MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • పవన్ కళ్యాణ్ కోసం రేణూ దేశాయ్ త్యాగం, అంత పెద్ద సినిమా వదిలేసుకుందా..? గ్రేట్ కదా..?

పవన్ కళ్యాణ్ కోసం రేణూ దేశాయ్ త్యాగం, అంత పెద్ద సినిమా వదిలేసుకుందా..? గ్రేట్ కదా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్ విడిపోయి దాదాపు 12 ఏళ్ళు అవుతోంది. ఇప్పటికీ వీరిద్దరు ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తాజాగా పవన్ కోసం రేణు చేసిన ఓత్యాగానికి సబంధించిన వార్త వైరల్ అవుతోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : May 07 2024, 05:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కు సబంధించి వార్తలు ఇప్పటికీ ఏదో ఒక రకంగా వైరల్ అవుతూనే ఉన్నాయి. ఎవరకి వారు విడిగా బ్రతుకుతున్నా.. వారిగురించి మాత్రం ఎప్పటికప్పుడు రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. అయితే అందులో కొన్నినిజాలు కూడా ఉంటున్నాయి. తాజాగా పవర్ స్టార్ కోసం రేణూ చేసిన శాక్రిఫైజ్ కు సబంధించిన వార్త వైరల్ అవుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Pawan Kalyan

Pawan Kalyan

 ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు పవర్ స్టార పవన్ కళ్యాణ్. ఏపీ ఎలక్షన్స్ లో తిరికలేకుండా.. ఊపిరిమెసలకుండా ఉన్నారు జనసేన అధినేత. మండుటెండలో ఎన్నటికల ప్రచారం చేస్తున్నారు. సినిమాలకు విరామం ప్రకటించి రాజకీయాలపై దృష్టి పెట్టాడు పవన్. ఈసారి ఎలాగైనా పవర్ లోకి రావాలని ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో కోట్లాది అభిమానులు సంపాదించి.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న పవన్... రాజకీయాల్లో కూడా అంతే పేరు తెచ్చుకోవాలని చూస్తున్నారు. 
 

మోహన్ బాబు దెబ్బకు డిజాస్టర్ అయిన చిరంజీవి సినిమా..? అప్పట్లో పెద్ద సంచలనమే..?

36

ఇక ఆయన మూడు పెళ్లిళ్లపై వైసీపీ నేతలు.. సీఎం చేస్తున్న వ్యాఖ్యలు అందరు చూస్తూనే ఉన్నారు. కాగా  పవన్ కళ్యాణ్ ప్రేమించి పెళ్ళి చేసుకున్న మాజీ భార్య రేణు దేశాయ్ గురించి కూడా అందరికి తెలిసిందే.. నటిగా ఆమె కూడా  అందరికీ సుపరిచితమే.  2000లో నటిగా కెరీర్ ను స్టార్ట్ చేసిన రేణూదేశాయ్.  బద్రి సినిమాతో పవర్ స్టార్ జతగా నటించి.. ఆయనతో ప్రేమలో పడ్డారు. ఇక ఈ సినిమా నుంచే వీరు సహజీవనం చేశారంటూ.. ఇండస్ట్రీలో టాక్.

 

మెగాస్టార్ చిరంజీవి ఘాడంగా ప్రేమించిన హీరోయిన్ ఎవరో తెలుసా...?

46

ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ని ప్రేమించిందో అప్పుడే .. రేణూ దేశాయ్.. ఫిల్మ్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది. ఆయనతో ప్రేమల ఉండటంతో వేరే సినిమాల నటించలేదు రేణు. అంతే కాదు మళ్లీ పవర్ స్టార్ స్వీయ దర్శకత్వంలో చేసిన జానీ సినిమా కోసం మాత్రమే ఆమె మేకప్ వేసుకుంది. పవర్ స్టార్ కోసంమే ఆ సినిమా చేసిందట. 
 

అనుష్క శెట్టి - పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా..? తెలిస్తే షాక్ అవుతారు..?

56
Renu Desai

Renu Desai

అయితే పవన్ తో ప్రేమలో పడకుండా.. కెరీర్ పై దృష్టి పెట్టి ఉంటే.. టాలీవుడ్ లో రేణూ దేశాయ్ స్టార్ హీరోయిన్ అయ్యి ఉండేది. ఎందుకుంటే బద్రి సినిమాతరువాత ఆమెకు ఆఫర్లు కుప్పలు గా వచ్చాయట. స్టార్ హీరోల సరసన నటించాల్సిందిగా చెక్కులు పట్టుకుని నిర్మాతలు ఆమె చుట్టూ తిరిగారట. అయితే పవర్ కూడా ఆమెను నటించమని ప్రోత్సహించారట. కాని రేణూ మాత్రం నటించడానికి ఇంట్రెస్ట్ చూపించలేదని సమాచారం. 
 

 

 

66

మరీముఖ్యంగా బద్రి మూవీ  పూర్తవుగానే ఆమెకి మురారి సినిమాలో సోనాలి బింద్రే పాత్రలో నటించే అవకాశం వచ్చింది. స్క్రిప్ట్ కూడా బాగా నచ్చింది ఈ పవన్ కళ్యాణ్ తో ప్రేమలో ఉన్న కారణంగా ఎంత పెద్ద సినిమా అయినా కూడా ఆమె పక్కన పెట్టేసింది. తన భర్త తప్ప ఇంకో ప్రపంచం అక్కర్లేదని అనుకుంది ఇలా మురారి మూవీ లో నటించే అవకాశాన్ని కోల్పోయింది రేణు దేశాయ్. ఇలా పవన్ కోసం త్యాగం చేసింది రేణు. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
The Paradise: ది ప్యారడైజ్ సెన్సార్ రివ్యూ, అణచివేతకు వ్యతిరేకంగా జడల్ చేసిన విధ్వంసం.. నాని నటనకు జయహో
Recommended image2
Village Backdrop Movies: రాంచరణ్ నుంచి రవితేజ వరకు, హీరోలకు సవాల్..వందల కోట్లు తెచ్చిన ముసుగు విలన్లు వీళ్ళే
Recommended image3
SJ Surya Villain Movies: ఇండియన్ 2 నుంచి సర్దార్ 2 వరకు.. ఎస్.జే.సూర్య విలనిజం ఎందుకు ఫ్లాప్ అవుతోంది? జైలర్ 2 గట్టెక్కిస్తుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved