35

 మరొకవైపు రిషి వాళ్ళు వస్తారో రారో అని గౌతమ్ టెన్షన్ పడుతూ ఉంటారు. వాడు తొందరగా రమ్మని ఫోన్ చేసి చెప్పాడు ఎవరు ఏమిటి అంటే అడ్రస్ చెప్పడం లేదు నువ్వు నేను ఇక్కడికి వచ్చేసాము మరి డాడ్ జగతి మేడం వాళ్ళు వస్తే అక్కడ పరిస్థితి ఏమిటి అని ఆలోచించుకుంటూ మాట్లాడుతూ వెళుతూ ఉంటాడు రిషి. ఆ తర్వాత వసుధార రిషి ఇద్దరు హాస్పిటల్ కి వెళ్తారు. అప్పుడు రిషి అసలు ఏమైంది చెప్పు రా నన్ను హాస్పిటల్ కి ఎందుకు రమ్మను ఇక్కడికి ఎందుకు వచ్చావు అనగా డాడ్ వాళ్లకి ఏమైందిరా చెప్పురా అనడంతో అప్పుడు గౌతమ్ మహేంద్ర వాళ్ళని చూపించడంతో రిషి, వసుధార ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు.
 

45

అప్పుడు రిషి పరుగెత్తుకుంటూ అక్కడికి వెళ్లి డాడ్ మీకు ఏమైంది డాడ్ అని అనడంతో మహేంద్ర జరిగింది మొత్తం వివరిస్తాడు. అప్పుడు మహేంద్ర రిషి తో ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉండగా ఇంతలో వసుధార మేడం ఎక్కడ ఉన్నారు అని అనడంతో అప్పుడు గౌతమ్ జగతిని చూపించగా వసుధార, రిషి ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు వసుధార జగతి దగ్గరికి వెళ్లి మేడం మాట్లాడండి మేడం ఏమైంది మేడం అని వసుధార ఏడుస్తూ ఉండగా ఇంతలో డాక్టర్ అక్కడికి వచ్చి ఈమెకు అర్జెంటుగా బ్లడ్ కావాలని చెప్పాను కదా అరేంజ్ చేయండి అని అనడంతో అప్పుడు గౌతమ్ ని నిన్నే కదా నీకు చెప్పాను కదా బ్లడ్ గ్రూప్ కావాలని ఈమెకు చాలా బ్లడ్ పోయింది.

55

చాలా రేర్ గ్రూప్ అర్జెంటుగా కావాలి అనడంతో అందరూ ఒక్కసారి షాక్ అవుతారు. అప్పుడు ఓ నెగటివ్  డాక్టర్ గారు నాది అదే బ్లడ్ గ్రూప్ నేను ఇస్తాను అని రిషి జగతి కోసం బ్లడ్ ఇస్తాను అనడంతో వసుధార మహేంద్ర వాళ్ళు ఆనంద పడుతూ ఉంటారు. అప్పుడు రిషి జగతికి బ్లడ్ ఇస్తూ ఉంటాడు. రిషి జగతి వైపు ఎమోషనల్ గా బాధగా చూస్తూ ఉంటాడు. అది చూసి వసుధార సంతోషపడుతూ ఉంటుంది. మరొకవైపు గౌతమ్, మహేంద్ర ఇద్దరూ బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత వసుధార ఏడుస్తూ ఉండగా రిషి ఏం కాదు ధైర్యంగా ఉండు అని చెబుతాడు. ఆ తర్వాత మహేంద్ర ఏంటి గౌతమ్ ఇలా జరిగింది అని బాధపడుతూ ఉంటాడు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Krishnudu: హీరో కాబోయి వినాయకుడు అయ్యాడు.. యాక్సిడెంట్‌ లైఫ్‌ రివర్స్.. కృష్ణుడు ఎమోషనల్‌ జర్నీ
Recommended image2
Bigg Boss Telugu 10: అవమానించిన బిందు మాధవి చేతుల మీదగానే ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శెట్టి..!
Recommended image3
Temper Vamsi: చిరంజీవిపై ఇష్టంతో ఫిల్మ్‌ నగర్‌ కష్టాలు.. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో కోణం చూపిస్తానంటున్న టెంపర్‌ వంశీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved